[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-farmers-take-to-the-streets-where-is-the-24-hour-electricity":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":34,"sponsored_content":99},5866,2082,"farmers-take-to-the-streets-where-is-the-24-hour-electricity","TG : రోడ్డెక్కిన రైతాంగం.. 24 గంటల కరెంట్ ఎక్కడ?","తెలంగాణ ప్రభుత్వం మీద అన్నదాతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు యూరియా దొరకడం లేదని, సాగు నీరు కూడా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రైతులు ఆందోళన బాట పట్టారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6f60d20-15df-4791-b564-24cfa9b2c7df.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6f60d20-15df-4791-b564-24cfa9b2c7df.jpg","Kumar","telangana","routine",[19,20,21,22],"farmers protest","suryapet","power isses","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T08:59:38+00:00","2026-09-12T09:00:01+00:00",157,"\u003Cp>తెలంగాణ ప్రభుత్వం మీద అన్నదాతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు యూరియా దొరకడం లేదని, సాగు నీరు కూడా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రైతులు ఆందోళన బాట పట్టారు. ఈసారి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే .. వ్యవసాయబావుల ద్వారా మోటార్ల సాయంతో కొన్ని చోట్ల పంటలకు రైతులు నీళ్లు అందిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అయితే, తాజాగా విద్యుత్ సమస్యలు తలెత్తడంతో అన్నదాతలు ఆగ్రహించారు. ఎన్నికల సమయంలో రైతులకు మేలు చేసేలా  నిర్ణయాలు ఉంటాయని, హామీలు ఇచ్చారని ఇప్పుడు వాటి అమలు ఏమైందని అన్నదాతలు మండిపడుతున్నారు.  వెంటనే విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే 24 గంటల కరెంట్ రావడం లేదని సూర్యాపేట జిల్లా రైతులు రోడ్డెక్కారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కరెంటు కోసం రైతులు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ను సకాలంలో ఇవ్వాలని రైతులు  ఈ సందర్బంగా డిమాండ్ చేస్తున్నారు. ఎర్కారం సబ్‌స్టేషన్ ఎదుట జనగాం రహదారిపై రైతులు  బైఠాయించడంతో  ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుల ఆందోళనతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. \u003C\u002Fp>\u003Cp> \u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2098662182414405913?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2098662182414405913?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేశారు. విద్యుత్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని  హెచ్చరికలు  పంపారు.ఇదిలాఉండగా రైతులకు సాగు నీరు, యూరియా, రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏమైందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"farmers 1.jpg",[],{"title":11,"description":33},"తెలంగాణ ప్రభుత్వం మీద అన్నదాతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు యూరియా దొరకడం లేదని, సాగు నీరు కూడా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం త",[35,41,49,55,62,68,75,82,89,94],{"slug":36,"title":37,"category":16,"image":38,"author":15,"read_time":23,"published_at":39,"public_read_count":40},"hit-again-commuters-up-in-arms-over-rtc-fare-hikes","TGSRTC : మళ్లీ బాదారు.. ఆర్టీసీ చార్జీలపై ప్రయాణికుల గగ్గోలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F05e01f9b-aeba-480f-aa84-bcbf7baf0b97.jpg","2026-09-12T09:22:27+00:00",208,{"slug":42,"title":43,"category":16,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":48},"bjp-telangana-assembly-group-politics-internal-rift-mlas","BJP : అసెంబ్లీ సాక్షిగా కమలంలో కల్లోలం.. కాషాయ దళంలో ముదురుతున్న గ్రూపుల లొల్లి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2981f4c-fd6a-4c0d-a055-3b736a06400f.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-12T09:34:05+00:00",55,{"slug":50,"title":51,"category":16,"image":52,"author":15,"read_time":23,"published_at":53,"public_read_count":54},"mention-of-konda-in-the-mock-assemblyhere-is-what-the-cm-said","BRS : మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc29c1846-1129-40a1-a773-f6d08aed4767.jpg","2026-09-12T09:47:57+00:00",463,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":45,"read_time":60,"published_at":61,"public_read_count":48},"bigg-boss-telugu-winners-reality-tragedy-career-shivaji-success","Bigg Boss : బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొట్టారు సరే.. కెరీర్ ఎక్కడ బ్రదర్?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f14a4f7-372a-4c6a-ac91-1c1424f4e9ee.jpg","7 నిమిషాల పఠనం","2026-09-12T10:05:32+00:00",{"slug":63,"title":64,"category":16,"image":65,"author":15,"read_time":23,"published_at":66,"public_read_count":67},"kcr-didnt-listen-revanth-at-least-must-heed-my-words-raja-singh","TG : కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి : రాజాసింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabb0d8c5-4c9a-43b9-9d7d-1ce4172c1302.jpg","2026-09-12T10:11:11+00:00",106,{"slug":69,"title":70,"category":71,"image":72,"author":73,"read_time":23,"published_at":74,"public_read_count":67},"18th-brics-summit-chinese-president-jinping-visits-india-after-seven-years","18వ బ్రిక్స్ సదస్సు.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాక!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ca8244d-27f9-4631-8efc-ab1624420eb6.png","Mamatha puppala","2026-09-12T08:51:04+00:00",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":15,"read_time":80,"published_at":81,"public_read_count":26},"silent-killer-killed-his-wife-and-children-then-served-tea-to-his-father","Crime : సైలెంట్ కిల్లర్.. భార్యబిడ్డలను చంపేసి తండ్రికి టీ ఇచ్చి..!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffe6c4cad-fb2e-432c-af5d-70839647dcb3.jpg","3 నిమిషాల పఠనం","2026-09-12T08:34:32+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":73,"read_time":86,"published_at":87,"public_read_count":88},"dont-know-about-cusecs-only-know-about-bank-cheques-pallas-sarcastic-barbs-in-the-mock-assembly","'క్యూసెక్కులు తెలీవు.. బ్యాంకు చెక్కులే తెలుసు'.. మాక్ అసెంబ్లీలో పల్లా వ్యంగ్యాస్త్రాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9cd87941-0f5e-450a-b29f-bcff443d308b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-12T07:39:30+00:00",310,{"slug":90,"title":91,"category":16,"image":92,"author":73,"read_time":23,"published_at":93,"public_read_count":54},"150-tmc-of-water-into-the-sea-jagadish-reddy-lashes-out-in-the-mock-assembly","సముద్రంలోకి 150టీఎంసీలు.. మాక్ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ధ్వజం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e32e215-c2db-4ecc-a56a-c3871f3f6611.jpg","2026-09-12T07:21:44+00:00",{"slug":95,"title":96,"category":16,"image":97,"author":73,"read_time":23,"published_at":98,"public_read_count":26},"talasanis-barbs-in-the-mock-assembly-we-spoke-of-promises-within-100-days-but-did-we-specify-which-100-days","మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో చెప్పామా?'","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73aee595-844a-4b4a-995c-8ca8c61e0807.jpg","2026-09-12T06:57:09+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]