[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-gopichand-malineni-irumudi":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":95},5750,2027,"gopichand-malineni-irumudi","Gopichand Malineni: మైత్రీతో మరో సినిమా చేస్తా..అదెలా ఉంటుందంటే!","Gopichand Malineni: మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా ఇరుముడి సక్సెస్ ఈవెంట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌తో ఓ సినిమా చేయాలి ఉంది. కానీ, కుదరలేదు. ఈ సారి చేసే సినిమా ఇరుముడి కంటే పెద్ద హిట్ అవుతుంది. ఆ తర్వాత శివ నిర్వాణ, అనిల్ రావిపూడి అంతకంటే పెద్ద హిట్ తీయడానికి ట్రై చేయాలని అన్నాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fead6a6bf-a0f8-4662-8dc8-4f95b4b55ea1.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fead6a6bf-a0f8-4662-8dc8-4f95b4b55ea1.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"gopichand malineni","irumudi","raviteja","mythri movie makers","anil ravipudi","4 నిమిషాల పఠనం","2026-09-11T04:39:53+00:00","2026-09-11T04:40:13+00:00",55,"\u003Cp>\u003Cstrong>Gopichand Malineni:\u003C\u002Fstrong> మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా ఇరుముడి సక్సెస్ ఈవెంట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌తో ఓ సినిమా చేయాలి ఉంది. కానీ, కుదరలేదు. ఈ సారి చేసే సినిమా ఇరుముడి కంటే పెద్ద హిట్ అవుతుంది. ఆ తర్వాత శివ నిర్వాణ, అనిల్ రావిపూడి అంతకంటే పెద్ద హిట్ తీయడానికి ట్రై చేయాలని అన్నాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>బాలయ్యతో 'దాదా' చేస్తున్న గోపీచంద్: \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'దాదా' చిత్రాన్ని చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకవైపు బ్యాలెన్స్ షూట్..ఇంకోవైపు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను చేస్తూ వస్తున్నాడు గోపీచంద్ మలినేని. అయితే, దీని తర్వాత గోపీచంద్ మలినేని ఏ హీరో సినిమా చేబోతున్నాడూ? అని చర్చలు జరుగుతున్నాయి.  \u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలో, తాజాగా ఆయన మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా మైత్రీ వారూ గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్ ని జరిపారు. ఈ కార్యక్రమానికి గోపీచంద్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మైత్రీ వారితో మరో సినిమా చేయాల్సి ఉంది..కానీ, కుదరలేదు. ఈసారి గ్యారెంటీగా చేస్తాను..ఆ సినిమా ఇరుముడి కంటే పెద్ద హిట్ అవుతుంది. \u003C\u002Fp>\u003Cp>ఆ సినిమా తర్వాత శివ నిర్వాణ, అనిల్ రావిపూడి కూడా దాన్ని మించిన సినిమా తీయాలని అంటూ ఓ రకంగా టార్గెట్ పెట్టాడు. దీన్ని, బట్టి గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమాను మైత్రీలో చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో హీరోగా రవితేజ నటించబోతున్నట్టుగా కూడా హింట్ ఇచ్చాడు. బహుషా 2027 ప్రథమార్థంలో ఈ క్రేజీ కాంబోలో ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు. ఇక, ఇప్పటికే..గోపీచంద్ రవితేజకి డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"gopi",[],{"title":34,"description":35},"gopichand malineni sensational comments on irumudi","Gopichand Malineni: మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా ఇరుముడి సక్సెస్ ఈవెంట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న",[37,45,53,59,66,72,78,84,90],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"it-was-the-brs-that-included-the-highest-amount-of-land-in-the-22a-listgovernment-whip-adi-srinivas-counters-ktr","22A జాబితాలో అత్యధిక భూములు చేర్చింది బీఆర్‌ఎస్సే.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb60bb9a9-9afa-4d1c-bb59-cbf5be250f6d.jpg","Mamatha puppala","2026-09-11T05:18:22+00:00",106,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":27},"triple-power-at-delhi","ఒకే వేదికపై మోదీ–జిన్‌పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F113918b4-998e-4720-ae44-9e0b6399dbf2.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-11T05:27:30+00:00",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":42,"read_time":24,"published_at":58,"public_read_count":44},"father-of-konda-surekhas-former-osd-sumanth-attempts-suicide-by-swallowing-40-sleeping-pills","40 నిద్రమాత్రలు మింగి.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c87b0e6-4e1c-4e32-9101-2ab8f8edd378.jpg","2026-09-11T05:34:29+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":42,"read_time":24,"published_at":64,"public_read_count":65},"elephantrescue-elephant-struggles-in-agony-with-a-tractor-tire-stuck-around-its-neck-what-happened-in-the-end","ElephantRescue: మెడకు ట్రాక్టర్ టైరు చిక్కుకుని ఏనుగు విలవిల.. చివరికి ఏం జరిగిందంటే?","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6fc8618-11e3-4dc7-b909-8eedbc63b047.jpg","2026-09-11T06:05:44+00:00",208,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":42,"read_time":24,"published_at":71,"public_read_count":44},"ap-goods-train-derails-8-wagons-topple-halting-train-traffic","AP: పట్టాలు తప్పిన గూడ్స్.. 8 బోగీలు పడిపోయి నిలిచిన రైళ్ల రాకపోకలు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64b3ac61-a276-404a-9b91-8a3d98b81dc4.jpg","2026-09-11T04:39:16+00:00",{"slug":73,"title":74,"category":16,"image":75,"author":15,"read_time":24,"published_at":76,"public_read_count":77},"epic-movie-pubilc-talk","Epic Movie: కథ రొటీన్..ఎందుకు తీశారో అర్థం కాదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1a832e3-a2a7-40b0-bab5-45076a5d590d.webp","2026-09-11T04:03:17+00:00",157,{"slug":79,"title":80,"category":56,"image":81,"author":42,"read_time":24,"published_at":82,"public_read_count":83},"jagadeeshwara-reddy-murdered-for-property-worth-rs-25-crore-sadiq-khan-spills-the-beans-during-interrogation","రూ.25కోట్ల ఆస్తి కోసమే జగదీశ్వరరెడ్డి హత్య.. విచారణలో నోరు విప్పిన సాధిక్‌ఖాన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdd9656e6-fa53-443b-8b79-1bb5c915764d.jpg","2026-09-11T03:57:31+00:00",259,{"slug":85,"title":86,"category":56,"image":87,"author":42,"read_time":24,"published_at":88,"public_read_count":89},"mystery-behind-bollarum-arms-theft-case-solved-four-arrested-former-military-officer-among-the-accused","వీడిన బొల్లారం ఆయుధాల చోరీ కేసు మిస్టరీ.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో మాజీ మిలటరీ అధికారి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff6637ca5-fd3b-4fc1-acb3-d94066440f0b.jpg","2026-09-11T03:38:26+00:00",361,{"slug":91,"title":92,"category":48,"image":93,"author":42,"read_time":24,"published_at":94,"public_read_count":65},"russian-president-putin-arrives-in-india-holds-key-talks-with-modi-on-the-war","భారత్‌లో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. యుద్ధంపై మోదీతో కీలక చర్చలు..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F08c33941-b8b9-4a22-8164-8ceae625d3b5.jpg","2026-09-11T03:17:35+00:00",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]