[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-hruthik-roshan-new-movie-with-director-parashuram":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":33,"sponsored_content":100},109,"hruthik-roshan-new-movie-with-director-parashuram","Hruthik Roshan : కేజీఎఫ్ బ్యానర్‌లో హృతిక్ రోషన్‌..ఆ డైరెక్టర్ కాంబోపై విమర్శలు!","బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. కేజీఎఫ్ మూవీని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఓ ప్రాజెక్టు రాబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fca9ed2bf-3c64-4d3f-997d-d2b5bd122ef3.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fca9ed2bf-3c64-4d3f-997d-d2b5bd122ef3.jpg","Desk 1","cinema",[17,18,19,20,21],"Hruthik Roshan","director parashuram","new movie","hombalefilms","critics","3 నిమిషాల పఠనం","2026-07-05T04:22:02+00:00",106,"\u003Cp>బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. కేజీఎఫ్ మూవీని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఓ ప్రాజెక్టు రాబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ కన్ఫర్మ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు  ‘గీతా గోవిందం’, ‘సర్కారు వారి పాట’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ చేస్తారని కోలీవుడ్ వర్గాల నుంచి గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అయితే ఇక్కడ మరో కొత్త విషయం ఏంటేంటే.. పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈమూవీలో హృతిక్ రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించొచ్చని స్ట్రాంగ్ బజ్. ఒకటి మాస్, ఇంకొకటి స్టైలిష్ అని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును హోంబలే ఫిలిమ్స్ రూ.300cr భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, హృతిక్ రోషన్ బాలీవుడ్ డైరెక్టర్లను కాదని, ఫ్యామిలీ మూవీస్ తెరకెక్కించిన పరశురామ్‌ను నమ్మి తన డేట్స్ ఎలా ఇచ్చాడని, అసలు ఈ కాంబో ఎలా వర్కౌట్ అవుతుంది? అంటూ నెట్టింట పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. హృతిక్ ఫ్యాన్స్, బీటౌన్ క్రిటిక్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. \u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"Hrithik-Roshan (2).jpg",[],{"title":31,"description":32},"Hruthik Roshan : కేజీఎఫ్ బ్యానర్‌లో హృతిక్ రోషన్‌..ఆ డైరెక్ట","బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. కేజీఎఫ్ మూవీని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఓ ప్రాజెక్టు రాబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు నెట్టింట వైరల్",[34,41,47,54,60,67,72,78,85,93],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":14,"read_time":22,"published_at":39,"public_read_count":40},"four-dead-in-road-accident-at-nallagonda-national-highway","Accident : నల్లగొండలో  ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9d3d7055-eeeb-4e60-ab05-0b507a65c67c.webp","2026-07-05T04:36:36+00:00",55,{"slug":42,"title":43,"category":37,"image":44,"author":45,"read_time":22,"published_at":46,"public_read_count":24},"four-killed-after-being-hit-by-a-train-suspected-suicide","రైలు ఢీకొని నలుగురి దుర్మరణం.. ఆత్మహత్యగా అనుమానాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9856f099-e207-4bfc-9c5f-b803c701b34a.png","Desk 3","2026-07-05T04:45:10+00:00",{"slug":48,"title":49,"category":50,"image":51,"author":14,"read_time":22,"published_at":52,"public_read_count":53},"1-lac-pension-holders-are-deleted-from-official-list","Pensions : సర్కారు సంచలన నిర్ణయం.. లక్ష మందికి పెన్షన్స్ కట్!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0f4bddbe-7dca-4ee7-9b8e-3ca3a222853a.jpg","2026-07-05T04:47:05+00:00",310,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":14,"read_time":22,"published_at":59,"public_read_count":40},"trump-one-again-warning-to-iran","TRUMP : ఖమేనీ అంత్యక్రియలు.. ఒకే దెబ్బకు అందరినీ లేపేస్తా..! : ట్రంప్","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fca69df47-fdb8-4c38-a9bb-e87439ec42b3.webp","2026-07-05T05:03:27+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":45,"read_time":22,"published_at":65,"public_read_count":66},"that-one-over-cost-us-the-match-shreyas-iyer","ఆ ఒక్క ఓవరే మా కొంపముంచింది: శ్రేయస్ అయ్యర్","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F52949584-e819-462b-b502-2b68fab7774b.png","2026-07-05T05:06:30+00:00",157,{"slug":68,"title":69,"category":15,"image":70,"author":45,"read_time":22,"published_at":71,"public_read_count":40},"aamir-khan-set-for-third-marriage-mumbai-residence-decked-up","మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్ ఖాన్.. ముస్తాబైన ముంబై నివాసం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fbf69304c-89ae-4cba-855a-e612cebd532b.webp","2026-07-05T03:59:19+00:00",{"slug":73,"title":74,"category":15,"image":75,"author":45,"read_time":76,"published_at":77,"public_read_count":24},"failures-are-nothing-new-to-me-satyadev","నాకు ఫెయిల్యూర్స్ కొత్తేమీ కాదు: సత్యదేవ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3e9777ef-dab4-4981-af6f-cd4e1aad0144.jpg","2 నిమిషాల పఠనం","2026-07-05T03:44:46+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":14,"read_time":83,"published_at":84,"public_read_count":53},"highcourt-inteirm-verdict-on-kukatpalli-lands-dispute","HighCourt : కూకట్‌పల్లి భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు!","legal-matters","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb2ca15aa-b9bc-4ce4-9800-151400fbd6d9.jpg","5 నిమిషాల పఠనం","2026-07-05T03:06:39+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":90,"read_time":83,"published_at":91,"public_read_count":92},"kukatpally-800-acres-land-scam-ghmc-rera-court-order","Kukatpally 800 Acres land scam GHMC RERA court order","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8456e007-1536-408e-9a1a-1c608c55c60a.jpg","Swechaanews Chaiman","2026-07-05T03:02:38+00:00",769,{"slug":94,"title":95,"category":88,"image":96,"author":90,"read_time":97,"published_at":98,"public_read_count":99},"bjp-graph-down-scams-swechaanews","BJP graph down scams swechaanews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F5fbade94-8afe-43c2-b022-3c73e29de8a8.jpg","10 నిమిషాల పఠనం","2026-07-05T02:31:38+00:00",361,[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]