[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-gas-booking-good-news-from-the-centre-for-gas-consumers-key-changes-to-refill-bookings":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":103},5358,1833,"gas-booking-good-news-from-the-centre-for-gas-consumers-key-changes-to-refill-bookings","Gas booking: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రీఫిల్ బుకింగ్‌లో కీలక మార్పులు!..","వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చేపపిండి.. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎల్‌పీజీ వినియోగదారులు కూడా 25 రోజులకే సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f57f0da-04b8-4005-9764-e510cd79d58a.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f57f0da-04b8-4005-9764-e510cd79d58a.webp","Venu","national","routine",[19,20,21,22,23,24],"good-news","gas-consumers","central-government","key-decision","25-days","rural-lpg-booking","4 నిమిషాల పఠనం","2026-09-07T13:10:50+00:00","2026-09-07T13:11:31+00:00",259,"\u003Cp>వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చేపపిండి.. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎల్‌పీజీ వినియోగదారులు కూడా 25 రోజులకే సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో అమల్లో ఉన్న 45 రోజుల పరిమితికి తెరపడింది. పట్టణమైనా.. పల్లె అయినా.. ఇక నుంచి రీఫిల్‌ బుకింగ్‌కు ఒకే నిబంధన అమల్లోకి రానుంది.\u003C\u002Fp>\u003Cp>కొంతకాలంగా ఎల్‌పీజీ వినియోగదారులు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్‌పీజీ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో డిమాండ్‌ పెరగడంతో అందుబాటులో ఉన్న గ్యాస్‌ అందరికి అందేలా చర్యలు చేపట్టిన కేంద్రం రీఫిల్‌ బుకింగ్‌పై నియంత్రణలు విధించింది.\u003C\u002Fp>\u003Cp>ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల వ్యవధిని, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధిని అమలు చేశారు. దీంతో అవసరం ఉన్నప్పటికీ వెంటనే సిలిండర్‌ బుక్‌ చేసుకోలేక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఎల్‌పీజీ సరఫరా మెరుగుపడటంతో పాటు రీఫిల్‌ కోసం పెండింగ్‌లో ఉన్న బుకింగ్‌లు కూడా గణనీయంగా తగ్గినట్లు కేంద్రం చెబుతోంది. \u003C\u002Fp>\u003Cp>ఈ నేపథ్యంలో దీంతో గతంలో విధించిన 45 రోజుల పరిమితిని తొలగించి.. గ్రామీణ ప్రాంతాలకూ సైతం 25 రోజులకే రీఫిల్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థలు ఈ నిబంధనను వెంటనే అమలైయ్యేలా చూడాలని కేంద్ర సహాయ మంత్రి సురేశ్‌ గోపీ పేర్కొన్నారు.. \u003C\u002Fp>\u003Cp>మరోవైపు గతంలో సరఫరా ఒత్తిడి కారణంగా తప్పనిసరి అయిన ఆంక్షలు ఇప్పుడు సడలించడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న రీఫిల్‌ బుకింగ్‌ వ్యత్యాసం తొలగిపోనుంది. అలాగే గ్యాస్‌ వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే అంశంగా మారనుంది.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"cr-20260907_8bc6a3ef5c6f393d.webp",[],{"title":35,"description":36},"గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రీఫిల్ బుకింగ్‌ల","వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చేపపిండి.. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎల్‌పీజీ వినియోగదారులు కూడా 25 రోజులకే సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేస",[38,47,55,63,69,74,79,86,92,98],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"telangana-rains-last-chance","తెలంగాణకు లాస్ట్ ఛాన్స్..! సెప్టెంబర్ 13 నుంచి దంచికొట్టనున్న వ‌ర్షాలు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76fe583a-967b-490b-bcb2-c1cb455cf9c9.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-07T13:14:12+00:00",106,{"slug":48,"title":49,"category":41,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"cm-revanth-reddy-demand-for-action-on-brs-mlc-tata-madhu","Cm Revanth: తాతా మధు సభ్యత్వం బర్తరఫ్ చేయాలి- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09a6e888-d8e3-4ff5-a249-915464ae9328.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-07T13:30:49+00:00",4,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":25,"published_at":61,"public_read_count":62},"naga-chaitanya-vrusha-karma","Naga Chaitanya: \"వృష కర్మ\"..ఈ ఏడాది మర్చిపోవాల్సిందేనా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F880f8184-ed12-415c-bf3a-4a1e0666be6d.jpg","Anshu","2026-09-07T13:32:42+00:00",55,{"slug":64,"title":65,"category":41,"image":66,"author":15,"read_time":67,"published_at":68,"public_read_count":46},"telangana-green-signal-for-auto-drivers-welfare-government-takes-a-key-decision","Telangana: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F183cab05-252b-42fe-a143-d443fd4a3158.webp","3 నిమిషాల పఠనం","2026-09-07T13:52:03+00:00",{"slug":70,"title":71,"category":41,"image":72,"author":51,"read_time":67,"published_at":73,"public_read_count":54},"bjlp-leader-alleti-maheshwar-reddy-slams-brs-and-cm-revanth-reddy","22ఏ నెపాన్ని అధికారులపైకి నెడతామంటే ఊరుకునేది లేదు-ఏలేటి మహేశ్వర్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbac483a5-1767-427f-85e6-7e0c4a4d67a3.jpg","2026-09-07T13:59:44+00:00",{"slug":75,"title":76,"category":58,"image":77,"author":60,"read_time":25,"published_at":78,"public_read_count":62},"keerthy-suresh-the-paradise","Keerthy Suresh: క్రేజీ న్యూస్..ప్యారడైజ్‌లో మహానటి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F882df2e6-35f4-4eeb-93f3-e9c7dc1406d3.jpg","2026-09-07T13:07:29+00:00",{"slug":80,"title":81,"category":41,"image":82,"author":83,"read_time":84,"published_at":85,"public_read_count":46},"ktr-alleges-police-misbehaviour-with-brs-women-mlas-blames-revanth-reddy","రేవంత్‌ను వదలం.. జాతీయ మహిళా కమిషన్‌కి వెళ్తాం.. స్పీకర్‌పైన అవిశ్వాసం!- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c59e7f1-9daf-4c1e-8ba2-4b62ddabe35d.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-07T13:06:40+00:00",{"slug":87,"title":88,"category":41,"image":89,"author":83,"read_time":90,"published_at":91,"public_read_count":46},"tg-politics-brs-protests-strategy-to-stop-bjp-opposition-space","TG Politics: బీఆర్ఎస్ వరుస నిరసనలు.. బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వొద్దనేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9500289-fb38-4337-8cdb-b159915d24cd.jpg","12 నిమిషాల పఠనం","2026-09-07T12:09:19+00:00",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":15,"read_time":67,"published_at":97,"public_read_count":62},"national-maruti-suzuki-shocks-customers-car-prices-hiked","National: వినియోగదారులకు షాకిచ్చిన మారుతీ సుజుకీ.. పెరిగిన కార్ల ధరలు!..","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fae83238f-1700-4cd9-b5f3-d7539dd2b70b.webp","2026-09-07T12:03:05+00:00",{"slug":99,"title":100,"category":41,"image":101,"author":51,"read_time":84,"published_at":102,"public_read_count":62},"brs-mlc-tata-madhu-with-draw-his-comments-on-speaker-gaddam-prasad","స్పీకర్ అంటే నాకు గౌరవం ఉంది, నా మాటలను ఉపసంహరించుకుంటున్నా- ఎమ్మెల్సీ తాతా మధు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7e3237dc-e88f-41c2-82d3-be11b07f7d05.jpg","2026-09-07T12:02:35+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]