[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-gold-price-gold-and-silver-prices-have-dipped-slightly":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":105},1175,138,"gold-price-gold-and-silver-prices-have-dipped-slightly","Gold price: స్వల్పంగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!","గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వినియోగదారులను భయపెట్టిన పసిడి ధరకు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో శనివారం ఉదయం దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడితో పాటే వెండి రేటు కూడా కొద్దిగా క్షీణించింది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8bf273ea-e3b8-46d1-9d04-08700d427f66.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8bf273ea-e3b8-46d1-9d04-08700d427f66.jpg","Mamatha puppala","business","routine",[19,20,21,22,23,24,25],"Gold Price Today","Silver Rates Telugu","Gold Rate Hyderabad","Bullion Market Updates","Business News Telugu","Gold Silver Price India","swechaa news","3 నిమిషాల పఠనం","2026-07-25T05:26:29+00:00","2026-07-25T05:26:37+00:00",106,"\u003Cp>&nbsp;గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వినియోగదారులను భయపెట్టిన పసిడి ధరకు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో శనివారం ఉదయం దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడితో పాటే వెండి రేటు కూడా కొద్దిగా క్షీణించింది. శనివారం (జూలై 25) ఉదయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,44,320 వద్ద ముగియగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,290 వద్ద నమోదైంది. అదేవిధంగా 18 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,08,240 వద్ద ఉంది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో పసిడి ధరలు ఒకే &nbsp;విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,470గా ఉండగా, ముంబై, కోల్‌కతాల్లో హైదరాబాద్ మార్కెట్ రేట్లే అమలులో ఉన్నాయి. ఇక చెన్నైలో మాత్రం 18 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,10,440గా పలికింది. బంగారంతో పాటే వెండి కిలోపై రూ.100 మేర తగ్గింది. దీనితో ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి విక్రయ ధర రూ.2,39,900 వద్ద స్థిరపడింది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ సూచీ బలపడటంతో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై సందిగ్ధత నెలకొనడమే ఈ స్వల్ప ఊరటకి ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రాయ్ ఔన్స్ బంగారం, వెండి ధరల్లో స్వల్ప లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) జరగడం కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. అయితే, స్వల్పకాలికంగా ఈ రకమైన హెచ్చుతగ్గులు సహజమేనని, మున్ముందు పండగల సీజన్ ప్రారంభం కానుండటంతో డిమాండ్ పెరిగి పసిడి ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;\u003C\u002Fp>\u003Cp>&nbsp;\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"gold.jpeg",[],{"title":11,"description":36},"గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వినియోగదారులను భయపెట్టిన పసిడి ధరకు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో శనివారం ఉదయం దేశీయంగా బంగారం ధరలు..",[38,47,55,62,68,75,81,87,93,99],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"rss-serious-on-bjp","కేంద్రంపై RSS సీరియ‌స్..!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F096421f0-fbd2-4b31-bca8-7d83af0b00fb.png","Kashi","8 నిమిషాల పఠనం","2026-07-25T05:28:46+00:00",310,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":52,"published_at":53,"public_read_count":54},"heavy-pilgrim-rush-continues-at-tirumala-24-hours-required-for-srivari-darshan","తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F03fb2ec0-aa2a-456c-ba72-63b930f75c0b.png","4 నిమిషాల పఠనం","2026-07-25T05:42:07+00:00",208,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":15,"read_time":52,"published_at":60,"public_read_count":61},"medchal-pg-medical-student-commits-suicide-by-jumping-from-the-fifth-floor","Medchal: ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని సూసైడ్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F07c5eb61-3aad-4a05-82d0-c19f323e0d11.jpg","2026-07-25T05:54:12+00:00",157,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":15,"read_time":52,"published_at":67,"public_read_count":29},"indian-army-resignation-of-30000-soldiers-centre-clarifies-on-viral-video","Indian Army: 30 వేల మంది జవాన్ల రాజీనామా? వైరల్ వీడియోపై కేంద్రం స్పష్టత!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd111c2df-1cfb-4cd9-8089-9b19eef4b0c4.png","2026-07-25T06:14:16+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":73,"read_time":26,"published_at":74,"public_read_count":46},"kollywood-maniratnam","Kollywood: సెట్స్ పైకి మణిరత్నం-సాయి పల్లవి ప్రాజెక్ట్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7bcec4de-7716-48ad-9173-03be11d32bed.jpg","Anshu","2026-07-25T06:34:11+00:00",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":15,"read_time":26,"published_at":80,"public_read_count":29},"tamil-nadu-cms-office-shifts-after-six-decades","ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు సీఎం కార్యాలయం మార్పు!","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F77045d65-a65a-4b4c-9bb9-72873cefa853.jpg","2026-07-25T04:58:42+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":15,"read_time":52,"published_at":86,"public_read_count":61},"1big-shock-for-the-trump-administration-100000-h-1b-visa-fee-halted","ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్... హెచ్-1బీ వీసా లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6d21b7ae-ffd9-4879-a39c-2c09a0e3c088.webp","2026-07-25T04:42:33+00:00",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":15,"read_time":52,"published_at":92,"public_read_count":61},"overcoming-polio-and-rising-above-povertya-vegetable-vendors-son-achieves-the-extraordinary","పోలియోను జయించి.. పేదరికాన్ని దాటి.. కూరగాయల వ్యాపారి కొడుకు అద్భుతం!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe9c11bd8-6092-40fe-b0f2-a049e82bf031.webp","2026-07-25T04:23:53+00:00",{"slug":94,"title":95,"category":41,"image":96,"author":43,"read_time":97,"published_at":98,"public_read_count":54},"delhi-tensions","ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేస్తారా..? మ‌రికొద్ది గంట‌ల్లో ఏం జ‌ర‌గ‌నుంది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F36a70f12-0171-45c7-ad0a-fd0857f9426b.png","7 నిమిషాల పఠనం","2026-07-25T04:15:42+00:00",{"slug":100,"title":101,"category":50,"image":102,"author":15,"read_time":52,"published_at":103,"public_read_count":104},"corona-seven-more-covid-19-cases-recorded-in-ap","CORONA: ఏపీలో మరో ఏడు కరోనా కేసులు నమోదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe9232569-1e7a-4970-871e-293fef96aac7.jpg","2026-07-25T03:59:01+00:00",259,[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]