[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-epic-movie-pubilc-talk":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":19,"published_at":20,"updated_at":21,"public_read_count":22,"body":23,"images":24,"video_url":5,"video_urls":27,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":28,"read_next":30,"sponsored_content":100},5742,2025,"epic-movie-pubilc-talk","Epic Movie: కథ రొటీన్..ఎందుకు తీశారో అర్థం కాదు!","Epic Movie: తాజాగా(11\u002F09\u002F2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్'. 'బేబీ' సినిమాతో ఇద్దరూ మంచి పర్ఫార్మర్స్‌గా పాపులర్ అయిన జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి చేసిన సినిమా ఇది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. ప్రమోషన్స్‌లో అద్భుతమైన సినిమా అంటూ ఊదరగొట్టారు. కానీ, సినిమా ఎందుకు తీశారో అర్థం కావడం లేదనేది ప్రేక్షకుల మాట.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1a832e3-a2a7-40b0-bab5-45076a5d590d.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1a832e3-a2a7-40b0-bab5-45076a5d590d.webp","Anshu","cinema","routine",[],"4 నిమిషాల పఠనం","2026-09-11T04:03:17+00:00","2026-09-11T04:03:38+00:00",157,"\u003Cp>\u003Cstrong>Epic Movie: \u003C\u002Fstrong>తాజాగా(11\u002F09\u002F2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్'. 'బేబీ' సినిమాతో ఇద్దరూ మంచి పర్ఫార్మర్స్‌గా పాపులర్ అయిన జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి చేసిన సినిమా ఇది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. ప్రమోషన్స్‌లో అద్భుతమైన సినిమా అంటూ ఊదరగొట్టారు. కానీ, సినిమా ఎందుకు తీశారో అర్థం కావడం లేదనేది ప్రేక్షకుల మాట.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>కథ అందరికీ తెలిసిందే:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఎపిక్ కథ గురించి చెప్పాలంటే ఎదో బుర్ర పెట్టి ఆలోచిస్తే గానీ అర్థం కాని కథ కాదు. చదువు కోసం విదేశాలకి వెళ్ళడం..అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడటం..ఈ మధ్యలో జరిగే రొటీస్ సన్నివేశాలు..ఏదో చెప్పాలనుకునే క్లైమాక్స్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ అని చెప్పడానికే తప్ప పెద్దగా ఏమీ ఆశించలేము. దర్శకుడు హీరోహీరోయిన్స్ రోల్స్ ఎందుకు రాసుకున్నాడో అర్థం కాదు. \u003C\u002Fp>\u003Cp>బేబీ సినిమా జంట కదా.. అని ఏదో ఉంటుందని ఊహించుకొని వెళితే డిసప్పాయింట్ అవక తప్పదు. శివాజీ, వాసుకిల పాత్రల్లో కాస్త ఎమోషన్స్ ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ పాత్రలో రక రకాల ఎమోషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ బాగానే చూపించాడు. కానీ, బేబీ మూవీలో ఉన్నంత డెప్త్ మాత్రం ఈ క్యారెక్టర్‌లో మిస్ అయింది. కొన్ని సీన్స్ చాలా నటించాడు. \u003C\u002Fp>\u003Cp>ఇక, వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ పరంగా చాలా బెటర్‌గా ఉంది. మెచ్యూరిటీ లెవల్స్ బావున్నాయి. ఆనంద్ దేవరకొండతో ఉండే ఇంటిమేట్ సీన్స్‌లో బాకా పర్ఫార్మ్ చేసి ఆకట్టుకుంది. సరైన కథ గనక పడి ఉంటే బేబీ మైలేజ్ తో బాగానే ఉండేది. కానీ, ఎపిక్ కథంతా అందరికీ తెలిసిందే. తర్వాత ఏంజరగబోతుందో థియేటర్స్‌లో ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ ఈ ఇద్దరికీ సరైన హిట్ పడలేదు. ఎపిక్ తో మళ్ళీ అది రిపీట్ చేద్దామనుకుంటే మరోసారి నిరాశ తప్పలేదు. \u003C\u002Fp>",[25],{"url":13,"name":26},"epic-4.webp",[],{"title":10,"description":29},"Epic Movie: తాజాగా(11\u002F09\u002F2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్'. 'బేబీ' సినిమాతో ఇద్దరూ మంచి పర్ఫార్మర్స్‌గా పాపులర్ అయిన జంట ఆనంద్ దేవ",[31,39,45,51,60,67,73,79,85,94],{"slug":32,"title":33,"category":34,"image":35,"author":36,"read_time":19,"published_at":37,"public_read_count":38},"ap-goods-train-derails-8-wagons-topple-halting-train-traffic","AP: పట్టాలు తప్పిన గూడ్స్.. 8 బోగీలు పడిపోయి నిలిచిన రైళ్ల రాకపోకలు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64b3ac61-a276-404a-9b91-8a3d98b81dc4.jpg","Mamatha puppala","2026-09-11T04:39:16+00:00",106,{"slug":40,"title":41,"category":16,"image":42,"author":15,"read_time":19,"published_at":43,"public_read_count":44},"gopichand-malineni-irumudi","Gopichand Malineni: మైత్రీతో మరో సినిమా చేస్తా..అదెలా ఉంటుందంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fead6a6bf-a0f8-4662-8dc8-4f95b4b55ea1.jpg","2026-09-11T04:39:53+00:00",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":36,"read_time":19,"published_at":50,"public_read_count":38},"it-was-the-brs-that-included-the-highest-amount-of-land-in-the-22a-listgovernment-whip-adi-srinivas-counters-ktr","22A జాబితాలో అత్యధిక భూములు చేర్చింది బీఆర్‌ఎస్సే.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb60bb9a9-9afa-4d1c-bb59-cbf5be250f6d.jpg","2026-09-11T05:18:22+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":59},"triple-power-at-delhi","ఒకే వేదికపై మోదీ–జిన్‌పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F113918b4-998e-4720-ae44-9e0b6399dbf2.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-11T05:27:30+00:00",1,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":36,"read_time":19,"published_at":65,"public_read_count":66},"father-of-konda-surekhas-former-osd-sumanth-attempts-suicide-by-swallowing-40-sleeping-pills","40 నిద్రమాత్రలు మింగి.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c87b0e6-4e1c-4e32-9101-2ab8f8edd378.jpg","2026-09-11T05:34:29+00:00",2,{"slug":68,"title":69,"category":63,"image":70,"author":36,"read_time":19,"published_at":71,"public_read_count":72},"jagadeeshwara-reddy-murdered-for-property-worth-rs-25-crore-sadiq-khan-spills-the-beans-during-interrogation","రూ.25కోట్ల ఆస్తి కోసమే జగదీశ్వరరెడ్డి హత్య.. విచారణలో నోరు విప్పిన సాధిక్‌ఖాన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdd9656e6-fa53-443b-8b79-1bb5c915764d.jpg","2026-09-11T03:57:31+00:00",259,{"slug":74,"title":75,"category":63,"image":76,"author":36,"read_time":19,"published_at":77,"public_read_count":78},"mystery-behind-bollarum-arms-theft-case-solved-four-arrested-former-military-officer-among-the-accused","వీడిన బొల్లారం ఆయుధాల చోరీ కేసు మిస్టరీ.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో మాజీ మిలటరీ అధికారి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff6637ca5-fd3b-4fc1-acb3-d94066440f0b.jpg","2026-09-11T03:38:26+00:00",361,{"slug":80,"title":81,"category":54,"image":82,"author":36,"read_time":19,"published_at":83,"public_read_count":84},"russian-president-putin-arrives-in-india-holds-key-talks-with-modi-on-the-war","భారత్‌లో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. యుద్ధంపై మోదీతో కీలక చర్చలు..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F08c33941-b8b9-4a22-8164-8ceae625d3b5.jpg","2026-09-11T03:17:35+00:00",208,{"slug":86,"title":87,"category":88,"image":89,"author":90,"read_time":91,"published_at":92,"public_read_count":93},"health-what-causes-a-heart-attack-and-what-are-the-early-symptoms","Health: హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? ముందుగా కనిపించే లక్షణాలు ఏంటి?","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb8a632d1-927a-4f49-ad6e-f6a74c973630.jpg","Venu","7 నిమిషాల పఠనం","2026-09-11T00:53:34+00:00",1636,{"slug":95,"title":96,"category":97,"image":98,"author":90,"read_time":19,"published_at":99,"public_read_count":44},"spirituality-this-is-the-spiritual-secret-hidden-behind-vinayaka-chavithi","Spirituality: వినాయక చవితి వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66acdf6a-561a-4910-8927-ccca4a747881.jpg","2026-09-11T00:25:45+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]