[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-health-these-morning-habits-can-harm-your-health":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":104},5928,2112,"health-these-morning-habits-can-harm-your-health","Health: ఉదయాన్నే ఈ అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి!!..","ఉదయాన్నే ఒక గ్లాస్ పండ్ల రసం తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, త్వరగా బరువు తగ్గొచ్చని చాలామంది భావిస్తారు. కొందరైతే బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా కేవలం జ్యూస్‌లతోనే కడుపు నింపేస్తుంటారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffbf8542b-55bf-4545-ab74-9caa2c6b9175.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffbf8542b-55bf-4545-ab74-9caa2c6b9175.jpg","Venu","health","routine",[19,20,21,22,23],"Health","Morning Habits","Warning","Breakfast","Dietitian","4 నిమిషాల పఠనం","2026-09-13T02:58:18+00:00","2026-09-13T02:58:58+00:00",157,"\u003Cp>ఉదయాన్నే ఒక గ్లాస్ పండ్ల రసం తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, త్వరగా బరువు తగ్గొచ్చని చాలామంది భావిస్తారు. కొందరైతే బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా కేవలం జ్యూస్‌లతోనే కడుపు నింపేస్తుంటారు. కానీ పరగడుపున ఇలా జ్యూస్‌లు తాగడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>నారింజ, బత్తాయి, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకున్నప్పుడు కడుపులో ఆమ్లత్వం విపరీతంగా పెరిగి గ్యాస్, తీవ్రమైన ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. \u003C\u002Fp>\u003Cp>అలాగే వ్యాయామం చేసిన వెంటనే లేదా ఉదయాన్నే ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి జ్యూస్‌లు తాగడం. పరగడుపున అత్యంత చల్లని ద్రవాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలోని శ్లేష్మ పొరలను ప్రభావితం చేసి, తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ఇక బరువు తగ్గడం కోసం బ్రేక్ ఫాస్ట్ మానేసి జ్యూస్ తాగడం అస్సలు సరికాదని డైటీషియన్‌ చెబుతున్నారు.. పండ్లను నేరుగా తినడానికి, రసంగా తాగడానికి చాలా వ్యత్యాసం ఉంది. పండ్లను జ్యూస్ చేసినప్పుడు అందులోని అమూల్యమైన పీచు పదార్థం లేదా ఫైబర్ నశిస్తుంది. కేవలం షుగర్ మాత్రమే మిగలడం వల్ల, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచే ప్రమాదం ఉంది. పైగా ఫైబర్ లేకపోవడం వల్ల కడుపు త్వరగా ఖాళీ అయి మళ్లీ ఆకలి వేస్తుంది.\u003C\u002Fp>\u003Cp>పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివే, కానీ వాటిని తాగే సమయం, విధానం చాలా ముఖ్యం. ఉదయాన్నే పరగడుపున కాకుండా, బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తర్వాత లేదా మధ్యాహ్నం వేళల్లో జ్యూస్ తాగడం సురక్షితం. అలాగే ఫ్రిజ్ వాటర్ లేదా ఐస్ కాకుండా, సాధారణ ఉష్ణోగ్రతలో ఉండే జ్యూస్‌లను తీసుకోవడమే శరీరానికి పూర్తి పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.. అలాగే జ్యూస్‌ల కంటే నేరుగా పండ్లను తినడం వల్ల శరీరానికి ఫైబర్ తో పాటు పూర్తి పోషకాలు లభిస్తాయని సూచిస్తున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!.. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"ChatGPT Image Sep 12, 2026, 06_16_41 PM (1).png",[],{"title":34,"description":35},"ఉదయాన్నే ఈ అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి!!..","ఉదయాన్నే ఒక గ్లాస్ పండ్ల రసం తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, త్వరగా బరువు తగ్గొచ్చని చాలామంది భావిస్తారు. కొందరైతే బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా కేవలం జ్యూస్‌లతోనే",[37,43,51,58,65,73,79,85,90,97],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":15,"read_time":24,"published_at":41,"public_read_count":42},"health-amazing-health-benefits-of-cumin-water","Health: జీలకర్ర నీటితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa0a33d75-2fa8-43a2-8cff-615532d53087.jpg","2026-09-13T03:06:01+00:00",259,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":24,"published_at":49,"public_read_count":50},"aadarsha-kutumbam-trivikram","Aadarsha Kutumbam: ప్రమోషన్స్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd535998f-6fb4-4a27-b4e1-e6a815ae7ebc.jpg","Anshu","2026-09-13T03:11:41+00:00",55,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":15,"read_time":56,"published_at":57,"public_read_count":27},"international-a-new-global-concern-the-expansion-of-ai-poses-a-threat-of-a-water-crisis","International: ప్రపంచానికి కొత్త టెన్షన్.. ఏఐ విస్తరణతో నీటి సంక్షోభం ముప్పు!?..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd548a386-396b-47ca-a887-2117d0ddbf13.jpg","7 నిమిషాల పఠనం","2026-09-13T03:14:57+00:00",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":15,"read_time":63,"published_at":64,"public_read_count":50},"telangana-we-will-question-we-will-hold-them-accountable","Telangana: ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం!!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6a06f71-3edf-40ff-b660-9db12f14ee22.jpg","2 నిమిషాల పఠనం","2026-09-13T03:35:05+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":27},"swachha-news-effect-swachha-news-brought-the-22a-issue-to-the-assembly-within-just-one-month","స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్   * 22ఏ ఇష్యూను నెల రోజుల్లోనే అసెంబ్లీ దాకా తీసుకొచ్చిన స్వేచ్ఛ న్యూస్","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbc31693f-743d-4e40-9ddf-e3b31ab95602.jpg","Swechaanews Chairman","6 నిమిషాల పఠనం","2026-09-13T03:42:04+00:00",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":15,"read_time":24,"published_at":78,"public_read_count":50},"spirituality-why-is-it-said-that-one-should-not-look-at-the-moon-on-the-night-of-the-ganapati-festival","Spirituality: గణపతి పండుగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని ఎందుకు చెబుతారు?","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8146c3b6-7aa0-4cb3-b1ba-b13d63c7fec3.jpg","2026-09-13T02:47:49+00:00",{"slug":80,"title":81,"category":76,"image":82,"author":15,"read_time":83,"published_at":84,"public_read_count":27},"spirituality-you-should-absolutely-not-make-these-mistakes-during-ganapati-puja","Spirituality: గణపతి పూజలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు!.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f24a961-da54-4bbf-82cb-da9ad7267842.jpg","3 నిమిషాల పఠనం","2026-09-13T02:38:06+00:00",{"slug":86,"title":87,"category":46,"image":88,"author":48,"read_time":24,"published_at":89,"public_read_count":50},"the-paradise-promotions","The Paradise: ట్రైలర్..మిగతా భాషల్లో ప్రమోషన్స్ లేవు..సినిమా హిట్టవుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb38de78-b114-4bba-a411-2c16c862ca14.webp","2026-09-12T17:04:28+00:00",{"slug":91,"title":92,"category":61,"image":93,"author":94,"read_time":71,"published_at":95,"public_read_count":96},"garika-puja-why-lord-ganesha-loves-durva-grass-mythological-story","Garika Puja: గరిక పూజతో వినాయకుడు ఎందుకు ప్రసన్నుడవుతాడు? అసలు రహస్యమిదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffecff15d-1b83-4e33-a051-941ad1e1c395.jpg","Mahesh","2026-09-12T16:30:51+00:00",106,{"slug":98,"title":99,"category":61,"image":100,"author":101,"read_time":102,"published_at":103,"public_read_count":50},"minister-ponguleti-srinivas-reddy-key-statement-on-22a","22A Row: 22ఏ కొత్తది కాదు.. 27ఏళ్ల క్రితమే తీసుకొచ్చింది-మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F441e70a6-11a5-49c2-8bc7-7fc792d5b9f3.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-12T16:16:45+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]