[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-huge-investment-for-telangana-in-ai-data-center":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":100},5128,1720,"huge-investment-for-telangana-in-ai-data-center","Telangana Investment: తెలంగాణకు భారీ పెట్టుబడి.. రూ.70వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్","ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు తరలిరానున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి టీసీఎస్ తో ఒప్పందం కుదిరింది. సచివాలయంలో టీసీఎస్, హైపర్ వాల్ట్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc018fb74-178c-448e-9b72-28187b7c3994.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc018fb74-178c-448e-9b72-28187b7c3994.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24],"Telangana","Investment","AI Data Center","TCS","Cm Revanth Reddy","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-09-05T13:50:00+00:00","2026-09-05T14:16:12+00:00",4,"\u003Cp>Telangana Investment: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు తరలిరానున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి టీసీఎస్ తో ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. సచివాలయంలో టీసీఎస్, హైపర్ వాల్ట్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. దేశంలోనే అతి పెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటునకు ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్ లో దాదాపు రూ.70వేల కోట్లతో 250 ఎకరాల్లో 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7వేల మందికి ఉపాధి అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>సీఎం రేవంత్‌ సమక్షంలో టీసీఎస్ హైపర్‌వాల్ట్‌, ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీకి అనుసంధానించే రోడ్డును రతన్ టాటాకు అంకితం ఇస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. కొంగర కలాన్ నుంచి ప్యూచర్ సిటీకి ఇండియాలో బెస్ట్ రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"TCS.jpg",[],{"title":35,"description":36},"Telangana Investment: తెలంగాణకు భారీ పెట్టుబడి.. రూ.70వేల కో","ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు తరలిరానున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి టీసీఎస్ తో ఒప్పందం కుదిరింది. సచివాలయంలో టీసీఎ",[38,47,55,60,65,73,79,84,90,95],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"naga-vamsi-aadarsha-kutumbam","Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్ పోన్ అవుతుందా..నిర్మాత ఏమన్నారంటే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6693673c-1d93-44b7-9738-b034e09942b7.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-05T13:54:31+00:00",106,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"telangana-bjp-sounds-the-battle-bugle-for-the-22nd-etela-issues-a-strong-warning-to-the-revanth-government","Telangana: 22ఏపై బీజేపీ సమరభేరి.. రేవంత్ సర్కార్‌కు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4c586cc-de82-47f7-931d-5aa807a7a2fd.jpg","Venu","5 నిమిషాల పఠనం","2026-09-05T14:03:54+00:00",55,{"slug":56,"title":57,"category":41,"image":58,"author":43,"read_time":44,"published_at":59,"public_read_count":54},"the-paradise-post-poned","The Paradise: వారం వెనక్కి అంటే వెంకీకి కష్టాలే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64224f65-ba28-43b4-a61e-61323bc2f4f8.webp","2026-09-05T14:23:57+00:00",{"slug":61,"title":62,"category":16,"image":63,"author":15,"read_time":25,"published_at":64,"public_read_count":28},"cm-revanth-reddy-challenge-brs-leaders","Cm Revanth: చేతనైతే అసెంబ్లీ రండి.. లెక్కలు తేల్చుకుందాం- సీఎం రేవంత్ సవాల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d7bbf94-82a9-47b0-8e29-c0e90ad7d0ff.jpg","2026-09-05T14:30:06+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":28},"sir-effect-reunites-brothers-after-35-years-in-haryanasir-effect-35","SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన \"సర్\"","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7222e672-515a-4c69-b854-0637d40e4ab9.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-05T14:31:23+00:00",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":70,"read_time":44,"published_at":78,"public_read_count":28},"ap-nara-lokesh-three-more-dsc-recruitments-by-2029","AP: 2029లోగా మరో 3 డీఎస్సీలు : మంత్రి లోకేశ్!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc69a14b1-42b1-4d84-81d2-092079fedef5.jpg","2026-09-05T13:36:28+00:00",{"slug":80,"title":81,"category":41,"image":82,"author":70,"read_time":71,"published_at":83,"public_read_count":54},"toxic-movie-lesson-star-power-vs-content-box-office","TOXIC: టాక్సిక్ గుణపాఠం నేర్చుకోవాల్సిందే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F62d7ac21-abe7-4d7e-91df-f516283e0b9a.jpg","2026-09-05T12:57:59+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":88,"published_at":89,"public_read_count":28},"bjp-leaders-slams-cm-revanth-reddy-regarding-22a-lands-row","BJP: 22ఏలో భూములు ఎందుకు పెట్టారో, రాత్రికి రాత్రే ఎందుకు తొలగించారో చెప్పాలి-ఏలేటి మహేశ్వర్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Faf7162ad-ed01-4467-9095-56826901c340.jpg","7 నిమిషాల పఠనం","2026-09-05T12:45:05+00:00",{"slug":91,"title":92,"category":16,"image":93,"author":70,"read_time":44,"published_at":94,"public_read_count":54},"bandi-sanjay-teachers-day-retired-teachers-retirement-benefits","Bandi Sanjay : బెనిఫిట్స్ కోసం టీచర్లను ఇబ్బంది పెట్టడం సరికాదు : బండిసంజయ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F549ce2b6-77d5-47b3-b39f-d48ff72a87f7.jpg","2026-09-05T11:48:48+00:00",{"slug":96,"title":97,"category":16,"image":98,"author":15,"read_time":52,"published_at":99,"public_read_count":28},"conspiracy-behind-22a-prohibited-lands-list-bjp-chief-ramchander-rao","మారింది పేరే.. దోపిడీ మాత్రం అదే.. 22ఏ జాబితా వెనుక కుట్ర- రామచంద్రరావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc197f042-66f6-45b8-8b32-7ce0592936f2.jpg","2026-09-05T11:25:44+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]