[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-father-of-konda-surekhas-former-osd-sumanth-attempts-suicide-by-swallowing-40-sleeping-pills":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":103},5756,2030,"father-of-konda-surekhas-former-osd-sumanth-attempts-suicide-by-swallowing-40-sleeping-pills","40 నిద్రమాత్రలు మింగి.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!","తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఆయన ఒకేసారి 40 నిద్రమాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో సుబ్రహ్మణ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c87b0e6-4e1c-4e32-9101-2ab8f8edd378.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c87b0e6-4e1c-4e32-9101-2ab8f8edd378.jpg","Mamatha puppala","crime","routine",[19,20,21,22,23,24,25],"KondaSurekha","OSDSumanth","WarangalNews","SuicideAttempt","TelanganaNews","JubileeHillsPS","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-11T05:34:29+00:00","2026-09-11T05:34:44+00:00",106,"\u003Cp>&nbsp;తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఆయన ఒకేసారి 40 నిద్రమాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో సుబ్రహ్మణ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.\u003C\u002Fp>\u003Cp>&nbsp;ఇటీవల హైదరాబాద్‌లోని మేడిపల్లి ప్రాంతానికి చెందిన హరికృష్ణ అనే వ్యక్తిపై దాడి చేశారనే ఆరోపణలతో మాజీ ఓఎస్డీ సుమంత్‌తో పాటు మరికొంతమందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సుమంత్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. అయితే, కేసు విచారణకు పోలీసులు పిలిచినప్పుడు హాజరై సహకరించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;కోర్టు ఆదేశాల మేరకు గురువారం తన న్యాయవాదులతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుమంత్, పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు. విచారణ ముగిసిన అనంతరం పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసి, అవసరమైనప్పుడు మళ్లీ విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సుమంత్ కుటుంబంపై నమోదైన కేసులు, అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు వారి కుటుంబంలో తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీశాయని భావిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;తన కుమారుడిపై నమోదైన హత్యాయత్నం కేసు, దానికి తోడు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణ నేపథ్యంలోనే మనస్తాపానికి గురై సుబ్రహ్మణ్యం ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం వరంగల్ ఆస్పత్రి వద్ద సుమంత్ మద్దతుదారులు, కుటుంబసభ్యులు ఆందోళనతో వేచి ఉన్నారు.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-09-11 110355_edited.jpg",[],{"title":36,"description":37},"కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!","తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఆయన..",[39,46,51,58,65,73,80,86,91,97],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":26,"published_at":44,"public_read_count":45},"elephantrescue-elephant-struggles-in-agony-with-a-tractor-tire-stuck-around-its-neck-what-happened-in-the-end","ElephantRescue: మెడకు ట్రాక్టర్ టైరు చిక్కుకుని ఏనుగు విలవిల.. చివరికి ఏం జరిగిందంటే?","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6fc8618-11e3-4dc7-b909-8eedbc63b047.jpg","2026-09-11T06:05:44+00:00",208,{"slug":47,"title":48,"category":42,"image":49,"author":15,"read_time":26,"published_at":50,"public_read_count":29},"politics-heat-up-over-the-1980s-ai-trend-a-meme-war-between-bjp-and-congress","'1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మీమ్స్ వార్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71d11dbe-da91-4aa2-b0c6-e37fe479444a.jpg","2026-09-11T06:49:33+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":15,"read_time":26,"published_at":56,"public_read_count":57},"i-had-no-opportunities-only-after-the-formation-of-telangana-anchor-udaya-bhanus-sensational-comments","తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6a9bb3a8-75b0-4157-b459-dfd8bfaf7fa9.jpg","2026-09-11T07:04:01+00:00",2,{"slug":59,"title":60,"category":54,"image":61,"author":62,"read_time":26,"published_at":63,"public_read_count":64},"balakrishna-mokshagna","Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూలో బాలయ్య కీ రోల్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2a8ef69-796e-4ad4-b0e9-725333c64344.webp","Anshu","2026-09-11T07:04:31+00:00",1,{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":64},"indian-food-to-vvips","ఢిల్లీకి VVIP అతిథులు.. నోరూరించే విందు సిద్ధం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ae8f687-9f0c-4612-bf7c-15b99c28971f.jpg","Kashi","11 నిమిషాల పఠనం","2026-09-11T07:15:18+00:00",{"slug":74,"title":75,"category":68,"image":76,"author":70,"read_time":77,"published_at":78,"public_read_count":79},"triple-power-at-delhi","ఒకే వేదికపై మోదీ–జిన్‌పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F113918b4-998e-4720-ae44-9e0b6399dbf2.jpg","8 నిమిషాల పఠనం","2026-09-11T05:27:30+00:00",55,{"slug":81,"title":82,"category":83,"image":84,"author":15,"read_time":26,"published_at":85,"public_read_count":29},"it-was-the-brs-that-included-the-highest-amount-of-land-in-the-22a-listgovernment-whip-adi-srinivas-counters-ktr","22A జాబితాలో అత్యధిక భూములు చేర్చింది బీఆర్‌ఎస్సే.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb60bb9a9-9afa-4d1c-bb59-cbf5be250f6d.jpg","2026-09-11T05:18:22+00:00",{"slug":87,"title":88,"category":54,"image":89,"author":62,"read_time":26,"published_at":90,"public_read_count":79},"gopichand-malineni-irumudi","Gopichand Malineni: మైత్రీతో మరో సినిమా చేస్తా..అదెలా ఉంటుందంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fead6a6bf-a0f8-4662-8dc8-4f95b4b55ea1.jpg","2026-09-11T04:39:53+00:00",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":15,"read_time":26,"published_at":96,"public_read_count":29},"ap-goods-train-derails-8-wagons-topple-halting-train-traffic","AP: పట్టాలు తప్పిన గూడ్స్.. 8 బోగీలు పడిపోయి నిలిచిన రైళ్ల రాకపోకలు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64b3ac61-a276-404a-9b91-8a3d98b81dc4.jpg","2026-09-11T04:39:16+00:00",{"slug":98,"title":99,"category":54,"image":100,"author":62,"read_time":26,"published_at":101,"public_read_count":102},"epic-movie-pubilc-talk","Epic Movie: కథ రొటీన్..ఎందుకు తీశారో అర్థం కాదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1a832e3-a2a7-40b0-bab5-45076a5d590d.webp","2026-09-11T04:03:17+00:00",157,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]