[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-good-news-gold-prices-have-dropped-significantly-what-is-the-reason":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":99},4435,1385,"good-news-gold-prices-have-dropped-significantly-what-is-the-reason","గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. కారణం ఏంటంటే?","గత కొన్ని వారాలుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న కీలక పరిణామాల వల్ల దేశీయంగా పసిడి, వెండి రేట్లు వరుసగా నాలుగో రోజు భారీగా పతనమయ్యాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa3e26375-cde1-46fc-aa50-6423741cdcc4.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa3e26375-cde1-46fc-aa50-6423741cdcc4.jpg","Mamatha puppala","business","routine",[19,20,21,22,23,24,25],"GoldPriceToday","GoldRatesDrop","BusinessNews","BullionMarket","HyderabadNews","TeluguNews","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-29T07:40:54+00:00","2026-08-29T07:41:42+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;గత కొన్ని వారాలుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న కీలక పరిణామాల వల్ల దేశీయంగా పసిడి, వెండి రేట్లు వరుసగా నాలుగో రోజు భారీగా పతనమయ్యాయి. శనివారం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10గ్రాములపై రూ.2,890 తగ్గి రూ.1,58,240కి చేరగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ.2,650 తగ్గి రూ.1,45,050 వద్ద నిలిచింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;రాబోయే పండుగల సీజన్ ముంగిట ఈ తరహా తగ్గడం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి పెద్ద ఊరటనిస్తోంది.&nbsp; ఆర్థిక విశ్లేషకుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో సంభవించిన మార్పులే ఈ ధరల పతనాకి ప్రధాన కారణం. ప్రధానంగా అమెరికన్ డాలర్ విలువ వరుసగా పుంజుకోవడం, ఇన్వెస్టర్లు బంగారంపై పొందిన లాభాలను స్వీకరిస్తూ (ప్రాఫిట్ బుకింగ్) తమ పెట్టుబడులను ఇతర సురక్షిత ఆస్తుల వైపు మళ్లించడం వల్ల ఈ ప్రభావం కనిపిస్తోంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధరలు తగ్గడం కూడా దేశీయ మార్కెట్లపై నేరుగా ప్రతికూల ఒత్తిడిని పెంచింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;దేశీయ మార్కెట్‌లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరులలో ఒకే తరహా ధరలు నమోదయ్యాయి. ఢిల్లీలో మాత్రం స్థానిక పన్నుల వ్యత్యాసంతో 24 క్యారెట్ల తులం పసిడి రూ. 1,58,390 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రతికూలతలతో పాటు ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ధరలు తగ్గాయని తొందరపడకుండా, వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో బిఐఎస్ (BIS) హాల్‌మార్క్ ముద్రను తప్పనిసరిగా సరిచూసుకోవాలని సలహా ఇస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;మార్కెట్ వర్గాల ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ధరలు అనుకూలంగా ఉన్న సమయంలో ఆభరణాలు లేదా బులియన్ రూపంలో పెట్టుబడులు పెట్టడం మంచి ఫలితాలను ఇస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు స్థానిక షాపుల్లో అమల్లో ఉండే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ పన్ను వివరాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"gold-rates-6-1743834684.jpg",[],{"title":11,"description":36},"గత కొన్ని వారాలుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న..",[38,47,54,60,65,71,77,85,89,94],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"america-covid-scare-returns-cases-rising-in-47-states","America: మరోసారి కోవిడ్ కలకలం.. 47 రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4f1d060e-b04b-4e38-b9c7-972d8a9a95fc.jpg","Venu","5 నిమిషాల పఠనం","9 నిమిషాలు క్రితం",1,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":43,"read_time":26,"published_at":52,"public_read_count":53},"hyderabad-tragic-incident-at-jubilee-hills-peddamma-temple","Hyderabad: జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో విషాద ఘటన!..","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3bdc1012-53a6-4ebd-9de8-ac99f6bd3d25.webp","46 నిమిషాలు క్రితం",55,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":15,"read_time":44,"published_at":59,"public_read_count":29},"no-room-for-leniency-in-brs-30-rs-praveen-kumar","'బీఆర్ఎస్ 3.0లో దయాదాక్షిణ్యాలు ఉండవు': ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F96e81e79-0ba3-4fd7-a5c9-37c4a03905b7.jpg","1 గంట క్రితం",{"slug":61,"title":62,"category":57,"image":63,"author":15,"read_time":26,"published_at":59,"public_read_count":64},"immediate-changes-needed-in-the-state-cabinet-legislative-council-chairman-gutta-sukhender-reddy-makes-key-remarks","రాష్ట్ర క్యాబినెట్‌లో తక్షణ మార్పులు అవసరం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F03f7c625-9717-4a2a-9a60-25e79d1028dc.jpg",157,{"slug":66,"title":67,"category":57,"image":68,"author":43,"read_time":69,"published_at":70,"public_read_count":53},"singer-mangli-overseas-trip-creates-a-sensation-what-are-the-answers-to-these-questions","Singer Mangli: సంచలనంగా మారిన మంగ్లీ విదేశీ ప్రయాణం.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb0494e1e-24b0-4194-81fc-a9165ed4fd02.webp","6 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":76,"read_time":26,"published_at":70,"public_read_count":53},"deepika-padukone-raaka","Deepika Padukone: 'రాకా' రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు మాడమ్..అల్లు అర్జున్ క్రేజ్ నీకంటే తక్కువా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F763276a8-e363-4412-a933-397949f5676c.jpg","Anshu",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":82,"read_time":83,"published_at":70,"public_read_count":84},"vijay-future-pm-of-india","మోదీ, రాహుల్ తర్వాత విజయ్..! ద‌ళ‌ప‌తి మాయ ఏంటి?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e120f14-aab9-4b7f-88f0-0ab9e5a66ecb.jpg","Kashi","11 నిమిషాల పఠనం",565,{"slug":86,"title":87,"category":41,"image":88,"author":15,"read_time":26,"published_at":70,"public_read_count":29},"trump-needs-mental-treatment-irans-sarcastic-barbs","ట్రంప్‌నకు 'మెంటల్ ట్రీట్‌మెంట్' అవసరం.. ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4aa8bb39-1e83-42e6-9026-afc6bcc9b7f8.jpg",{"slug":90,"title":91,"category":80,"image":92,"author":43,"read_time":26,"published_at":93,"public_read_count":53},"delhi-big-shock-for-motorists-cng-prices-hiked-sharply-in-delhi","Delhi: పశ్చిమాసియా సెగ.. సామాన్యుడిపై మరో భారం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fed0318d2-33cd-43b5-9a3d-7fd77e6a9ee9.webp","3 గంటలు క్రితం",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":15,"read_time":26,"published_at":93,"public_read_count":29},"england-batter-joe-root-sets-a-new-record-breaks-pontings-record","ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త రికార్డు.. పాంటింగ్ రికార్డు బ్రేక్!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe74deeda-00fe-4073-9957-e95f7c1b14e8.jpg",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]