[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-helath-are-you-dismissing-mouth-ulcers-be-careful-if-you-notice-these-symptoms":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":34,"sponsored_content":100},5396,"helath-are-you-dismissing-mouth-ulcers-be-careful-if-you-notice-these-symptoms","Helath: నోటి పూత అని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!","నేటి కాలంలో మారుతున్న జీవన శైలి పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఇప్పటికే క్యాన్సర్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో నోటి క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చుని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F406ef4aa-0107-418a-ac45-7a4fbff29261.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F406ef4aa-0107-418a-ac45-7a4fbff29261.jpg","Venu","health",[17,18,19,20,21,22],"Health","Mouth Sores","mouth ulcers","Be careful","notice","symptoms","6 నిమిషాల పఠనం","2026-09-08T02:32:10+00:00",55,"\u003Cp>నేటి కాలంలో మారుతున్న జీవన శైలి పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఇప్పటికే క్యాన్సర్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో నోటి క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చుని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పెదవులు, చిగుళ్లు, నాలుక, బుగ్గల లోపలి భాగం లేదా నోటి ఇతర ప్రాంతాల్లో కణాల విచ్ఛిన్నం వల్ల ఇది మొదలవుతుందని అంటున్నారు. అయితే, నోటిలో వచ్చే ప్రతి పుండూ క్యాన్సర్ కాకపోవచ్చు. కానీ, కొన్ని లక్షణాలు తగ్గకుండా పదేపదే వేధిస్తుంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.. ఆ లక్షణాలలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. \u003C\u002Fp>\u003Cp>1.  ఎప్పటికీ తగ్గని నోటి పుండ్లు.. \u003C\u002Fp>\u003Cp>పెదవి లేదా నోటిలో పుండు ఏర్పడి సాధారణంగా కొన్ని రోజుల తర్వాత తగ్గి పోతుంది. అయితే ఆ పుండ్లు తగ్గకుండా కొనసాగితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా పుండు పదేపదే రావడం, పరిమాణం పెరగడం లేదా దానితో పాటు వాపు, నొప్పి వంటి సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>2. నోటిలో తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు.. \u003C\u002Fp>\u003Cp>నోటి లోపల అకస్మాత్తుగా తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని అంటున్నారు. ఇలాంటి మార్పులకు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ అవి అలాగే కొనసాగితే దంత వైద్యుడు లేదా వైద్య నిపుణుడితో పరీక్ష చేయించుకోవడం అవసరం అని అంటున్నారు. \u003C\u002Fp>\u003Cp>3. ఆహారం మింగడంలో ఇబ్బంది.. \u003C\u002Fp>\u003Cp>ఆహారం లేదా ఏవైనా ద్రవాలు తీసుకున్నప్పుడు గొంతులో  నొప్పి, పదేపదే ఇబ్బంది ఎదురైతే ఆ సమస్యకు కారణాన్ని వైద్యున్ని సంప్రదించి తెలుసుకోవాలి. గొంతు లేదా నోటి గొంతు లేదా నోటి ఇన్ఫెక్షన్లకు ఇది ఒక సంకేతం కావచ్చని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు. \u003C\u002Fp>\u003Cp>4. స్వరంలో మార్పు.. \u003C\u002Fp>\u003Cp>ఎటువంటి కారణం లేకుండా గొంతు నొప్పి కొనసాగడం, స్వరం మారిపోవడం వంటి లక్షణాలు ఉంటే వాటిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా సమస్య తగ్గకుండా ఉంటే వైద్య పరీక్ష చేయించుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.. \u003C\u002Fp>\u003Cp>5. నోటిలో కణితి లేదా వాపు.. \u003C\u002Fp>\u003Cp>నోటి లోపల వాపు లేదా కణితి మాదిరిగా ఏదైనా ఏర్పడి అది పెద్దదవుతున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, పెదవి లేదా నోటిపై తగ్గని వాపు ఉంటే కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్యనిపుణులు తెలియజేస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>6. పళ్లు తరచుగా వదులుగా అవడం.. \u003C\u002Fp>\u003Cp>స్పష్టమైన కారణం లేకుండా పళ్లు వదులుగా మారడం లేదా ఊగడం కూడా నోటి ఆరోగ్యంలో మార్పుకు సంకేతం కావచ్చని, ఇలాంటి సమస్య ఉంటే దంత వైద్యుడిని తప్పక సంప్రదించి పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. \u003C\u002Fp>\u003Cp>7. చెవి కింద నొప్పి ఉంటే,, \u003C\u002Fp>\u003Cp>నోటికి సంబంధించిన సమస్యతో పాటు చెవి కింద నొప్పి లేదా నోటిలో అసాధారణ రక్తస్రావం కనిపిస్తే కూడా జాగ్రత్త అవసరం అని ఇలాంటి లక్షణాలు కొనసాగుతున్నప్పుడు స్వయంగా మందులు వాడకుండా వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు.. \u003C\u002Fp>\u003Cp>8. నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి\u003C\u002Fp>\u003Cp>ధూమపానం, పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానేయడం నోటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మద్యపానాన్ని నివారించడం, నోటి పరిశుభ్రతను పాటించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, నోటిలో కనిపించే అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవడం వంటి అలవాట్లతో నోటి కాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..   \u003C\u002Fp>\u003Cp>ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!.. \u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"Mouth-Ulcer-Symptoms-img.jpg",[],{"title":32,"description":33},"నోటి పూత అని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే","నేటి కాలంలో మారుతున్న జీవన శైలి పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఇప్పటికే క్యాన్సర్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో నోటి క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చుని ఆ",[35,42,49,56,63,69,74,81,87,93],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":14,"read_time":40,"published_at":41,"public_read_count":25},"telangana-high-tension-in-telangana-brs-mlc-arrested","Telangana: తెలంగాణలో హైటెన్షన్..  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్!!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6aca0f32-1b64-4439-a8d1-1c6e351b7743.jpg","5 నిమిషాల పఠనం","2026-09-08T02:49:25+00:00",{"slug":43,"title":44,"category":38,"image":45,"author":14,"read_time":46,"published_at":47,"public_read_count":48},"telangana-news-ktr-lashes-out-over-the-arrest-of-brs-leaders-issues-a-major-challenge-to-the-congress","KTR: బీఆర్ఎస్ నేతల అరెస్టుపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్‌కు బిగ్ ఛాలెంజ్!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe8be61dc-2ba9-4279-b48c-dbf82a48ae96.jpg","4 నిమిషాల పఠనం","2026-09-08T03:08:23+00:00",106,{"slug":50,"title":51,"category":52,"image":53,"author":54,"read_time":46,"published_at":55,"public_read_count":25},"manchu-manoj-dada","Manchu Manoj: బాలయ్య \"దాదా\" మూవీలో మంచు మనోజ్..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f4887ba-6d29-4dd1-b64d-e26b532b1269.webp","Anshu","2026-09-08T03:09:39+00:00",{"slug":57,"title":58,"category":59,"image":60,"author":61,"read_time":46,"published_at":62,"public_read_count":48},"soaring-prices-at-sweet-shops-a-kilo-of-doodh-peda-reaches-780","స్వీట్ షాపుల్లో ధరల సెగ.. రూ.780కి చేరిన కిలో ధూద్ పేడా!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc5b44327-c5e9-4403-8e1e-913d9a558922.jpg","Mamatha puppala","2026-09-08T03:27:42+00:00",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":14,"read_time":46,"published_at":68,"public_read_count":25},"ap-good-news-for-tirumala-devotees-the-auspicious-time-for-the-inauguration-of-the-sv-museum-has-been-finalized","AP: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ముహూర్తం ఖరారు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd85160e9-407d-4186-9a4e-4c767023e85d.jpg","2026-09-08T03:27:45+00:00",{"slug":70,"title":71,"category":52,"image":72,"author":54,"read_time":46,"published_at":73,"public_read_count":25},"allu-arjun-300","Allu Arjun: ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ 300 కోట్లు..ఇది ప్రభాస్ కంటే ఎక్కువే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec96c409-547a-441a-a1fa-449829e15439.jpg","2026-09-08T01:58:29+00:00",{"slug":75,"title":76,"category":38,"image":77,"author":78,"read_time":79,"published_at":80,"public_read_count":48},"tg-bhadrachalam-mla-pa-kalyan-arrested-job-scam-rs-8-crore","TG:  ఉద్యోగాల పేరుతో వసూళ్లు.. ఎమ్మెల్యే పీఏ అరెస్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F585027ec-af01-4121-8102-c4175c7a452e.jpg","Mahesh","3 నిమిషాల పఠనం","2026-09-07T16:40:20+00:00",{"slug":82,"title":83,"category":52,"image":84,"author":78,"read_time":79,"published_at":85,"public_read_count":86},"vishwambara-chiranjeevi-vasishta-busy-with-new-projects-release-date-unclear","Vishwambara: ‘విశ్వంభర’ను పక్కన పెట్టారా? వేరే ప్రాజెక్టుల్లో బిజీగా చిరంజీవి-వశిష్ఠ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3021682-fe6e-4f1d-8bc0-5cf0f0cd1478.jpg","2026-09-07T16:24:58+00:00",157,{"slug":88,"title":89,"category":38,"image":90,"author":78,"read_time":40,"published_at":91,"public_read_count":92},"tg-sridhar-babu-demands-brs-apology-for-comments-on-telangana-speaker","TG: స్పీకర్‌పై ఆ మాటలేంటి? కేసీఆర్‌ది బాధ్యత కాదా : శ్రీధర్‌బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2590a60-64fb-45bc-b51c-6ffaaf0a4d65.jpg","2026-09-07T16:03:32+00:00",208,{"slug":94,"title":95,"category":96,"image":97,"author":98,"read_time":79,"published_at":99,"public_read_count":25},"youth-set-fire-self-in-ramayampet-police-station","Fire Self: పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని.. రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో కలకలం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F07788d5c-0097-41d2-a202-a9e1c96190fe.jpg","NK","2026-09-07T15:59:59+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]