[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-horror-in-medak-son-commits-atrocity-against-mother":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":34,"sponsored_content":101},5896,2096,"horror-in-medak-son-commits-atrocity-against-mother","crime : మెదక్‌లో ఘోరం.. తల్లి కోసం కొడుకు దారుణం","రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. తల్లి కోసం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి లేదని తెలిసి ఒంటరిగా ఫీలయిన యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టు  తెలుస్తోంది . మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక 19 ఏళ్ల ఆమె కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7403a814-3d2f-49e6-a0c4-6ae940d97e9f.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7403a814-3d2f-49e6-a0c4-6ae940d97e9f.jpg","Kumar","crime","routine",[19,20,21,16,22],"mother","son","suicide","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-12T12:40:02+00:00","2026-09-12T12:41:23+00:00",157,"\u003Cp>రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. తల్లి కోసం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి లేదని తెలిసి ఒంటరిగా ఫీలయిన యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టు  తెలుస్తోంది . మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక 19 ఏళ్ల ఆమె కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే.. పెద్దశంకరం పేటకు చెందిన బేతమ్మ(45) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లింది.అక్కడ వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. అయితే, నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బేతమ్మ  హైదరాబాద్‌లో తను ఉంటున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2098649939438166184?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2098649939438166184?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>తల్లి మరణవార్తను విన్న కొడుకు తట్టుకోలేకపోయాడు. తల్లి లేనిదే తాను ఉండలేనని నిర్ణయానికి వచ్చాడు. దీంతో కొలపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలియడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కాగా, ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.హైదరాబాద్ నుంచి బేతమ్మ మృతదేహాన్ని సైతం గ్రామానికి  తరలించినట్టు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"mother son.jpg",[],{"title":11,"description":33},"రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. తల్లి కోసం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి లేదని తెలిసి ఒంటరిగా ఫీలయిన యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టు  తెలుస్",[35,44,53,60,67,74,79,84,90,96],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"trs-president-kavitha-slams-congress-and-brs-regarding-assembly-sessions","Kavitha: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలతో ఆడుకుంటున్నాయి.. అసెంబ్లీ జరిగిన తీరు బాధాకరం- కవిత","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28918785-0209-40b3-afed-e7574036f2be.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-12T12:57:34+00:00",55,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"dance-master-raju-dhee-10-winner-arrest-sexual-harassment-case","Dance Master Raju :  'ఢీ' ఫేమ్ రాజు అరెస్ట్.. యువతి ఫిర్యాదుతో కటకటాల్లోకి!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F85c19463-e609-4c90-b668-24d64f316fbe.jpg","Mahesh","4 నిమిషాల పఠనం","2026-09-12T13:27:47+00:00",106,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":40,"read_time":58,"published_at":59,"public_read_count":43},"pm-modi-shares-photo-with-xi-jinping-putin-at-brics-summit","BRICS Summit: బ్రిక్స్‌ సమ్మిట్‌లో అద్భుత దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fecc82518-b41d-46b6-9677-85291a8359aa.jpg","5 నిమిషాల పఠనం","2026-09-12T13:49:05+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":49,"read_time":58,"published_at":65,"public_read_count":66},"brics-modi-strong-message-global-south-unsc-reforms-brics-countries","BRICS: \"బ్రిక్స్ దేశాలు ఎవరికీ శత్రువులు కాదు'.. మోడీ స్ట్రాంగ్ మెసేజ్..","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb8fbd886-f697-48e1-a495-57bf3f11b4d3.jpg","2026-09-12T14:07:36+00:00",2,{"slug":68,"title":69,"category":47,"image":70,"author":71,"read_time":50,"published_at":72,"public_read_count":73},"meenakshi-chaudhary-vrusha-karma","Meenakshi Chaudhary: చేతిలో ఉంది ఒక్క సినిమానే..అది గనక అటు ఇటు అయితే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc636d65c-a0d4-4bd0-93f2-d93b5392e2cc.webp","Anshu","2026-09-12T14:10:32+00:00",1,{"slug":75,"title":76,"category":38,"image":77,"author":49,"read_time":58,"published_at":78,"public_read_count":26},"retro-photo-scam-1980s-trend-cyber-threat-malware-apk-links","Retro PhotoScam Alert : 1980s రెట్రో ట్రెండ్ వెనుక పొంచి ఉన్న భారీ ముప్పు..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8282796-a705-40a0-9065-2111509f9612.jpg","2026-09-12T12:17:43+00:00",{"slug":80,"title":81,"category":38,"image":82,"author":40,"read_time":50,"published_at":83,"public_read_count":52},"trs-president-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: 22ఏ కింద సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd13f621d-d211-4678-af5e-fd4af4d9718d.jpg","2026-09-12T12:06:41+00:00",{"slug":85,"title":86,"category":38,"image":87,"author":15,"read_time":23,"published_at":88,"public_read_count":89},"atrocities-against-scs-under-revanths-rule-rs-praveen-kumar","TG : రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1ac1df-8543-4813-84fe-05953f558f72.png","2026-09-12T12:03:50+00:00",208,{"slug":91,"title":92,"category":38,"image":93,"author":15,"read_time":50,"published_at":94,"public_read_count":95},"aimim-are-all-contracts-going-to-a-single-company-akbaruddin-owaisi","AIMIM : కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకా? : అక్బరుద్దీన్ ఓవైసీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F48b26c94-8b92-4ce8-9067-bf0a48b2dcb9.jpg","2026-09-12T11:45:54+00:00",361,{"slug":97,"title":98,"category":38,"image":99,"author":49,"read_time":58,"published_at":100,"public_read_count":52},"ponguleti-srinivasa-reddy-dharani-portal-land-scam-22a-lands","Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0e00937-bd53-42ce-bda5-0880d4b01296.webp","2026-09-12T11:37:06+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]