[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-gujarat-high-courts-sensational-verdict-death-sentence-for-38-people":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":33,"sponsored_content":96},212,"gujarat-high-courts-sensational-verdict-death-sentence-for-38-people","గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష","2008లో గుజరాత్‌ను గజగజలాడించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ దుర్ఘటనకు ఒడిగట్టిన 38మంది దోషులకు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు సమర్థించింది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0f5cc4e2-a3ca-40e4-b5b5-3079982c0501.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0f5cc4e2-a3ca-40e4-b5b5-3079982c0501.jpg","Desk 3","topnews",[17,18,19,20,21,22],"AhmedabadBlastsCase","GujaratHigh Court","DeathPenaltyUpheld","TerrorVerdict","CompensationToVictims","IndianMujahideen","4 నిమిషాల పఠనం","2026-07-07T07:33:53+00:00",310,"\u003Cp>\u003Cstrong>&nbsp;\u003C\u002Fstrong>2008లో గుజరాత్‌ను గజగజలాడించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ దుర్ఘటనకు ఒడిగట్టిన 38మంది దోషులకు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు సమర్థించింది. వీరితో పాటు మరో 11మందికి విధించిన జీవిత ఖైదు శిక్షను కూడా న్యాయస్థానం ఖరారు చేసింది. 2008 జులై 26న జరిగిన ఈ దాడుల్లో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 246 మంది తీవ్రంగా గాయపడ్డారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;ఈ దారుణ ఘటనకు సంబంధించి నమోదైన 35 కేసులను ఒకే విచారణగా పరిగణించి న్యాయస్థానం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;ఈ పరిహార సొమ్ము మొత్తాన్ని 2027 మార్చి 31వ తేదీలోగా బాధితులకు అందజేయాలని కోర్టు గడువు విధించింది. దాడులు జరిగిన రెండు రోజుల తర్వాత సూరత్‌లోనూ పోలీసులు పేలని బాంబులను గుర్తించి పెను ప్రమాదాన్ని తప్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వంద మందికి పైగా నిందితులను గుర్తించగా, 78 మందిపై సుదీర్ఘ విచారణ సాగింది. చివరకు 2022 ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా తేల్చి, మిగిలిన 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;దాదాపు పదేళ్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ విచారణలో మొత్తం తొమ్మిది మంది న్యాయమూర్తులు భాగస్వాములయ్యారు. ఈ ప్రక్రియలో 1,163 మంది సాక్షులను విచారించగా, 26 మంది కీలక సాక్షుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. కాగా, 2002లో జరిగిన గోద్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగానే ఈ పేలుళ్లకు ఒడిగట్టినట్లు, దాడుల అనంతరం ఉగ్రవాదులు పంపిన ఈ-మెయిళ్ల ఆధారంగా విచారణలో నిరూపితమైంది.\u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"Screenshot 2026-07-07 130317.jpg",[],{"title":10,"description":32},"2008లో గుజరాత్‌ను గజగజలాడించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ దుర్ఘటనకు ఒడిగట్టిన 38మంది దోషులకు",[34,42,51,58,64,69,74,79,86,91],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":39,"read_time":23,"published_at":40,"public_read_count":41},"kriti-sanon-revealed-for-the-secret-first-time","మిమి' షూటింగ్‌లో కృతి చేసిన సీక్రెట్ పని.. తొలిసారి బయటపెట్టిన రహస్యం!..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fda13f78a-0cbb-4257-88e2-5100460ac283.webp","Desk 2","2026-07-07T07:33:58+00:00",361,{"slug":43,"title":44,"category":45,"image":46,"author":47,"read_time":48,"published_at":49,"public_read_count":50},"poverty-increase-due-to-poor-people-giving-birth-to-childrens","VIRAl : పేదలు పిల్లల్ని కనడం వల్లే పెరుగుతున్న పేదరికం : మాధురి సంచలన వ్యాఖ్యలు","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F52dff906-98d3-4d24-b29a-d1b17efabac4.jpg","Desk 1","3 నిమిషాల పఠనం","2026-07-07T07:49:19+00:00",106,{"slug":52,"title":53,"category":37,"image":54,"author":55,"read_time":23,"published_at":56,"public_read_count":57},"venkyanil5","#VenkyAnil5: సెట్స్‌లోకి అడుగుపెట్టిన వెంకటేష్..ఇంకా ఎవరెవరున్నారంటే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd103af72-1dec-446b-8b75-a222bbc87355.jpg","Desk 7","2026-07-07T07:54:05+00:00",208,{"slug":59,"title":60,"category":61,"image":62,"author":47,"read_time":48,"published_at":63,"public_read_count":57},"mla-kadium-srihari-review-on-endowment-depaertment-without-information-to-minister-konda-sureka","Congress : కొండాకు మరో‌ బిగ్‌షాక్.. దేవాదాయ శాఖపై ‘కడియం’ రివ్యూ..!","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd78bd849-8c95-4634-b9a3-a63030e8ccc0.jpg","2026-07-07T08:11:12+00:00",{"slug":65,"title":66,"category":37,"image":67,"author":55,"read_time":23,"published_at":68,"public_read_count":57},"yellamma","Yellamma: ఈ సస్పెన్స్ ఇంకా ఎన్నాళ్ళు..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9bd2c403-842a-4f9f-b896-249d554d5a25.webp","2026-07-07T08:18:08+00:00",{"slug":70,"title":71,"category":61,"image":72,"author":47,"read_time":48,"published_at":73,"public_read_count":50},"scam-in-kuda-said-by-ex-mla-dasyam-vinaybasker","KUDA : కుడాలో రూ.70 కోట్ల అవినీతి.. మాజీ ఎమ్మెల్యే దాస్యం సంచలన ఆరోపణలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F24a1a8e1-9f4c-4cad-8595-4414fa131eaa.jpg","2026-07-07T07:28:59+00:00",{"slug":75,"title":76,"category":61,"image":77,"author":47,"read_time":48,"published_at":78,"public_read_count":50},"minister-konda-sureka-vs-mla-kadium-srihari-political-war","Congress : మంత్రి కొండా VS కడియం.. మళ్లీ రాజుకున్న వివాదం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F49292c0c-a6a3-4895-8ddc-25515df13d8d.jpg","2026-07-07T07:16:03+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":47,"read_time":48,"published_at":84,"public_read_count":85},"farmers-fire-due-to-limitation-of-fertilizer-in-uria-application","Farmers :  యాప్‌లో కొత్త రూల్స్.. ఎకరానికి రెండే యూరియా బస్తాలు!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F844dbf8a-69ba-4135-9f9e-f97389d1963b.webp","2026-07-07T07:05:10+00:00",157,{"slug":87,"title":88,"category":15,"image":89,"author":47,"read_time":48,"published_at":90,"public_read_count":50},"new-version-of-ithanal-blend-e20-21-to-25","Fuel : ఈ10 ఉండాల్సిందే.. ఈ20 తర్వాత ఈ21, ఈ25  బ్లెండింగ్ వెర్షన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F686e1dd9-37a7-421b-b1fc-9409aa09741c.webp","2026-07-07T06:53:38+00:00",{"slug":92,"title":93,"category":45,"image":94,"author":39,"read_time":23,"published_at":95,"public_read_count":85},"india-mumbai-rains-weather-maharashtra-delhi-monsoon","వీడియో వైరల్: ప్రకృతి ప్రకోపం.. అతలాకుతలం అవుతున్న మహారాష్ట్ర!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F74524290-81f8-4f29-91df-2076de2a85b5.jpg","2026-07-07T06:47:25+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]