[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-hyderabad-massive-fire-breaks-out-at-midnight-in-boduppal-three-food-courts-gutted":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":103},5643,1975,"hyderabad-massive-fire-breaks-out-at-midnight-in-boduppal-three-food-courts-gutted","Hyderabad: బోడుప్పల్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. మూడు ఫుడ్ కోర్టులు దగ్ధం!","అర్ధరాత్రి బోడుప్పల్‌లో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినా.. మూడు ఫుడ్ సెంటర్లకు జరిగిన నష్టం మాత్రం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb891ac10-9ebe-4843-83c6-596e6856f7d9.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb891ac10-9ebe-4843-83c6-596e6856f7d9.webp","Venu","crime","routine",[19,20,21,22,23],"Medchal-Malkajgiri","Hyderabad","Boduppal","Massive fire","food courts","3 నిమిషాల పఠనం","2026-09-10T06:00:50+00:00","2026-09-10T06:06:52+00:00",106,"\u003Cp>మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లో గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి. ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటల తీవ్రతకు టిఫిన్‌ సెంటర్‌లోఉన్న గ్యాస్‌ సిలిండర్లు పేలినట్లు సమాచారం. \u003C\u002Fp>\u003Cp>దీంతో మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫుడ్‌ కోర్టులకు వ్యాపించడంతో అవి కూడా పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ మూడు ఫుడ్ సెంటర్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తుండటంతో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం వివరాల పై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక అర్ధరాత్రి బోడుప్పల్‌లో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినా.. మూడు ఫుడ్ సెంటర్లకు జరిగిన నష్టం మాత్రం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడికానున్నాయి.. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"598012-untitled-1.webp",[],{"title":34,"description":35},"బోడుప్పల్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. మూడు ఫుడ్ కోర్టు","అర్ధరాత్రి బోడుప్పల్‌లో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినా.. మూడు ఫుడ్ సెంటర్లకు జరిగిన నష్టం మాత్రం తీవ్రంగా",[37,46,52,58,65,72,79,85,91,98],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"cctv-cameras-in-rtc-buses-minister-ponnam-clarifies","TG : ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు.. మంత్రి పొన్నం క్లారిటీ","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcae13a5c-a856-460a-bf82-c108b1f0d785.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-10T06:11:11+00:00",259,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":50,"read_time":43,"published_at":51,"public_read_count":27},"accident-on-national-highway-fire-breaks-out-in-dcm-truck-driver-and-200-goats-burnt-alive","జాతీయ రహదారిపై ప్రమాదం.. డీసీఎంలో మంటలు.. డ్రైవర్, 200మేకలు సజీవ దహనం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffe61ae93-3570-47ad-add4-2dcc6319bd38.jpg","Mamatha puppala","2026-09-10T06:20:42+00:00",{"slug":53,"title":54,"category":40,"image":55,"author":42,"read_time":43,"published_at":56,"public_read_count":57},"tesseract-blow-to-cm-revanth-ktr-and-harish-rao-deliver-a-big-shock","BRS : సీఎం రేవంత్‌కు ‘టెస్సరాక్ట్’ దెబ్బ..బిగ్‌షాక్ ఇచ్చిన కేటీఆర్, హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73d165e1-52be-4268-8ac3-b35fc5fb5ea8.jpg","2026-09-10T06:40:09+00:00",310,{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":43,"published_at":64,"public_read_count":27},"swayambhu","Swayambhu: నవంబర్ లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా..ఇంత పోటీలో అవసరమా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c3d7525-06b4-455c-ac7f-142c659f1f05.jpg","Anshu","2026-09-10T06:43:04+00:00",{"slug":66,"title":67,"category":40,"image":68,"author":15,"read_time":69,"published_at":70,"public_read_count":71},"assembly-sessions-political-war-over-22a-lands-brs-stages-walkout-from-the-assembly","Assembly Sessions: 22ఏ భూములపై పొలిటికల్ వార్‌.. అసెంబ్లీ నుండి బీఆర్‌ఎస్ వాకౌట్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0f0f3316-a9b4-4275-b425-5c4d1ecce4b1.webp","6 నిమిషాల పఠనం","2026-09-10T06:44:30+00:00",55,{"slug":73,"title":74,"category":75,"image":76,"author":50,"read_time":77,"published_at":78,"public_read_count":27},"warship-manufacturing-worth-8000-crore-another-massive-project-for-ap","రూ.8,000 కోట్లతో యుద్ధనౌకల తయారీ.. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9b9451b-8664-46f9-befa-19bf13e24bb4.jpg","5 నిమిషాల పఠనం","2026-09-10T05:53:57+00:00",{"slug":80,"title":81,"category":16,"image":82,"author":42,"read_time":43,"published_at":83,"public_read_count":84},"young-woman-complains-of-harassment-youth-commits-atrocious-act","Crime  : వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు..యువకుడి దారుణం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F61bd0469-a44b-4f2a-944e-0e395628b724.jpg","2026-09-10T05:52:18+00:00",157,{"slug":86,"title":87,"category":88,"image":89,"author":50,"read_time":77,"published_at":90,"public_read_count":57},"irans-secret-base-crucial-evidence-comes-to-light-via-satellite-images","ఇరాన్ రహస్య స్థావరం.. ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి కీలక ఆధారాలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F816755d9-223d-4f10-8a2e-038498a5cea7.jpg","2026-09-10T05:45:49+00:00",{"slug":92,"title":93,"category":40,"image":94,"author":95,"read_time":96,"published_at":97,"public_read_count":45},"50-years-of-assembly-history","అప్పుడు చర్చ.. ఇప్పుడు రచ్చ..! 50 ఏళ్ల వర్షాకాల అసెంబ్లీ సమావేశాల లెక్క ఇదే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F82f9f09e-1a16-409a-a7e5-0745741591ed.jpg","Kashi","28 నిమిషాల పఠనం","2026-09-10T05:23:57+00:00",{"slug":99,"title":100,"category":40,"image":101,"author":15,"read_time":77,"published_at":102,"public_read_count":71},"telangana-gurukulas-become-hubs-of-corruption-principals-distressed-by-officials-conduct","Telangana: అవినీతికి అడ్డాగా గురుకులాలు.. అధికారుల తీరుపై ప్రిన్సిపాళ్ల ఆవేదన!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c3a90b-cdb3-430c-909e-cf9ed540b821.jpg","2026-09-10T05:18:23+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]