[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-heavy-rains-in-the-state-orange-alert-for-6-districts":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":34,"sponsored_content":96},5279,1794,"heavy-rains-in-the-state-orange-alert-for-6-districts","Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు.. 6 జిల్లాలకు అరెంజ్ అలర్ట్","రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ సహా  మొత్తం 6 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce7a4169-2f59-4b76-ad41-683abc681fd9.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce7a4169-2f59-4b76-ad41-683abc681fd9.webp","Kumar","telangana","routine",[19,16,20,21,22],"full rains","orange alert","hyderabad","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-07T04:04:22+00:00","2026-09-07T04:04:44+00:00",106,"\u003Cp>రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ సహా  మొత్తం 6 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>తెలంగాణలో మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం  ఉందని పేర్కొంది. మేడ్చల్‌, నల్గొండ, రంగారెడ్డిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని..  సంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని వెల్లడించింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కాగా,  ఎల్ నినో బ్రేక్ వల్లే తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మొన్నటివరకు వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ సారి అల్పపీడనం ఎఫెక్ట్ వలన రాష్ట్రంలో వర్షాలు కురిసినా  సాగుకు ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది. సాగు నీళ్లు ఇవ్వాలని అన్నదాతలు  ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది లోటువర్షపాతం నమోదు కావడంతో వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి రాత్రిళ్లు  పంటలు తడుపుతున్నారు.కాగా, ప్రాజెక్టుల్లోనూ పూర్తి స్థాయిలో నీరు నిల్వలేదని సమాచారం. ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద వచ్చినా పూర్తిస్థాయి నీటిమట్టం లేదని అధికారులు చెబుతున్నారు.  \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"rains 1.webp",[],{"title":11,"description":33},"రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ సహా  మొత్తం 6 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు",[35,44,50,56,61,67,74,79,85,90],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"venkey-trivikram","Venkey-Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ వెనకాల ఎన్టీఆర్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76a15a52-00cc-4703-843b-f96cb0b2abb2.webp","Anshu","5 నిమిషాల పఠనం","2026-09-07T04:22:42+00:00",55,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":48,"published_at":49,"public_read_count":26},"assembly-sessions-bjp-set-for-a-showdown-over-22-a-and-the-release-of-arrears","BJP : అసెంబ్లీ సెషన్స్.. 22ఏ,బకాయిల విడుదలపై బీజేపీ తాడో పేడో..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F507bbdf6-b45a-4152-b0d4-b5af1811a32d.jpg","4 నిమిషాల పఠనం","2026-09-07T04:25:47+00:00",{"slug":51,"title":52,"category":16,"image":53,"author":54,"read_time":48,"published_at":55,"public_read_count":26},"hyderabad-big-relief-for-commuters-in-the-greater-region-multi-modal-passes-to-be-available-soon","Hyderabad: గ్రేటర్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే అందుబాటులోకి మల్టీ మోడల్ పాస్‌లు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a52e29e-c63f-46aa-993f-68a913bb380a.webp","Venu","2026-09-07T04:32:46+00:00",{"slug":57,"title":58,"category":16,"image":59,"author":15,"read_time":48,"published_at":60,"public_read_count":26},"high-tension-at-the-assembly-police-pulled-mla-sunitha-laxma-reddys-saree","BRS : అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత..ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1065122c-4d89-4b58-bde3-51f5cf2d1972.jpg","2026-09-07T04:47:47+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":54,"read_time":48,"published_at":66,"public_read_count":43},"ap-news-green-signal-for-new-pensions-in-ap-government-announces-schedule","AP: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F67bdc2ac-6bc6-45d5-b0c1-4d49f2ccb3c7.jpg","2026-09-07T05:02:13+00:00",{"slug":68,"title":69,"category":16,"image":70,"author":71,"read_time":48,"published_at":72,"public_read_count":73},"the-assembly-battle-begins-today-intense-anticipation-regarding-the-oppositions-strategies","నేటి నుంచే అసెంబ్లీ సమరం.. ప్రతిపక్షాల వ్యూహాలపై సర్వత్రా ఉత్కంఠ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F457373e6-9b4a-4d46-afa4-71fc201464ad.jpg","Mamatha puppala","2026-09-07T03:59:05+00:00",157,{"slug":75,"title":76,"category":38,"image":77,"author":40,"read_time":48,"published_at":78,"public_read_count":26},"mokshagna-debue","Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూకి వశిష్ట కరెక్ట్ కాదేమో..బాలయ్య ఆలోచించాల్సింది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0face6eb-d0cd-4006-b1c9-677b4e77ed79.webp","2026-09-07T03:58:23+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":54,"read_time":41,"published_at":84,"public_read_count":26},"spirituality-the-16-spiritual-arts-that-awaken-divinity-within-a-human-being","Spirituality: మనిషిలో దివ్యత్వాన్ని మేల్కొలిపే 16 ఆధ్యాత్మిక కళలు!..","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4cd891af-1750-4a01-b94e-85c5ed1921cb.jpg","2026-09-07T03:58:18+00:00",{"slug":86,"title":87,"category":16,"image":88,"author":71,"read_time":48,"published_at":89,"public_read_count":26},"ministers-to-meet-auto-workers-at-the-secretariat-today-government-to-take-a-key-decision","నేడు సచివాలయంలో ఆటో కార్మికులతో మంత్రుల భేటీ.. సర్కార్ కీలక నిర్ణయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9e032382-4bcb-4883-933b-9fbacd9f78b2.jpg","2026-09-07T03:35:04+00:00",{"slug":91,"title":92,"category":16,"image":93,"author":94,"read_time":48,"published_at":95,"public_read_count":43},"tresa-new-leadership-gautam-kumar-elected-president-raman-reddy-general-secretary","TG:ట్రెసా’ అధ్యక్షుడిగా గౌతమ్ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd72e701a-4b1c-417e-acfa-009545cc7256.jpg","Mahesh","2026-09-06T16:40:45+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]