[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-high-tension-at-the-assembly-police-pulled-mla-sunitha-laxma-reddys-saree":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":100},5288,1798,"high-tension-at-the-assembly-police-pulled-mla-sunitha-laxma-reddys-saree","BRS : అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత..ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసులు","అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని నిరసిస్తూ గన్‌పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీకి పాదయాత్ర చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శాసన సభ్యులను  పోలీసుల అడ్డుకున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1065122c-4d89-4b58-bde3-51f5cf2d1972.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1065122c-4d89-4b58-bde3-51f5cf2d1972.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"BRS","assembly sessions","black dress code","police stopped","mla sunitha laxmareddy","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-07T04:47:47+00:00","2026-09-07T04:49:43+00:00",106,"\u003Cp>అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని నిరసిస్తూ గన్‌పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీకి పాదయాత్ర చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శాసన సభ్యులను  పోలీసుల అడ్డుకున్నారు. వారిని లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. నల్లదుస్తులు ధరించి రాకూడదని చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ శాసనసభ సభ్యులను పోలీసులు అడ్డుకోవడానికి యత్నించారు. ఈ క్రమంలోనే ఓ పోలీసు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించినట్టు  తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన  చేపట్టారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనకు వ్యతిరేకంగా గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి నిరసనగా వెళ్తున్న ఎమ్మెల్యేల పట్ల పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల అవమానకరంగా ప్రవర్తించి, చీర పట్టుకుని పోలీసులు లాగడంతో అక్కడంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? అంటూ సునీతా లక్ష్మారెడ్డి కంటనీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సునీత్మకు అండగా నిలిచారు. పోలీసుల  తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096817017970135510?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096817017970135510?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పేంటి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణం ఎదుట గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.నల్ల దుస్తులు లేకుండా  వెళ్లాలని పోలీసులు ఎమ్మెల్యేలను వారిస్తున్నట్టు సమాచారం. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతలు అక్కడే ఆందోళన చేపట్టారు.వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి స్టేషన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం.మరోవైపు ప్రతిపక్ష  బీఆర్ఎస్ నేతలు లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096818563562803424?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096818563562803424?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"sunitha laxma reddy.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096817017970135510?s=20",{"title":36,"description":37},"BRS : అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత..ఎమ్మెల్యే సునీతా లక్ష్మ","అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని నిరసిస్తూ గన్‌పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీక",[39,47,55,60,67,72,77,82,88,94],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":25,"published_at":45,"public_read_count":46},"ap-news-green-signal-for-new-pensions-in-ap-government-announces-schedule","AP: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F67bdc2ac-6bc6-45d5-b0c1-4d49f2ccb3c7.jpg","Venu","2026-09-07T05:02:13+00:00",55,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":25,"published_at":53,"public_read_count":54},"117-dead-in-four-days-flames-of-war-in-yemen","నాలుగు రోజుల్లో 117 మంది మృతి.. యెమెన్‌లో యుద్ధజ్వాలలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe490fd05-8555-408e-b9f1-f8c4e1579c7e.jpg","Mamatha puppala","2026-09-07T05:05:07+00:00",4,{"slug":56,"title":57,"category":16,"image":58,"author":15,"read_time":25,"published_at":59,"public_read_count":28},"battlefield-like-scenes-at-the-assembly-harish-rao-removes-his-t-shirt-ktr-arrested","BRS : అసెంబ్లీ వద్ద రణరంగం.. టీ షర్ట్ విప్పేసిన హరీశ్ రావు, కేటీఆర్ అరెస్టు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0de443f7-24a3-458c-8696-9f077891b52d.jpg","2026-09-07T05:13:53+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":65,"read_time":25,"published_at":66,"public_read_count":28},"epic-movie-vijay","Epic Movie: ఆనంద్ కోసం మొన్న వదిన..రేపు అన్న!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0038703c-30c4-4cae-9b4f-be6143b6a4cb.jpg","Anshu","2026-09-07T05:27:41+00:00",{"slug":68,"title":69,"category":16,"image":70,"author":44,"read_time":25,"published_at":71,"public_read_count":46},"dharmapuri-foundation-stone-laid-for-the-reconstruction-of-the-dharmapuri-ugra-narasimha-swamy-temple","Dharmapuri: ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. రూ.10 కోట్లతో ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3d5e796a-05ea-4c1c-8e8d-1f28f8390066.webp","2026-09-07T05:38:30+00:00",{"slug":73,"title":74,"category":16,"image":75,"author":44,"read_time":25,"published_at":76,"public_read_count":28},"hyderabad-big-relief-for-commuters-in-the-greater-region-multi-modal-passes-to-be-available-soon","Hyderabad: గ్రేటర్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే అందుబాటులోకి మల్టీ మోడల్ పాస్‌లు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a52e29e-c63f-46aa-993f-68a913bb380a.webp","2026-09-07T04:32:46+00:00",{"slug":78,"title":79,"category":16,"image":80,"author":15,"read_time":25,"published_at":81,"public_read_count":28},"assembly-sessions-bjp-set-for-a-showdown-over-22-a-and-the-release-of-arrears","BJP : అసెంబ్లీ సెషన్స్.. 22ఏ,బకాయిల విడుదలపై బీజేపీ తాడో పేడో..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F507bbdf6-b45a-4152-b0d4-b5af1811a32d.jpg","2026-09-07T04:25:47+00:00",{"slug":83,"title":84,"category":63,"image":85,"author":65,"read_time":86,"published_at":87,"public_read_count":46},"venkey-trivikram","Venkey-Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ వెనకాల ఎన్టీఆర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76a15a52-00cc-4703-843b-f96cb0b2abb2.webp","5 నిమిషాల పఠనం","2026-09-07T04:22:42+00:00",{"slug":89,"title":90,"category":16,"image":91,"author":15,"read_time":92,"published_at":93,"public_read_count":28},"heavy-rains-in-the-state-orange-alert-for-6-districts","Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు.. 6 జిల్లాలకు అరెంజ్ అలర్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce7a4169-2f59-4b76-ad41-683abc681fd9.webp","3 నిమిషాల పఠనం","2026-09-07T04:04:22+00:00",{"slug":95,"title":96,"category":16,"image":97,"author":52,"read_time":25,"published_at":98,"public_read_count":99},"the-assembly-battle-begins-today-intense-anticipation-regarding-the-oppositions-strategies","నేటి నుంచే అసెంబ్లీ సమరం.. ప్రతిపక్షాల వ్యూహాలపై సర్వత్రా ఉత్కంఠ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F457373e6-9b4a-4d46-afa4-71fc201464ad.jpg","2026-09-07T03:59:05+00:00",157,[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]