[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-horrific-accident-in-palnadu-five-killed":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":99},4199,1269,"horrific-accident-in-palnadu-five-killed","AP : పల్నాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం","ఏపీలో మరో  తీవ్ర విషాదం నెలకొంది. ప్రయివేటు ట్రావెల్స్  మితిమీరిన వేగానికి అమాయకులు బలవుతున్నారు.  నిన్న ఉదయం హైదరాబాద్ -విజయవాడ  జాతీయ  రహదారిపై జరిగిన ప్రమాదంలో  ఆరుగురు ఏపీ వాసులు  దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F95f58672-1ad2-4ca7-9122-22fb33b611e3.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F95f58672-1ad2-4ca7-9122-22fb33b611e3.webp","Kumar","ap","routine",[19,20,21,22,23],"auto bus hit","Accident","five passengers","death","andrapradesh","4 నిమిషాల పఠనం","2026-08-27T03:54:37+00:00","2026-08-27T03:58:03+00:00",106,"\u003Cp>ఏపీలో మరో  తీవ్ర విషాదం నెలకొంది. ప్రయివేటు ట్రావెల్స్  మితిమీరిన వేగానికి అమాయకులు బలవుతున్నారు.  నిన్న ఉదయం హైదరాబాద్ -విజయవాడ  జాతీయ  రహదారిపై జరిగిన ప్రమాదంలో  ఆరుగురు ఏపీ వాసులు  దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇనుప స్తంభాల లోడ్‌తో వెళ్తున్న  కంటైనర్ లారీని ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి  ఢీకొనడంతో ఆరుగురు  మృతి చెందగా, 14 మందికి తీవ్రగాయాలయ్యాయి.ఆ ఘటన జరిగి 24 గంటలు  కూడా పూర్తవకముందే నిన్న రాత్రి పల్నాడుతో మరో ఘోరం చోటుచేసుకుంది.\u003C\u002Fp>\u003Cp>చిలకలూరిపేట వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో   ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.మృతులను బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మగా గుర్తించారు.మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టు మార్టం కోసం  ఆస్పత్రికి తరలించారు.\u003C\u002Fp>\u003Cp>క్షతగాత్రులను చిలకలూరిపేట, గుంటూరు ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా  ఉన్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకల కోసం బాధితులు ఆటోలో వెళ్లినట్టు సమాచారం. వేడుకలు ముగించుకుని వేలూరు గ్రామానికి తిరిగి వస్తుండగా  విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో వేలూరు గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2092811191924244832?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2092811191924244832?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>అయితే, కోదాడ సమీపంలో జరిగిన ప్రమాదానికి, నిన్న  రాత్రి పల్నాడు జరిగిలో ప్రమాదానికి ప్రయివేటు ట్రావెల్స్ బస్సులే కారణమని తెలుస్తోంది.రాత్రి పూట ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయని, ఆర్టీసీ బస్సుల వలే వాటికి కూడా స్పీడ్ లాక్ అమర్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే రెండు ప్రమాదంలో ఏపీ వాసులు మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"palnadu.webp",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2092811191924244832?s=20",{"title":11,"description":35},"ఏపీలో మరో  తీవ్ర విషాదం నెలకొంది. ప్రయివేటు ట్రావెల్స్  మితిమీరిన వేగానికి అమాయకులు బలవుతున్నారు.  నిన్న ఉదయం హైదరాబాద్ -విజయవాడ  జాతీయ  రహదారిపై జరిగిన ప్రమాదం",[37,44,52,61,66,72,79,83,88,92],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":24,"published_at":42,"public_read_count":43},"harish-rao-placed-under-house-arrest-brs-leaders-outraged","BRS : హరీశ్ రావు హౌస్ అరెస్టు.. భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33fffc6b-04b3-428f-9ff3-5e475507ec8c.webp","19 నిమిషాలు క్రితం",2,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":43},"team-india-fever-on-kiwi-soil-26000-tickets-snapped-up-in-just-48-hours","కీవీస్ గడ్డపై 'భారత్' క్రేజ్.. 48 గంటల్లోనే 26 వేల టికెట్లు స్వాహా!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a50b587-a2db-45e0-8f50-419654503847.png","Mamatha puppala","5 నిమిషాల పఠనం","20 నిమిషాలు క్రితం",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":60},"obc-census-row-cong-vs-bjp","కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5c589f7f-7608-4087-9806-3fceab2feef8.jpg","Kashi","10 నిమిషాల పఠనం","40 నిమిషాలు క్రితం",514,{"slug":62,"title":63,"category":40,"image":64,"author":15,"read_time":24,"published_at":65,"public_read_count":27},"cps-must-be-abolished-and-arrears-released-employees-jac-mega-protest","HYD : సీపీఎస్ రద్దు,  బకాయిలు  విదుదల చేయాల్సిందే : ఉద్యోగ జేఏసీ మహాధర్నా","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F34923ac8-20c7-4f08-97ce-58377cd2966e.jpg","42 నిమిషాలు క్రితం",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":15,"read_time":24,"published_at":71,"public_read_count":27},"no-power-at-hospital-boy-treated-in-mobile-torchlight","AP : ఆస్పత్రిలో నో కరెంట్.. మొబైల్ టార్చ్ వెలుగులో బాలుడికి వైద్యం","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12b20029-90d2-496f-be19-5f1904067107.jpg","57 నిమిషాలు క్రితం",{"slug":73,"title":74,"category":55,"image":75,"author":49,"read_time":76,"published_at":77,"public_read_count":78},"that-is-the-cause-of-the-flash-floods-in-nepal-another-disaster-looming","నేపాల్ ఆకస్మిక వరదలకు కారణం అదే.. ముంచుకొస్తున్న మరో ప్రళయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F21239414-22a0-48da-8c72-db507b3b90cd.jpg","6 నిమిషాల పఠనం","1 గంట క్రితం",157,{"slug":80,"title":81,"category":69,"image":82,"author":15,"read_time":24,"published_at":77,"public_read_count":27},"big-update-for-devotees-of-lord-srivaru-at-tirumala-do-not-do-this-at-all","TTD : తిరుమల శ్రీవారికి భక్తులకు బిగ్ ‌అప్డేట్.. ఇలా అస్సలే చేయొద్దు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc7dabe06-02e4-4b76-8766-aaec3dfdbeae.jpg",{"slug":84,"title":85,"category":40,"image":86,"author":87,"read_time":50,"published_at":77,"public_read_count":27},"the-generation-is-changing-gopal","తరం మారుతోంది గోపాల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1beeb236-df71-4b0d-ad5b-44e35e95aa4e.jpg","Swechaanews Chairman",{"slug":89,"title":90,"category":40,"image":91,"author":49,"read_time":24,"published_at":77,"public_read_count":60},"cms-surprise-visit-to-mir-alam-tank-new-upgrades-for-the-tourism-sector","మీరాలం చెరువును సీఎం ఆకస్మిక సందర్శన.. పర్యాటక రంగానికి కొత్త హంగులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b2bc076-f40b-4948-85ac-4950cb813b89.jpg",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":97,"read_time":24,"published_at":77,"public_read_count":98},"the-paradise-business","The Paradise: బిజినెస్ జరగకనే రిలీజ్ వాయిదా పడుతోందా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faa7bcfba-6ddc-4a88-9106-14cff8db5338.webp","Anshu",55,[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]