[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-gold-price-gold-and-silver-prices-drop-unexpected-rates-today":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":96},4500,1416,"gold-price-gold-and-silver-prices-drop-unexpected-rates-today","Gold price: దిగివచ్చిన బంగారం, వెండి.. నేడు ఊహించని ధరలు!","గత కొన్ని రోజులుగా చుక్కలంటుతూ వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల ఉధృతికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. దేశీయ బులియన్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు ఊహించని విధంగా భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, విలువైన లోహాల విక్రయాల ఒత్తిడి కారణంగా స్వదేశీ మార్కెట్లలో కూడా పసిడి దిగివచ్చింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28253861-4083-47a6-b010-340c8a3bb079.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28253861-4083-47a6-b010-340c8a3bb079.jpg","Mamatha puppala","business","routine",[19,20,21,22,23,24],"GoldPrices","SilverRateDrop","BullionMarket","GoldRateHyderabad","GoldRateToday","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-30T04:37:09+00:00","2026-08-30T04:37:29+00:00",208,"\u003Cp>\u003Cspan>&nbsp;గత కొన్ని రోజులుగా చుక్కలంటుతూ వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల ఉధృతికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. దేశీయ బులియన్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు ఊహించని విధంగా భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, విలువైన లోహాల విక్రయాల ఒత్తిడి కారణంగా స్వదేశీ మార్కెట్లలో కూడా పసిడి దిగివచ్చింది. ముఖ్యంగా పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు ఊరటనిస్తూ వెండి ధర ఒక్కరోజు వ్యవధిలోనే కిలోకు ఏకంగా రూ.5,000 మేర పతనమవడం విశేషం.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;హైదరాబాద్ స్థానిక బులియన్ మార్కెట్ పరిశీలిస్తే, 24క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.2,890 మేర తగ్గడంతో ప్రస్తుతం ధర రూ.1,58,240కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.2,650 తగ్గి రూ.1,45,050 వద్ద స్థిరపడింది. ఇక వెండి వ్యాపారంలో తీవ్ర పతనం నమోదైంది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి ప్రస్తుతం రూ.2,60,000 వద్ద విక్రయమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం బులియన్ కేంద్రాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న తీవ్ర ఒత్తిడే దేశీయంగా ధరలు పడిపోవడానికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర ఏకంగా 24డాలర్లు క్షీణించి 4,453 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. మరోవైపు, స్పాట్ సిల్వర్ ధర కూడా 0.98శాతం మేర తగ్గి ఔన్స్‌కు 66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ వాణిజ్య మార్పుల ప్రభావం నేరుగా బులియన్ వర్తకంపై పడటంతో ఈ రికార్డు స్థాయి తగ్గుదల చోటుచేసుకుంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అన్నింటిలోనూ 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.1,58,240,22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ.1,45,050 అలాగే కిలో వెండి రూ.2,60,000 వద్దే కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా రికార్డు స్థాయి గరిష్ఠాల వద్ద ఊరిస్తున్న ధరలు ఒక్కసారిగా క్షీణించడంతో కొనుగోలుదారులు రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయా లేదా మళ్లీ పుంజుకుంటాయా అని నిశితంగా గమనిస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Screenshot 2026-08-30 100631.jpg",[],{"title":11,"description":35},"గత కొన్ని రోజులుగా చుక్కలంటుతూ వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల ఉధృతికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. దేశీయ బులియన్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు ఊహించని విధంగా..",[37,45,52,58,66,72,76,82,86,90],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":25,"published_at":43,"public_read_count":44},"trivikram-aadarsha-kutumbam","Trivikram: ‘ఆదర్శ కుటుంబం’లో దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య రీమిక్స్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff263998b-dcc9-47e8-826f-ac8b7624f7c4.webp","Anshu","6 నిమిషాలు క్రితం",1,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":15,"read_time":25,"published_at":50,"public_read_count":51},"winning-the-world-cup-for-india-is-my-dream-ananya-bangar","భారత్‌కు వరల్డ్ కప్ అందించడమే నా కల: అనన్య బంగర్!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F423e70ad-6b7c-4fb8-b2a9-7d0f118e5902.jpg","19 నిమిషాలు క్రితం",2,{"slug":53,"title":54,"category":40,"image":55,"author":42,"read_time":25,"published_at":56,"public_read_count":57},"the-paradise-yeshanagula","The Paradise: యేశనాగుల సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5fcae46d-43ab-45bc-8039-3f2887b326f7.webp","45 నిమిషాలు క్రితం",55,{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":25,"published_at":64,"public_read_count":65},"appearing-for-neet-after-consuming-alcohol-here-is-what-the-officials-did","TG : మద్యం సేవించి ‘నీట్’కు హాజరు.. అధికారులు ఏం చేశారంటే?","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F223e3cbf-0e5f-4a93-a63d-4e4f85d59294.jpg","Kumar","52 నిమిషాలు క్రితం",106,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":63,"read_time":25,"published_at":71,"public_read_count":65},"the-rss-does-not-look-at-religion-if-it-did-it-would-not-be-hindu-at-all-chief-mohan-bhagwat","RSS : ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కారు :  చీఫ్ మోహన్ భగవత్","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd2577d7d-a0ed-48c8-8671-83b1dd93a58f.jpg","1 గంట క్రితం",{"slug":73,"title":74,"category":48,"image":75,"author":15,"read_time":25,"published_at":71,"public_read_count":65},"womenhockeywc-dutch-dominance-broken-argentina-crowned-world-champions","WomenHockeyWC: డచ్ ఆధిపత్యానికి బ్రేక్.. విశ్వవిజేతగా అర్జెంటీనా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F852f9b49-eb9a-4953-88e0-25ac2611c983.jpg",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":25,"published_at":71,"public_read_count":65},"nepal-floods-a-miracle-amidst-tragedy-a-little-one-who-conquered-death","Nepal-floods: విషాదంలో అద్భుతం.. మృత్యువును జయించిన చిన్నారి!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b9e2f7c-acd8-40a8-89f4-9068829f006f.webp","Venu",{"slug":83,"title":84,"category":61,"image":85,"author":63,"read_time":25,"published_at":71,"public_read_count":65},"rahul-is-trying-to-divide-the-country-bjp-chief-ramchander-rao","BJP : రాహుల్ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc4a24f60-56b6-4541-8664-36ea6a7914c5.webp",{"slug":87,"title":88,"category":69,"image":89,"author":63,"read_time":25,"published_at":71,"public_read_count":28},"election-heat-in-punjab-key-aap-leader-brutally-murdered","AAP: పంజాబ్‌లో ఎన్నికల్ హీట్.. ఆప్ కీలకనేత దారుణ హత్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F552fc2a1-3b00-4ae6-8d25-f742111f33c2.jpg",{"slug":91,"title":92,"category":61,"image":93,"author":81,"read_time":94,"published_at":95,"public_read_count":57},"nonveg-chicken-prices-remain-high-during-sravanam-non-veg-lovers-in-shock","Nonveg: శ్రావణంలో తగ్గని చికెన్ ధరలు.. షాక్‌లో నాన్-వెజ్ ప్రియులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8788f222-1146-435f-9064-4e7c59684f7e.webp","3 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]