[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-hyderabad-woman-missing-in-nepal-floods":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":32,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":105},4609,1470,"hyderabad-woman-missing-in-nepal-floods","Hyd : నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ మిస్సింగ్..","నేపాల్‌లో సంభవించిన వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది.  ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టడంతో గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలు  దర్శనమిస్తున్నాయి. ఎక్కడైతే వరద తాకిడి ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F208e8ac7-c9da-4f7e-ad13-698a3f2be153.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F208e8ac7-c9da-4f7e-ad13-698a3f2be153.jpg","Kumar","world","routine",[19,20,21,22],"nepal floods","hyderabad","women missing","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-31T05:46:17+00:00","2026-08-31T05:47:59+00:00",106,"\u003Cp>నేపాల్‌లో సంభవించిన వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది.  ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టడంతో గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలు  దర్శనమిస్తున్నాయి. ఎక్కడైతే వరద తాకిడి ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్ విజ్ఞప్తి మేరకు భారత్ వైద్యపరికరాలు, మెడిసిన్, రెస్క్యూ  బృందాలను పంపించిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, నేపాల్ వరదల్లో భారతీయులు చాలా మందే కనిపించకుండా పోయారు.\u003C\u002Fp>\u003Cp>ప్రతిఏటా నేపాల్‌కు వేల సంఖ్యలో భారతీయులు వెళ్తుంటారు. కొందరు మౌంట్ ఎవరెస్టు చూసేందుకు, అక్కడి పర్వతాల ట్రెక్కింగ్, కైలాష్ యాత్ర కోసం భక్తులు వెళ్తుంటారు. అయితే,తాజాగా సంభవించిన వరదల్లో కొందరు భారతీయులు కూడా గల్లంతయ్యారు.వారి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొందరు క్షేమంగా బయటపడగా.. మరికొందరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇంతకీ వారు బతికే ఉన్నారా? లేదా? అనేది కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది.\u003C\u002Fp>\u003Cp>అయితే, నేపాల్‌ వరదల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయినట్టు తెలుస్తోంది.కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో విషాదం జరిగినట్టు  సమాచారం. గల్లంతైన మహిళను శ్రీదేవి వేజెళ్లగా గుర్తించారు. శ్రీదేవి కనిపించకుండా పోయిందని ఆమె భర్త దీపక్‌ వెల్లడించారు. వరదలు వచ్చిన సమయంలో శ్రీదేవి ఇమ్మిగ్రేషన్‌ భవనంలో ఉన్నదని పేర్కొన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094264927074890087?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094264927074890087?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>కాగా, భారీ వరదల కారణంగా ఇమ్మిగ్రేషన్‌ భవనం పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. అందులో ఉన్నవారంతా వరదల్లో కొట్టుకుపోయారు. కొందరు భవన శిథిలాల కింద పడి మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు.అయితే, కనిపించకుండా పోయిన శ్రీ దేవి కోసం ఆమె భర్త ఫిర్యాదు మేరకు అధికారులు గాలిస్తున్నట్టు సమాచారం. వరదల ధాటికి ఇప్పటివరకు సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు  అంచనా వేస్తున్నారు. గల్లంతయిన వారి సంఖ్య కూడా 3 వేలకు పైగా ఉంటుందని సమాచారం. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"sridevi.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094264927074890087?s=20",{"title":11,"description":34},"నేపాల్‌లో సంభవించిన వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది.  ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టడంతో గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలు  దర్శనమిస్తున్నాయి.",[36,45,52,58,65,72,79,85,94,99],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"nepal-floods-devastating-floods-in-nepal-death-toll-crosses-900","Nepal Floods: నేపాల్ వరద ప్రళయం.. 900 దాటిన మృతుల సంఖ్య.. కానరాని 4,000మంది జాడ!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F430b5075-8d37-49f1-a88e-a26ba7386308.png","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-08-31T05:56:10+00:00",259,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":15,"read_time":23,"published_at":50,"public_read_count":51},"protest-heat-for-deputy-cm-bhatti-women-block-his-convoy","TG : డిప్యూటీ సీఎం భట్టికి నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డుకున్న మహిళలు!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb91289a2-e8f2-4c18-a621-a120f50ada30.jpg","2026-08-31T06:21:12+00:00",157,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":41,"read_time":23,"published_at":57,"public_read_count":26},"seed-ganesh-chiranjeevis-request-to-devotees-during-vinayaka-chavithi-celebrations","Seed Ganesh: వినాయక చవితి వేడుకల వేళ.. భక్తులకు చిరంజీవి రిక్వెస్ట్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff2dd1a7f-7471-4587-a827-db254b0106c0.png","2026-08-31T06:32:13+00:00",{"slug":59,"title":60,"category":55,"image":61,"author":62,"read_time":23,"published_at":63,"public_read_count":64},"mamitha-baiju-3","Mamitha Baiju: రెండు హిట్లతో రూ.3 కోట్ల రెమ్యునరేషన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fae4453f9-734e-4b3e-b2f1-b6bb1e5906f6.jpg","Anshu","2026-08-31T06:40:36+00:00",55,{"slug":66,"title":67,"category":68,"image":69,"author":15,"read_time":70,"published_at":71,"public_read_count":26},"deep-tragedy-in-ap-speeding-claims-three-lives","AP : ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురిని బలిగొన్న అతివేగం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F74828d9f-2315-415d-890f-c91996828d95.jpg","3 నిమిషాల పఠనం","2026-08-31T06:53:11+00:00",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":41,"read_time":23,"published_at":77,"public_read_count":78},"womens-t20-deepti-sharma-creates-history-sets-record-as-the-worlds-top-wicket-taker","Womens T20: దీప్తిశర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే టాప్ వికెట్ టేకర్‌గా రికార్డు!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12abe436-27a2-4db0-a764-98428dec1628.jpg","2026-08-31T05:41:01+00:00",4,{"slug":80,"title":81,"category":82,"image":83,"author":15,"read_time":23,"published_at":84,"public_read_count":51},"what-wrong-did-that-little-child-do-mother-a-video-that-brings-tears-to-the-eyes","Viral : ఆ చిన్నారి ఏం పాపం చేసింది తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fab14c19b-5985-496c-8325-f14e431c46a7.jpg","2026-08-31T05:13:46+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":90,"read_time":91,"published_at":92,"public_read_count":93},"do-you-have-the-guts-to-hand-over-details-of-corruption-links-to-the-ed","అవినీతి లింకులపై  ఈడీకి ఇచ్చే దమ్ముందా?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F97b980b4-a0a3-4c85-ad88-9c07bcabb209.jpg","Swechaanews Chairman","2 నిమిషాల పఠనం","2026-08-31T05:07:13+00:00",208,{"slug":95,"title":96,"category":82,"image":97,"author":15,"read_time":70,"published_at":98,"public_read_count":51},"modi-turned-my-life-into-hell-another-sensational-video-from-ruchika","Viral : నా జీవితాన్ని నరకంలా మార్చిన మోడీ.. ‘రుచిక’ మరో సంచలన వీడియో","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35fb3246-bf7b-44cb-bcd8-b32d048054d7.jpg","2026-08-31T04:55:41+00:00",{"slug":100,"title":101,"category":88,"image":102,"author":90,"read_time":103,"published_at":104,"public_read_count":44},"compromise-politics-amidst-the-1000-days-of-congress-celeb","1000 డేస్ కాంగ్రెస్ క్రాకర్స్‌లో కాంప్రమైజ్ పాలిటిక్స్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feebbd07a-a2f7-4eff-9619-70d7e0d36119.jpg","14 నిమిషాల పఠనం","2026-08-31T04:44:42+00:00",[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]