[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-good-news-for-ration-cardholders-cash-directly-into-accounts-if-rice-is-not-collected":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":103},4415,1375,"good-news-for-ration-cardholders-cash-directly-into-accounts-if-rice-is-not-collected","రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యం తీసుకోకపోతే నేరుగా ఖాతాల్లోకే నగదు!","ఏపీలోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ డిపోల వద్ద బియ్యం తీసుకోని లబ్ధిదారులకు, వారి ఉచిత బియ్యం కోటా స్థానంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ చేసే వినూత్న విధానానికి శ్రీకారం చుడుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, డీలర్ల వద్ద జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6e2feaa4-4706-4661-938c-ca387055e196.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6e2feaa4-4706-4661-938c-ca387055e196.jpg","Mamatha puppala","ap","routine",[19,20,21,22,23,24,25],"APRationCard","APGovernment","CBDC","Visakhapatnam","RationNews","APNews2026","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-29T05:52:55+00:00","2026-08-29T05:53:28+00:00",157,"\u003Cp>ఏపీలోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ డిపోల వద్ద బియ్యం తీసుకోని లబ్ధిదారులకు, వారి ఉచిత బియ్యం కోటా స్థానంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ చేసే వినూత్న విధానానికి శ్రీకారం చుడుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, డీలర్ల వద్ద జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది.\u003C\u002Fp>\u003Cp>ఇప్పటికే గుజరాత్‌లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(CBDC) విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తుండగా, ఇటీవల ఏపీ పౌరసరఫరాల శాఖ అధికారుల బృందం అక్కడ పర్యటించి అధ్యయనం చేసింది. నూతన విధానంలో లబ్ధిదారులకు డిజిటల్ కూపన్లు అందజేస్తారు. కార్డుదారులు బియ్యం వద్దనుకుంటే, సదరు కోటా విలువను లెక్కించి 'సీబీడీసీ' ద్వారా నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో నగదు రూపంలో జమ చేస్తారు.\u003C\u002Fp>\u003Cp>ఈ వినూత్న పథకాన్ని తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నం జిల్లాలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ వచ్చే ఫలితాలు, లబ్ధిదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని కొంతమంది మళ్లీ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం లేదా తీసుకోకుండా వదిలేయడంతో ఆ బియ్యం రీ-పాలిష్ అయి కాళాపజార్‌కు తరలిపోతోందనే ఫిర్యాదులపై ఈ నిర్ణయం చెక్ పెట్టనుంది.\u003C\u002Fp>\u003Cp>త్వరలోనే ఈ నగదు బదిలీ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలను పౌరసరఫరాల శాఖ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, బియ్యం అవసరం లేని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించడమే కాకుండా ప్రభుత్వ ఖజానా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనుంది. ఈ విధానం బాగుంటంతో తెలంగాణలోనూ ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతానికి ఏపీలో ఈ సరికొత్త నిర్ణయం విజయవంతమైతే తెలంగాణ ప్రభుత్వం యోచించే అవకాశాలు ఉన్నాయి.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"WhatsApp Image 2026-08-29 at 11.21.19 AM.jpeg",[],{"title":36,"description":37},"రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యం తీసుకోకపోతే నగదు!!","ఏపీలోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ డిపోల వద్ద బియ్యం తీసుకోని లబ్ధిదారులకు, వారి ఉచిత బియ్యం కోటా స్థానంలో నేరుగా వారి..",[39,46,55,62,70,76,82,88,92,97],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":26,"published_at":44,"public_read_count":45},"good-news-gold-prices-have-dropped-significantly-what-is-the-reason","గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. కారణం ఏంటంటే?","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa3e26375-cde1-46fc-aa50-6423741cdcc4.jpg","8 నిమిషాలు క్రితం",2,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"singer-mangli-overseas-trip-creates-a-sensation-what-are-the-answers-to-these-questions","Singer Mangli: సంచలనంగా మారిన మంగ్లీ విదేశీ ప్రయాణం.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?..","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb0494e1e-24b0-4194-81fc-a9165ed4fd02.webp","Venu","6 నిమిషాల పఠనం","13 నిమిషాలు క్రితం",1,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":26,"published_at":61,"public_read_count":54},"deepika-padukone-raaka","Deepika Padukone: 'రాకా' రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు మాడమ్..అల్లు అర్జున్ క్రేజ్ నీకంటే తక్కువా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F763276a8-e363-4412-a933-397949f5676c.jpg","Anshu","16 నిమిషాలు క్రితం",{"slug":63,"title":64,"category":65,"image":66,"author":67,"read_time":68,"published_at":69,"public_read_count":45},"vijay-future-pm-of-india","మోదీ, రాహుల్ తర్వాత విజయ్..! ద‌ళ‌ప‌తి మాయ ఏంటి?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e120f14-aab9-4b7f-88f0-0ab9e5a66ecb.jpg","Kashi","11 నిమిషాల పఠనం","26 నిమిషాలు క్రితం",{"slug":71,"title":72,"category":73,"image":74,"author":15,"read_time":26,"published_at":75,"public_read_count":45},"trump-needs-mental-treatment-irans-sarcastic-barbs","ట్రంప్‌నకు 'మెంటల్ ట్రీట్‌మెంట్' అవసరం.. ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4aa8bb39-1e83-42e6-9026-afc6bcc9b7f8.jpg","27 నిమిషాలు క్రితం",{"slug":77,"title":78,"category":65,"image":79,"author":51,"read_time":26,"published_at":80,"public_read_count":81},"delhi-big-shock-for-motorists-cng-prices-hiked-sharply-in-delhi","Delhi: పశ్చిమాసియా సెగ.. సామాన్యుడిపై మరో భారం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fed0318d2-33cd-43b5-9a3d-7fd77e6a9ee9.webp","1 గంట క్రితం",55,{"slug":83,"title":84,"category":85,"image":86,"author":15,"read_time":26,"published_at":80,"public_read_count":87},"england-batter-joe-root-sets-a-new-record-breaks-pontings-record","ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త రికార్డు.. పాంటింగ్ రికార్డు బ్రేక్!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe74deeda-00fe-4073-9957-e95f7c1b14e8.jpg",106,{"slug":89,"title":90,"category":58,"image":91,"author":60,"read_time":26,"published_at":80,"public_read_count":81},"king-100-glimps","King 100: డబ్బు లేనప్పుడు లూజర్..ఉన్నప్పుడు కింగ్..అదిరిపోయిన గ్లింప్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3f418420-329e-4385-83b9-e270c90998c4.jpg",{"slug":93,"title":94,"category":49,"image":95,"author":15,"read_time":96,"published_at":80,"public_read_count":87},"did-the-attempt-to-erase-kcrs-imprint-backfire-the-skills-university-has-lost-its-sheen","కేసీఆర్ మార్కు చెరిపేసే ప్రయత్నం వికటించిందా? కళ తప్పిన స్కిల్స్ యూనివర్సిటీ..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc88c4d88-79b7-47ac-9118-0b530ebbc2e6.jpg","7 నిమిషాల పఠనం",{"slug":98,"title":99,"category":49,"image":100,"author":67,"read_time":101,"published_at":80,"public_read_count":102},"greater-plan-of-all-parties","గ్రేటర్‌లో కాంగ్రెస్ బిగ్ ప్లాన్! బీఆర్ఎస్.. బీజేపీకి చెక్ పెట్టేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc3c20f98-80c2-40a7-bed5-6379c6750d8d.jpg","12 నిమిషాల పఠనం",310,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]