[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-epic-2":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":98},5847,2073,"epic-2","Epic 2: ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ కూడానా!","Epic 2: మన ఇండస్ట్రీలో ఒకప్పుడు సీక్వెల్ చిత్రాలు అంతగా ఆడవని టాక్ ఉండేది. కానీ, బాహుబలి2, పుష్ప 2 అది తప్పని ప్రూవ్ చేశాయి. బాహుబలి 1 కంటే 2 భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అలాగే, పుష్ప ఫ్రాంఛైజీస్‌లో పార్ట్ 1 కంటే 2 ఊహించని వసూళ్ళు రాబట్టింది. కేజీఎఫ్ 2, కాంతార ఛాప్టర్ 1 కూడా అంతే. అయితే, ఇవన్నీ పాన్ ఇండియా స్కేల్ లో తీసిన సినిమాలు. కాబట్టి, వర్కౌట్ అయ్యాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc1009e-671a-4da2-8566-24dc76f530b0.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc1009e-671a-4da2-8566-24dc76f530b0.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Nagavamshi","epic","epic 2","anand devarakonda","vaishanavi chaithanya","4 నిమిషాల పఠనం","2026-09-12T06:00:34+00:00","2026-09-12T06:00:56+00:00",157,"\u003Cp>\u003Cstrong>Epic 2: \u003C\u002Fstrong>మన ఇండస్ట్రీలో ఒకప్పుడు సీక్వెల్ చిత్రాలు అంతగా ఆడవని టాక్ ఉండేది. కానీ, బాహుబలి2, పుష్ప 2 అది తప్పని ప్రూవ్ చేశాయి. బాహుబలి 1 కంటే 2 భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అలాగే, పుష్ప ఫ్రాంఛైజీస్‌లో పార్ట్ 1 కంటే 2 ఊహించని వసూళ్ళు రాబట్టింది. కేజీఎఫ్ 2, కాంతార ఛాప్టర్ 1 కూడా అంతే. అయితే, ఇవన్నీ పాన్ ఇండియా స్కేల్ లో తీసిన సినిమాలు. కాబట్టి, వర్కౌట్ అయ్యాయి.     \u003C\u002Fp>\u003Cp>ఇక, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎపిక్. 90స్ వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ ఫ్యూచర్ ఫిల్మ్ మొదటి రోజు డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. దర్శకుడు ఆదిత్య హాసన్ అసలు ఏం తీయాలనుకున్నాడు..ఏం చెప్పాలనుకున్నాడు..అనే విషయాలపై స్పష్టత కరువైందని సినిమా చూసిన వాళ్ళు అభిప్రాయపడ్డారు. బేబీ సినిమాతో భారీ హిట్ అందుకున్న క్రేజీ కపుల్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు.\u003C\u002Fp>\u003Cp>కాలేజ్ బ్యాక్ డ్రాప్..లండన్ లొకేషన్స్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచినప్పటికీ, కథలో బలమైన అంశాలేవీ లేక సో సో అనే టాక్ వచ్చింది. అయితే, మేకర్స్ మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించాడు నిర్మాతలలో ఒకరైన నాగ వంశీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. \u003C\u002Fp>\u003Cp>తాజాగా, నాగవంశీ ఈ సినిమాను సీక్వెల్ ఉందని చెప్పడంతో..ఫ్లాప్ సినిమాకి మళ్ళీ సీక్వెలా అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. డీజే టిల్లు బంపర్ హిట్ అవడంతో టిల్లు స్క్వేర్ తీసి హిట్ కొట్టారు. కానీ, ఇక్కడ ఎపిక్ కి వచ్చింది డివైడ్ టాక్. మరి, ఇప్పుడు సీక్వెల్ అని ఎలా ప్రకటించారో..ఆ కథ ఎలా ఉంటుందో..అని మాట్లాడుకుంటున్నారు. నాగవంశీ మాత్రం ఎపిక్ లో చూపించిన అంశాలను కొనసాగిస్తామంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇది వర్కౌట్ అయ్యేనా!\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Nagavamsi-Viral-Tweet.jpg",[],{"title":34,"description":35},"producer nagavamshi announced sequal to epic movie","Epic 2: మన ఇండస్ట్రీలో ఒకప్పుడు సీక్వెల్ చిత్రాలు అంతగా ఆడవని టాక్ ఉండేది. కానీ, బాహుబలి2, పుష్ప 2 అది తప్పని ప్రూవ్ చేశాయి. బాహుబలి 1 కంటే 2 భారీ సక్సెస్ సాధిం",[37,45,51,57,62,68,76,83,88,93],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"beef-row-in-canada-indian-woman-arrested-for-attacking-tenant","VIRAL: కెనడాలో బీఫ్ గొడవ.. అద్దెదారుడిపై దాడికి దిగిన భారతీయ మహిళ అరెస్ట్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ff7ff7a-dc65-422e-ba66-3a9b05ead3b4.jpg","Mamatha puppala","2026-09-12T06:19:32+00:00",106,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":42,"read_time":24,"published_at":50,"public_read_count":44},"swachh-auto-workers-arrested-while-attempting-to-lay-siege-to-the-assembly","అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికుల అరెస్ట్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4daf6569-32f6-4048-baa2-172e8721745b.jpg","2026-09-12T06:43:44+00:00",{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":24,"published_at":55,"public_read_count":56},"ssthaman","SS.Thaman: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి థమన్ తప్పుకున్నాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2d9e624-a4f3-4993-bf0c-b083962c1e27.webp","2026-09-12T06:48:16+00:00",55,{"slug":58,"title":59,"category":48,"image":60,"author":42,"read_time":24,"published_at":61,"public_read_count":44},"talasanis-barbs-in-the-mock-assembly-we-spoke-of-promises-within-100-days-but-did-we-specify-which-100-days","మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో చెప్పామా?'","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73aee595-844a-4b4a-995c-8ca8c61e0807.jpg","2026-09-12T06:57:09+00:00",{"slug":63,"title":64,"category":48,"image":65,"author":42,"read_time":24,"published_at":66,"public_read_count":67},"150-tmc-of-water-into-the-sea-jagadish-reddy-lashes-out-in-the-mock-assembly","సముద్రంలోకి 150టీఎంసీలు.. మాక్ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ధ్వజం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e32e215-c2db-4ecc-a56a-c3871f3f6611.jpg","2026-09-12T07:21:44+00:00",361,{"slug":69,"title":70,"category":71,"image":72,"author":73,"read_time":74,"published_at":75,"public_read_count":44},"beyond-bengaluru","బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7439fab-c451-4233-97d6-3ad49e5325d6.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-12T05:58:52+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":24,"published_at":82,"public_read_count":27},"we-will-not-attack-european-countries-russian-president-putin","putin : యూరప్ దేశాలపై దాడులు  చేయం : రష్యా అధ్యక్షుడు పుతిన్","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffcc9bb22-15f6-408b-b294-48a5acb8a8df.jpg","Kumar","2026-09-12T05:47:28+00:00",{"slug":84,"title":85,"category":48,"image":86,"author":42,"read_time":24,"published_at":87,"public_read_count":27},"mock-assembly-at-telangana-bhavan-talasani-as-cm-manikyarao-as-speaker","తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F87db32ff-d312-4a16-977f-ebbb6d6cf773.jpg","2026-09-12T05:34:18+00:00",{"slug":89,"title":90,"category":48,"image":91,"author":42,"read_time":24,"published_at":92,"public_read_count":27},"meenakshi-natarajan-calls-konda-surekha-lengthy-discussion-on-party-affairs","కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c792d6-22fe-49c5-b0a8-b6d1c0a6a50b.jpg","2026-09-12T05:13:57+00:00",{"slug":94,"title":95,"category":48,"image":96,"author":42,"read_time":24,"published_at":97,"public_read_count":44},"what-action-has-been-taken-regarding-the-miss-england-allegations-ktr-poses-a-direct-question-to-the-dgp","మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై చర్యలేవి?.. డీజీపీకి కేటీఆర్ సూటి ప్రశ్న!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F133bff41-de1e-4403-9bc8-de78b04153fe.jpg","2026-09-12T04:59:21+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]