[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-health-amazing-health-benefits-of-cumin-water":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":102},5930,2113,"health-amazing-health-benefits-of-cumin-water","Health: జీలకర్ర నీటితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!!..","మన వంటింట్లో రోజూ వాడే జీలకర్ర కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa0a33d75-2fa8-43a2-8cff-615532d53087.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa0a33d75-2fa8-43a2-8cff-615532d53087.jpg","Venu","health","routine",[19,20,21,22,23],"Health","cumin water","health benefits","morning","empty stomach","4 నిమిషాల పఠనం","2026-09-13T03:06:01+00:00","2026-09-13T03:06:38+00:00",259,"\u003Cp>మన వంటింట్లో రోజూ వాడే జీలకర్ర కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు.. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు జీలకర్ర నీళ్లు తాగడం వల్ల ఒంటికి లభించే మేలు అంతా ఇంతా కాదని అంటారు. \u003C\u002Fp>\u003Cp>జీలకర్ర నీరు జీర్ణ వ్యవస్థకు తిరుగులేని ఔషధంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, వికారం, అతిగా వచ్చే త్రేన్పుల సమస్యలు తగ్గుతాయి. మన జీర్ణ వ్యవస్థను చురుగ్గా మార్చి, ఆకలిని పెంచుతుంది. అలాగే కడుపులో ఏర్పడే అల్సర్లు, మలబద్ధకం, మొలల సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.\u003C\u002Fp>\u003Cp>ఇక బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన మార్గం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో జీలకర్ర నీరు ఎంతో సహాయపడుతుంది. ఇది శరీర మెటబాలిజాన్ని వేగవంతం చేసి, వ్యర్థాలను, హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది. రోజూ ఉదయాన్నే జీరా వాటర్ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర నిల్వలను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును తగ్గించి, శరీరంలో రక్త సరఫరా సాఫీగా సాగేలా చూడటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీలకర్రలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. \u003C\u002Fp>\u003Cp>చర్మంపై ముడతలు, పొడిబారే సమస్యలను తగ్గించి ముఖానికి కాంతిని ఇస్తాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా, కిడ్నీలో రాళ్లను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. సాధారణ జలుబు, దగ్గు సమస్యల నుంచి కూడా ఈ నీరు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ఇక ఈ జీరా వాటర్ తయారీ చాలా సులభం. ఒక గ్లాసు నీటిలో రెండు మూడు స్పూన్ల జీలకర్ర వేసి బాగా మరిగించి, చల్లారాక వడకట్టి ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం అలవాటు చేసుకోండి. అయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ లేదా ఆయుర్వేద నిపుణుల సలహాతోనే దీనిని పాటించడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!.. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Gemini_Generated_Image_aouv1haouv1haouv (1).png",[],{"title":34,"description":12},"జీలకర్ర నీటితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!!..",[36,44,52,59,67,74,79,85,91,96],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":24,"published_at":42,"public_read_count":43},"aadarsha-kutumbam-trivikram","Aadarsha Kutumbam: ప్రమోషన్స్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd535998f-6fb4-4a27-b4e1-e6a815ae7ebc.jpg","Anshu","2026-09-13T03:11:41+00:00",55,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":15,"read_time":49,"published_at":50,"public_read_count":51},"international-a-new-global-concern-the-expansion-of-ai-poses-a-threat-of-a-water-crisis","International: ప్రపంచానికి కొత్త టెన్షన్.. ఏఐ విస్తరణతో నీటి సంక్షోభం ముప్పు!?..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd548a386-396b-47ca-a887-2117d0ddbf13.jpg","7 నిమిషాల పఠనం","2026-09-13T03:14:57+00:00",157,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":57,"published_at":58,"public_read_count":43},"telangana-we-will-question-we-will-hold-them-accountable","Telangana: ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం!!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6a06f71-3edf-40ff-b660-9db12f14ee22.jpg","2 నిమిషాల పఠనం","2026-09-13T03:35:05+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":64,"read_time":65,"published_at":66,"public_read_count":51},"swachha-news-effect-swachha-news-brought-the-22a-issue-to-the-assembly-within-just-one-month","స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్   * 22ఏ ఇష్యూను నెల రోజుల్లోనే అసెంబ్లీ దాకా తీసుకొచ్చిన స్వేచ్ఛ న్యూస్","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbc31693f-743d-4e40-9ddf-e3b31ab95602.jpg","Swechaanews Chairman","6 నిమిషాల పఠనం","2026-09-13T03:42:04+00:00",{"slug":68,"title":69,"category":55,"image":70,"author":71,"read_time":24,"published_at":72,"public_read_count":73},"mims-lawlessness-in-old-city-attack-on-female-blo","HYD : పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలు.. మహిళా బీఎల్‌వోపై దాడి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f79f0cb-ace7-4129-a2af-41675ce0c94d.jpg","Kumar","2026-09-13T03:46:29+00:00",106,{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":24,"published_at":78,"public_read_count":51},"health-these-morning-habits-can-harm-your-health","Health: ఉదయాన్నే ఈ అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffbf8542b-55bf-4545-ab74-9caa2c6b9175.jpg","2026-09-13T02:58:18+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":15,"read_time":24,"published_at":84,"public_read_count":43},"spirituality-why-is-it-said-that-one-should-not-look-at-the-moon-on-the-night-of-the-ganapati-festival","Spirituality: గణపతి పండుగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని ఎందుకు చెబుతారు?","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8146c3b6-7aa0-4cb3-b1ba-b13d63c7fec3.jpg","2026-09-13T02:47:49+00:00",{"slug":86,"title":87,"category":82,"image":88,"author":15,"read_time":89,"published_at":90,"public_read_count":51},"spirituality-you-should-absolutely-not-make-these-mistakes-during-ganapati-puja","Spirituality: గణపతి పూజలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు!.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f24a961-da54-4bbf-82cb-da9ad7267842.jpg","3 నిమిషాల పఠనం","2026-09-13T02:38:06+00:00",{"slug":92,"title":93,"category":39,"image":94,"author":41,"read_time":24,"published_at":95,"public_read_count":43},"the-paradise-promotions","The Paradise: ట్రైలర్..మిగతా భాషల్లో ప్రమోషన్స్ లేవు..సినిమా హిట్టవుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb38de78-b114-4bba-a411-2c16c862ca14.webp","2026-09-12T17:04:28+00:00",{"slug":97,"title":98,"category":55,"image":99,"author":100,"read_time":65,"published_at":101,"public_read_count":73},"garika-puja-why-lord-ganesha-loves-durva-grass-mythological-story","Garika Puja: గరిక పూజతో వినాయకుడు ఎందుకు ప్రసన్నుడవుతాడు? అసలు రహస్యమిదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffecff15d-1b83-4e33-a051-941ad1e1c395.jpg","Mahesh","2026-09-12T16:30:51+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]