[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-hit-again-commuters-up-in-arms-over-rtc-fare-hikes":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":102},5869,2083,"hit-again-commuters-up-in-arms-over-rtc-fare-hikes","TGSRTC : మళ్లీ బాదారు.. ఆర్టీసీ చార్జీలపై ప్రయాణికుల గగ్గోలు","పండుగలు వస్తున్నాయంటే చాలు ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. పండుగలు వచ్చిన ప్రతిసారి బస్సు చార్జీలు పెంచుతుండటంతో ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలకు అంటే ఆధార్ కార్డులు ఉన్నాయని, మా పరిస్థితి ఏంటని పురుష  ప్యాసింజర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరిట అధిక చార్జీలు వసూలు చేయడంపై మండిపడుతున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F05e01f9b-aeba-480f-aa84-bcbf7baf0b97.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F05e01f9b-aeba-480f-aa84-bcbf7baf0b97.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"RTC","bus","charges","hike","festival time","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T09:22:27+00:00","2026-09-12T09:23:24+00:00",208,"\u003Cp>పండుగలు వస్తున్నాయంటే చాలు ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. పండుగలు వచ్చిన ప్రతిసారి బస్సు చార్జీలు పెంచుతుండటంతో ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలకు అంటే ఆధార్ కార్డులు ఉన్నాయని, మా పరిస్థితి ఏంటని పురుష  ప్యాసింజర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరిట అధిక చార్జీలు వసూలు చేయడంపై మండిపడుతున్నారు.కాగా, స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ(ఆధార్ కార్డు) వర్తింపజేయకపోవడంతో వారు సైతం ఫైర్ అవుతున్నారు. మహిళలు, పురుషులకు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని, మరి సీటింగ్ ఫెసిలిటీ ఏమైనా లగ్జరీ బస్సుల వలే ఉందా? అంటే అదే ఆర్డనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు కేవలం‘స్పెషల్’ అని స్టిక్కర్ అంటిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F75db179f-bd47-489a-9e63-664bb77bad59.jpg\">\u003Cp>ప్రస్తుతం వరుస సెలవులు రావడంతో  ఉద్యోగులు,  విద్యార్థులు సొంతూర్లకు వెళ్తున్నారు.  దీనిని తెలంగాణ ఆర్టీసీ క్యాష్ చేసుకుంటున్నట్టు సమాచారం. సోమవారం వినాయకచవితి కావడంతో నిన్నసాయంత్రం నుంచే బస్టాండుల్లో రష్  పెరిగింది. దీంతో రద్దీ దృష్ట్యా ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. అయితే, అందులో డబుల్ చార్జీలు వసూలు చేయడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>తాజాగా  హైదరాబాద్‌–హన్మకొండ ఏసీ బస్సు ఛార్జీని భారీగా పెంచినట్టు సమాచారం. ఆగస్టులో రూ.410గా ఉన్న టికెట్ ధర..సెప్టెంబర్‌లో ఏకంగా రూ.570 చేసినట్టు తెలుస్తోంది.ఒక్క ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం పడుతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఛార్జీలు పెంచారంటూ ప్రయాణికలు ఆరోపిస్తున్నారు.  పండుగల పేరుతో ప్రయాణికులపై ఆర్టీసీ భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి టికెట్ ధరలు ఎందుకు పెంచుతున్నారంటూ పురుష ప్యాసింజర్స్ ప్రశ్నిస్తున్నారు. వాళ్లకు ఫ్రీ ఇచ్చి తమపై చార్జీలు బాదడం సరికాదని.. వాళ్లకు ఉచిత జర్నీ అంటూ.. మగాళ్ల నుంచి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్సు ఇవ్వాలని మహిళలు ఏమైనా డిమాండ్ చేశారా? ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు చార్జీలు పెంచుతున్నారని ప్రయాణికులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొన్న రాఖీ పండుగకు చార్జీలు పెంచారని, ఇప్పుడు తాజాగా మరోసారి పెంచారని ప్యాసింజర్స్ వాపోతున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2098638351423447164?s=20\">https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2098638351423447164?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp> \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"rtc bus.jpg",[],{"title":11,"description":35},"పండుగలు వస్తున్నాయంటే చాలు ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. పండుగలు వచ్చిన ప్రతిసారి బస్సు చార్జీలు పెంచుతుండటంతో ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.",[37,45,51,58,64,70,76,83,90,97],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"bjp-telangana-assembly-group-politics-internal-rift-mlas","BJP : అసెంబ్లీ సాక్షిగా కమలంలో కల్లోలం.. కాషాయ దళంలో ముదురుతున్న గ్రూపుల లొల్లి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2981f4c-fd6a-4c0d-a055-3b736a06400f.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-12T09:34:05+00:00",55,{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":25,"published_at":49,"public_read_count":50},"mention-of-konda-in-the-mock-assemblyhere-is-what-the-cm-said","BRS : మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc29c1846-1129-40a1-a773-f6d08aed4767.jpg","2026-09-12T09:47:57+00:00",463,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":41,"read_time":56,"published_at":57,"public_read_count":44},"bigg-boss-telugu-winners-reality-tragedy-career-shivaji-success","Bigg Boss : బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొట్టారు సరే.. కెరీర్ ఎక్కడ బ్రదర్?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f14a4f7-372a-4c6a-ac91-1c1424f4e9ee.jpg","7 నిమిషాల పఠనం","2026-09-12T10:05:32+00:00",{"slug":59,"title":60,"category":16,"image":61,"author":15,"read_time":25,"published_at":62,"public_read_count":63},"kcr-didnt-listen-revanth-at-least-must-heed-my-words-raja-singh","TG : కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి : రాజాసింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabb0d8c5-4c9a-43b9-9d7d-1ce4172c1302.jpg","2026-09-12T10:11:11+00:00",106,{"slug":65,"title":66,"category":54,"image":67,"author":41,"read_time":42,"published_at":68,"public_read_count":69},"tollywood-pr-mafia-film-promotions-fake-hype-negative-publicity","Tollywood : టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్టకపోతే పగబడతారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0eeffc8d-f0b2-41dc-a4af-986661d2a0f6.jpg","2026-09-12T10:43:24+00:00",3,{"slug":71,"title":72,"category":16,"image":73,"author":15,"read_time":25,"published_at":74,"public_read_count":75},"farmers-take-to-the-streets-where-is-the-24-hour-electricity","TG : రోడ్డెక్కిన రైతాంగం.. 24 గంటల కరెంట్ ఎక్కడ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6f60d20-15df-4791-b564-24cfa9b2c7df.jpg","2026-09-12T08:59:38+00:00",157,{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":25,"published_at":82,"public_read_count":63},"18th-brics-summit-chinese-president-jinping-visits-india-after-seven-years","18వ బ్రిక్స్ సదస్సు.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాక!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ca8244d-27f9-4631-8efc-ab1624420eb6.png","Mamatha puppala","2026-09-12T08:51:04+00:00",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":15,"read_time":88,"published_at":89,"public_read_count":75},"silent-killer-killed-his-wife-and-children-then-served-tea-to-his-father","Crime : సైలెంట్ కిల్లర్.. భార్యబిడ్డలను చంపేసి తండ్రికి టీ ఇచ్చి..!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffe6c4cad-fb2e-432c-af5d-70839647dcb3.jpg","3 నిమిషాల పఠనం","2026-09-12T08:34:32+00:00",{"slug":91,"title":92,"category":16,"image":93,"author":81,"read_time":94,"published_at":95,"public_read_count":96},"dont-know-about-cusecs-only-know-about-bank-cheques-pallas-sarcastic-barbs-in-the-mock-assembly","'క్యూసెక్కులు తెలీవు.. బ్యాంకు చెక్కులే తెలుసు'.. మాక్ అసెంబ్లీలో పల్లా వ్యంగ్యాస్త్రాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9cd87941-0f5e-450a-b29f-bcff443d308b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-12T07:39:30+00:00",310,{"slug":98,"title":99,"category":16,"image":100,"author":81,"read_time":25,"published_at":101,"public_read_count":50},"150-tmc-of-water-into-the-sea-jagadish-reddy-lashes-out-in-the-mock-assembly","సముద్రంలోకి 150టీఎంసీలు.. మాక్ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ధ్వజం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e32e215-c2db-4ecc-a56a-c3871f3f6611.jpg","2026-09-12T07:21:44+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]