[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-hyderabad-ghmc-warning-regarding-meat-sales":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":93},4850,1587,"hyderabad-ghmc-warning-regarding-meat-sales","Hyderabad: మాంసం విక్రయాలపై జీహెచ్‌ఎంసీ హెచ్చరిక!..","ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిచి మాంసం విక్రయాలు జరిపినా, లేదా నిబంధనలకు విరుద్ధంగా పశువధకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fae75cb1e-6365-4b6e-8528-0bd15fd60cb6.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fae75cb1e-6365-4b6e-8528-0bd15fd60cb6.jpg","Venu","telangana","routine",[19,20,21,22,23,24,25,26],"Hyderabad","GHMC","warning","meat sales","Sri Krishna Janmashtami","Chicken","mutton","beef","3 నిమిషాల పఠనం","2026-09-02T11:22:35+00:00","2026-09-02T11:23:22+00:00",55,"\u003Cp>గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాంసం ప్రియులకు జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 4వ తేదీన నగరవ్యాప్తంగా అన్ని మాంసం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు నగరంలోని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ షాపులతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో గుర్తింపు పొందిన పశువధశాలలు సెప్టెంబర్ 4న బంద్ పాటించాలని స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>మతపరమైన పండుగలు, జాతీయ దినోత్సవాల సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మాంసం విక్రయాలు, పశువధపై ఆంక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరవ్యాప్తంగా మాంసం విక్రయాలపై నిషేధం విధించినట్టు అధికారులు తెలిపారు.. కాగా ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిచి మాంసం విక్రయాలు జరిపినా, లేదా నిబంధనలకు విరుద్ధంగా పశువధకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు.\u003C\u002Fp>\u003Cp>ఈ నిషేధం అమలును పర్యవేక్షించేందుకు సంబంధిత సర్కిల్ అధికారులు, వెటర్నరీ విభాగం సిబ్బంది నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలు, వ్యక్తులపై జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చికెన్, మటన్, బీఫ్ కొనుగోలు చేసే వారు ఈ విషయాన్ని ముందుగానే గుర్తుంచుకోవాలని అధికారులు తెలిపారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాంసం ప్రియులు సెప్టెంబర్ 4న జీహెచ్‌ఎంసీ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని నాన్ వెజ్ విషయంలో ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.. \u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"1200-675-22589497-thumbnail-16x9-meat-sale-banned-aspera.jpg",[],{"title":37,"description":38},"మాంసం విక్రయాలపై జీహెచ్‌ఎంసీ హెచ్చరిక!..","ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిచి మాంసం విక్రయాలు జరిపినా, లేదా నిబంధనలకు విరుద్ధంగా పశువధకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ",[40,48,55,61,66,72,77,83,88],{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":30},"rana-daggubati","Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F23b94f67-7381-41a4-a29c-5c6f12be219c.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-02T12:10:31+00:00",{"slug":49,"title":50,"category":51,"image":52,"author":15,"read_time":53,"published_at":54,"public_read_count":30},"nepal-has-dealt-a-major-shock-to-the-countries-that-stood-by-it-during-a-crisis-a-new-demand-has-come-to-the-fore","Nepal: ఆపదలో ఆదుకున్న దేశాలకు నేపాల్ బిగ్ షాక్.. తెరపైకి కొత్త డిమాండ్!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7ae2766b-114c-4cff-9e44-3d233d6f553e.jpg","6 నిమిషాల పఠనం","2026-09-02T12:14:44+00:00",{"slug":56,"title":57,"category":16,"image":58,"author":59,"read_time":46,"published_at":60,"public_read_count":30},"minister-konda-surekha-key-comments-after-meeting-congress-party-high-command","Konda Surekha: నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశా, హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలీదు- మంత్రి కొండా సురేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbbba2818-c68c-4b26-8029-1802a3617358.jpg","NK","2026-09-02T12:29:29+00:00",{"slug":62,"title":63,"category":16,"image":64,"author":59,"read_time":46,"published_at":65,"public_read_count":30},"komatireddy-rajagopal-reddymla-komatireddy-rajagopal-reddy-key-comments-on-cm-post","రాబోయేది వైఎస్ యుగమే, నాకు సీఎం అయ్యే టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6760fcfc-4884-4cec-a04c-4aa95e8fe9e4.jpg","2026-09-02T13:18:48+00:00",{"slug":67,"title":68,"category":16,"image":69,"author":59,"read_time":70,"published_at":71,"public_read_count":30},"noc-controversy-on-250-crore-valued-land-in-saidabad","Saidabad Land Controversy: గత కలెక్టర్ నో.. ప్రస్తుత కలెక్టర్ ఎస్? సైదాబాద్‌లో రూ.250కోట్ల భూమిపై ‘NOC’ రగడ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd84f90ff-767d-4ebe-8cd9-5d2ed36d150b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-02T11:12:23+00:00",{"slug":73,"title":74,"category":16,"image":75,"author":59,"read_time":46,"published_at":76,"public_read_count":30},"minister-konda-surekha-sensational-comments-on-cm-revanth-reddy","Konda Surekha: మారిన స్వరం.. సీఎం రేవంత్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc5fff700-5041-4a08-bca8-1521b952b6d3.jpg","2026-09-02T10:21:40+00:00",{"slug":78,"title":79,"category":16,"image":80,"author":15,"read_time":46,"published_at":81,"public_read_count":82},"husnabad-bus-steering-wheel-snaps-rtc-bus-plunges-into-a-well-video-goes-viral","Husnabad: విరిగిన బస్సు స్టీరింగ్.. బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!.. వీడియో వైరల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71f8aec8-11ec-4d9b-9f16-3ca3f2b5f4b6.webp","2026-09-02T10:19:56+00:00",106,{"slug":84,"title":85,"category":43,"image":86,"author":45,"read_time":46,"published_at":87,"public_read_count":82},"raviteja-200-crores-club","Raviteja: 200 కోట్ల క్లబ్‌లో \"ఇరుముడి\"..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F68fd2728-4d2c-4759-a051-671aaffcb1b7.webp","2026-09-02T10:09:42+00:00",{"slug":89,"title":90,"category":16,"image":91,"author":59,"read_time":46,"published_at":92,"public_read_count":30},"minister-ponguleti-srinivas-reddy-slams-brs-leaders","Ponguleti Srinivas Reddy: ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు.. అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు- మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8982950e-1ada-4328-ac54-f4c7df92f3c4.jpg","2026-09-02T09:58:11+00:00",[94,99,102,104,106,108],{"title":95,"sponsor":96,"image":97,"url":98},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":100,"sponsor":101,"image":97,"url":98},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":103,"sponsor":101,"image":97,"url":98},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":105,"sponsor":101,"image":97,"url":98},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":107,"sponsor":101,"image":97,"url":98},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":109,"sponsor":101,"image":97,"url":98},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]