[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-exclusive-stories-featuring-truths-and-facts-swechaa-news-august-report":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":80},4788,1557,"exclusive-stories-featuring-truths-and-facts-swechaa-news-august-report","Swechaa News: నిప్పులాంటి నిజాలు, సత్యాలే వార్తలుగా ఎక్స్‌క్లూజివ్ కథనాలు.. స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు రిపోర్ట్","* సత్యాలే వార్తలుగా మీ ముందుకు ఎక్స్‌క్లూజివ్ కథనాలు.. నిప్పులాంటి నిజాలతో రోజుకో ప్రత్యేక కథనం..  ఓ మంత్రి పీఆర్వో ఔట్? సిగ్గుపడ్డ ముఖ్యనేత పీఏ?..స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు రిపోర్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc35fe776-aabf-4663-8b99-51d3116e69b3.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc35fe776-aabf-4663-8b99-51d3116e69b3.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25],"Swechaa News","Exclusive Stories","Swechaa News August Report","Truths","Facts","Telangana Politics","Land Mafia","4 నిమిషాల పఠనం","2026-09-01T15:47:30+00:00","2026-09-01T15:54:22+00:00",157,"\u003Cp>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(67, 56, 202);\">\u003Cstrong>* సత్యాలే వార్తలుగా మీ ముందుకు ఎక్స్‌క్లూజివ్ కథనాలు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(67, 56, 202);\">\u003Cstrong>* నిప్పులాంటి నిజాలతో రోజుకో ప్రత్యేక కథనం\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(67, 56, 202);\">\u003Cstrong>* ఓ మంత్రి పీఆర్వో ఔట్?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(67, 56, 202);\">\u003Cstrong>* సిగ్గుపడ్డ ముఖ్యనేత పీఏ?\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(67, 56, 202);\">\u003Cstrong>* స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు రిపోర్ట్\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>&nbsp;\u003C\u002Fp>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cspan>\u003Cem>మేఘా లూటీ కథనానికి హడలెత్తిన మేఘా కృష్ణారెడ్డి\u003C\u002Fem>.&nbsp; \u003Cem>నోటీసులతో గొంతు నొక్కే ప్రయత్నం\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> 22 (A) \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>పై యుద్దం మొదలెట్టిందే స్వేచ్చ న్యూస్\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>సమాఖ్యతో కలిసి బషీర్ బాగ్ లో రౌండ్ టేబుల్ సమావేశం \u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>ఆ తర్వాత ఊపందుకున్న రాజకీయ ఉద్యమం\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>సారీ చెప్పిన మంత్రి\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>సిగ్గుందా అనే స్థాయిలో వార్తలు రాస్తే గానీ వినని ప్రభుత్వం\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>బొమ్మరాస్ పేటలో వెయ్యి ఎకరాల కబ్జాకు ప్రయత్నం\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>రైతులకు బాసటగా నిలిచి\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003Cem>, \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>రెవెన్యూ సబెక్ట్ ఈజీగా అర్ధమయ్యేలా వార్తలు\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>రహదారులే లేని జాగాలే రుద్ర నవీన్ రియల్ మోసాలతో పాటు\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>రంగారెడ్డిలో సర్వేయర్ల బదిలీల లీలలు వివరించాం.\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>ఫేక్ ముఠాలకు హైడ్రా లాంటి సంస్థ కావాలని సూచన.\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>ఒక్క ఫైర్ సర్టిఫికెట్ యే కాదు\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>ఎన్నో ఫేక్ ఎన్వోసీలు\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003Cem>, \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>ఫేక్ పత్రాలతోనే నడిపిస్తున్న దందాకి చెక్ పెట్టాల్సి ఉంది\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>తెలుగు స్టేట్ లో ఆడబిడ్డలు ఆస్తి అంటూ శత్రువులతో చేతులు కలిపిన తీరు ఎంటో రాశాం.\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>రైజింగ్ స్టేట్ లో డ్రైనేజ్ వ్యవస్థ\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003Cem>, \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>ఫైటింగ్\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003Cem>, \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>సీఎం శాఖలో వసూళ్ల దందా అంటూ వరసగా \u003C\u002Fem>\u003C\u002Fspan>\u003Cem>5\u003C\u002Fem>\u003Cspan>\u003Cem> కథనాలు\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>కర్రెగుట్టలపై కార్పొరేట్ కుట్రలను హెచ్చరించిన స్వేచ్ఛ న్యూస్\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cp>\u003C\u002Fp>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> 1000\u003C\u002Fem>\u003Cspan>\u003Cem> రోజుల పాలనలో కాంగ్రెస్ కాంప్రమైజ్డ్ పాలిట్రిక్స్‌తో పలచన అవుతున్న తీరును ఎండగడుతూ వరుస కథనాలు స్టార్ట్.\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cp>\u003C\u002Fp>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>క్విడ్ ప్రో కో అంటూనే కనిపించిందల్లా దోచుకుంటున్న వైనం ఏంటో మీ ముందు ఉంచాం\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cp>&nbsp;\u003C\u002Fp>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>తెలుగు ప్రజలకు తెలంగాణ యాస భాష బ్రాండ్ గా మారిందని చాటిచెప్పిన సత్యం\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>రిటైర్డ్ ఆఫీసర్స్ తో రెవెన్యూ డెన్ గా పెట్టుకున్న మంత్రిపై ఇంకా ఎన్నో కథనాలు\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>రాధాకృష్ణపై రాజగోపాల్ రెడ్డి ఫైర్.\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003Cem>? \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>మీడియాలో తరం మారుతోంది గోపాల్ అంటూ\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>ఇంకా పాత చింతకాయ పచ్చడే కావాలా అని ప్రత్యేక కథనం\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో సుప్రీం ఆర్డర్ ఉన్నా ఆగకుండా సంబరాలు బొచ్చలో గెలుపు అంటూ చురకలు\u003C\u002Fem>!\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cp>\u003C\u002Fp>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>ఇలా మేము మీ ముందు నిజాలు\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003Cem>, \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>సత్యాలే వార్తలుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>ధైర్యమే పెట్టుబడిగా వార్తలు రాస్తున్నాం\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>మీ సహాయ సహాకారాలు ఎప్పుడూ ఇలానే ఉండాలి\u003C\u002Fem>.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>మాతో కలిసి పని చేసేందుకు నియోజకవర్గాలుగా రిపోర్టర్స్ నియమాకం జరగబోతుంది\u003C\u002Fem>.&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cem> \u003C\u002Fem>\u003Cspan>\u003Cem>చురుకుదనంగా ఉంటూ వాస్తవాలను గుర్తిస్తే చాలు\u003C\u002Fem>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cp>\u003Cspan>ఇట్లు\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>మీ\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్,\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(185, 28, 28);\">\u003Cstrong>9848070809.\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>&nbsp;\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(126, 34, 206);\">\u003Cstrong>ఫుల్ స్టోరీస్ 👇 లింక్\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>&nbsp;\u003C\u002Fp>\u003Ch2>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fswechaanews.com\u002Fepaper\u002F72\">\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>https:\u002F\u002Fswechaanews.com\u002Fepaper\u002F72\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fh2>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Swechaa News (1).jpg",[],{"title":36,"description":37},"Swechaa News: నిప్పులాంటి నిజాలు, సత్యాలే వార్తలుగా ఎక్స్‌క్","* రహదారులే లేని జాగాలే రుద్ర నవీన్ రియల్ మోసాలతో పాటు*\r\n* రంగారెడ్డిలో సర్వేయర్ల బదిలీల లీలలు వివరించాం.*",[39,48,56,62,67,73],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"2030-jee-advanced","2030 నుంచి JEE Advancedలో కొత్త విధానం..! కోచింగ్‌కు చెక్ పెట్టేలా అడాప్టివ్ టెస్టింగ్","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F187eeaf3-18e5-42a7-89bd-4cad6fa4bbb0.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-01T18:10:21+00:00",1,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":26,"published_at":54,"public_read_count":55},"kollywood-nag-suriya-multistarar","Kollywood: తెలుగు, తమిళ్‌లో సూర్య-నాగ్ మల్టీస్టారర్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09599542-51f0-425f-8487-db3f4cb067d1.webp","Anshu","2026-09-01T15:35:36+00:00",55,{"slug":57,"title":58,"category":16,"image":59,"author":15,"read_time":60,"published_at":61,"public_read_count":55},"cm-revnath-reddy-key-discussion-with-kc-venugopal","Cm Revanth: కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ కీలక చర్చలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F487b7799-2de2-443e-95c9-e2066a21a845.jpg","3 నిమిషాల పఠనం","2026-09-01T15:17:04+00:00",{"slug":63,"title":64,"category":51,"image":65,"author":53,"read_time":26,"published_at":66,"public_read_count":55},"nithya-menon-new-journey","Nithya Menon: సమంత బాటలో నిత్యా..నిర్మాతగా న్యూ జర్నీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fac05e357-a73d-4d50-b08b-bfc094806848.jpg","2026-09-01T14:36:21+00:00",{"slug":68,"title":69,"category":16,"image":70,"author":15,"read_time":71,"published_at":72,"public_read_count":55},"bjp-chargesheet-on-congress-govt-1000-days-administration","Telangana BJP: కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల పాలనపై బీజేపీ చార్జ్‌షీట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1b484a9f-a8cf-4517-ae20-187e09024a74.jpg","5 నిమిషాల పఠనం","2026-09-01T14:31:01+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":77,"read_time":71,"published_at":78,"public_read_count":79},"telangana-congress-congress-internal-dispute-plays-out-in-delhi-what-will-the-high-command-decide","Congress: ఢిల్లీ వేదికగా హస్తం పంచాయితీ.. హైకమాండ్ ఏం తేల్చబోతోంది?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09d2a947-b188-49c9-ba0e-6ac81269f248.jpg","Venu","2026-09-01T12:52:08+00:00",106,[81,86,89,91,93,95],{"title":82,"sponsor":83,"image":84,"url":85},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":87,"sponsor":88,"image":84,"url":85},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":90,"sponsor":88,"image":84,"url":85},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":92,"sponsor":88,"image":84,"url":85},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":94,"sponsor":88,"image":84,"url":85},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":96,"sponsor":88,"image":84,"url":85},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]