[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-harish-rao-placed-under-house-arrest-brs-leaders-outraged":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":99},4222,1281,"harish-rao-placed-under-house-arrest-brs-leaders-outraged","BRS : హరీశ్ రావు హౌస్ అరెస్టు.. భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు","జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు నిర్వహిస్తుండటం  ప్రస్తుతం  రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి  తీసుకొచ్చిన ‘శక్తి’స్కీంను వ్యతిరేకిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులు..కొత్తగా తెచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33fffc6b-04b3-428f-9ff3-5e475507ec8c.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33fffc6b-04b3-428f-9ff3-5e475507ec8c.webp","Kumar","telangana","routine",[19,20,21,22,23],"BRS","harishrao","house arrest","hyderabad","polytechnic students","4 నిమిషాల పఠనం","2026-08-27T05:41:08+00:00","2026-08-27T05:41:50+00:00",106,"\u003Cp>జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు నిర్వహిస్తుండటం  ప్రస్తుతం  రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి  తీసుకొచ్చిన ‘శక్తి’స్కీంను వ్యతిరేకిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులు..కొత్తగా తెచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రద్దు చేసేంతవరకు తమ నిరసనలు కొనసాగుతాయని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలోనే పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.\u003C\u002Fp>\u003Cp> వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా.. దానికి మద్దతు తెలిపేందుకు హరీశ్‌రావు వరంగల్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు.  మాజీ మంత్రి పర్యటనకు అనుమతి లేదంటూ గృహనిర్బంధంలో ఉంచారు. ఎవరూ బయటకు వెళ్లకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు  శాంతియుతంగా చేస్తున్న నిరసనలకు మద్దతు పలికేందుకు వెళ్తున్న  మాజీ మంత్రి హరీశ్ రావును అడ్డుకోవడం సమంజసం కాదని  బీఆర్ఎస్ శ్రేణులు  ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ విషయం తెలియడంతో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ సర్కార్  నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>పాలిటెక్నిక్ కాలేజీల భూములపై కన్ను వేసిన రేవంత్ రెడ్డి అందుకే స్కిల్ వర్సిటీ పేరిట డ్రామాలు ఆడుతున్నారని, రూ.వేల  కోట్ల భూములను అమ్ముకోవాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బీఆర్ఎస్ నేతలపై ప్రతీకార చర్యలకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"harish rao house arrest.webp",[],{"title":11,"description":34},"జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు నిర్వహిస్తుండటం  ప్రస్తుతం  రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి  తీసుకొచ్చిన ‘శ",[36,43,52,59,66,72,77,83,87,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":15,"read_time":24,"published_at":41,"public_read_count":42},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp","15 నిమిషాలు క్రితం",2,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","17 నిమిషాలు క్రితం",1,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":48,"read_time":24,"published_at":57,"public_read_count":58},"flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china","ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg","28 నిమిషాలు క్రితం",3,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":15,"read_time":24,"published_at":64,"public_read_count":65},"acb-raids-the-residence-of-bhupalpally-district-mines-ad-jayaraju","ACB : భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa67cd1da-941c-4e5b-bb17-5af6c6f19e21.webp","33 నిమిషాలు క్రితం",55,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":15,"read_time":24,"published_at":71,"public_read_count":27},"trapped-under-the-pretext-of-a-movie-opportunity-young-director-pavan-sadineni-has-a-long-list-of-allegations-against-him","Hyd : సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేని చిట్టా పెద్దదే..!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d1149c9-b69a-49d0-a32c-7f00033c0005.jpg","45 నిమిషాలు క్రితం",{"slug":73,"title":74,"category":62,"image":75,"author":15,"read_time":49,"published_at":76,"public_read_count":27},"farmers-lands-under-22-ais-this-racket-just-for-commissions-harish-rao","BRS :  22ఏలో రైతుల భూములు.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F859433c4-f96e-45ba-847b-d5747013ab61.jpg","1 గంట క్రితం",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":48,"read_time":24,"published_at":76,"public_read_count":82},"swiggys-bumper-offer-piping-hot-food-delivered-right-to-your-theatre-seat","స్విగ్గీ బంపరాఫర్..  థియేటర్ సీటు వద్దకే వేడివేడిగా ఫుడ్ డెలివరీ!","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F45cdeb15-5df3-49ec-a297-4c0ab355b79b.png",208,{"slug":84,"title":85,"category":69,"image":86,"author":15,"read_time":24,"published_at":76,"public_read_count":27},"daughter-commits-a-shocking-act-right-before-her-fathers-eyes-after-being-told-not-to-use-the-phone","Hyderabad : ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి కళ్లెదుటే కూతురి దారుణం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff90dbc17-ebf0-4028-b86e-8c7c393e9ae4.jpg",{"slug":88,"title":89,"category":80,"image":90,"author":48,"read_time":24,"published_at":76,"public_read_count":91},"paid-rs-14000-crore-against-a-loan-of-rs-6000-crore-vijay-mallya-laments","రూ.6వేల కోట్ల అప్పుకి రూ.14వేల కోట్లు చెల్లించా.. విజయ్ మాల్యా ఆవేదన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffce8e65a-88f9-4a22-affc-9ec4b9feeb20.jpg",157,{"slug":93,"title":94,"category":95,"image":96,"author":97,"read_time":98,"published_at":76,"public_read_count":27},"vishwambhara-re-shoot","Vishwambhara: అనుకున్నదే అయింది చిరుతో రీషుట్ తప్పలేదు!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1f45fec4-f060-4a55-99ad-5c2199ad9015.jpg","Anshu","3 నిమిషాల పఠనం",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]