[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-english-nanna-nuvvu-jagratha-dampatula-aakhari-maatalu-viral-dad-take-care-couples-final-words-go-viral":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":99},4351,1343,"english-nanna-nuvvu-jagratha-dampatula-aakhari-maatalu-viral-dad-take-care-couples-final-words-go-viral","AP : నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్","ఏపీలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా  చర్చకు దారితీసింది. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని సమాచారం. అయితే, దంపతులు చనిపోయే ముందు తమ మూడేళ్ల పాపను స్కూటీ మీదే వదిలేసి నీళ్లలోకి దూకినట్టు తెలిసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe1dfce9c-b656-46ca-bddb-4c8f50933bcb.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe1dfce9c-b656-46ca-bddb-4c8f50933bcb.jpg","Kumar","ap","routine",[19,20,21,22,23],"couple suicide","andrapradesh","financial problem","swechaanews","Crime","4 నిమిషాల పఠనం","2026-08-28T09:00:12+00:00","2026-08-28T09:01:20+00:00",208,"\u003Cp>ఏపీలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా  చర్చకు దారితీసింది. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని సమాచారం. అయితే, దంపతులు చనిపోయే ముందు తమ మూడేళ్ల పాపను స్కూటీ మీదే వదిలేసి నీళ్లలోకి దూకినట్టు తెలిసింది. అంతకుముందు పాప తండ్రి తమ మరణానికి గల కారణాలను ఆడియో రూపంలో రికార్డు చేసి పెట్టినట్టు  సమాచారం.\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే..  తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి(29), శిరీష(28) దంపతులకు మూడేళ్ల పాప ఉన్నది. వీరికి ఆరేళ్ల కిందట వివాహం  అవ్వగా.. ఉపాధి కోసం సాయి కృష్ణ హైదరాబాద్‌కు వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అక్కడ  అప్పుల పాలు అయినట్టు  తెలిసింది. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం భీమవరంలోని బంధువుల ఇంటికి సాయికృష్ణ ఫ్యామిలీతో వచ్చినట్టు సమాచారం.ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ బ్రిడ్జి వద్దకు కుటుంబంతో కలిసి చేరుకున్న సాయి..  తన కూతురిని స్కూటీ మీద వదిలేసి భార్యాభర్త ఇద్దరూ గోదావరిలోకి దూకేశారు.\u003C\u002Fp>\u003Cp>చీకట్లో చలికి వణుకుతూ ఆ చిన్నారి అమ్మా.. నాన్న అంటూ ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పాప పేరెంట్స్ ఆత్మహత్యకు యత్నించారని గుర్తించిన పోలీసులు వెంటనే నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.అనంతరం విచారణ చేపట్టగా.. వీరి మరణానికి సంబంధించిన కారణాలను పోలీసులు బయటపెట్టారు. \u003C\u002Fp>\u003Cp> \u003C\u002Fp>\u003Cp>స్నేహితుడు తాకట్టు పెట్టమని ఇచ్చిన ఉంగరం విషయంలో ఎదురైన వేధింపుల వల్లే తాము బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సాయి మాట్లాడిన ఓ ఆడియో క్లిప్‌ను  పోలీసులు గుర్తించారు. బతకాలని ఉన్నా బతకలేకపోతున్నామని, నాన్న జాగ్రత్త అంటూ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.  ఈ మేరకు కేసు నమోదు చేసి సాయికృష్ణ దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అంశాలపై విచారణ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2093241580769735103?s=20\">https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2093241580769735103?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"nana tc.jpg",[],{"title":11,"description":34},"ఏపీలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా  చర్చకు దారితీసింది. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులే",[36,45,53,60,68,74,79,86,90,95],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"minister-ponguleti-srinivas-reddy-participate-in-lottery-lucky-draw-for-indiramma-houses","Indiramma Houses: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు- మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c91b4-6789-4982-b1b8-31e6e5025127.jpg","NK","5 నిమిషాల పఠనం","0 సెకన్లు క్రితం",0,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":52},"ap-government-entrusts-key-responsibilities-to-naga-babu","AP: నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!..","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5f9f766d-f792-45f3-b2c7-954a9d8cde8a.webp","Venu","8 నిమిషాలు క్రితం",1,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":50,"read_time":42,"published_at":58,"public_read_count":59},"nepal-flood-early-warnings-about-the-nepal-floods","Nepal Flood: నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec1c1e80-4ea3-4b45-a3ae-ec690270b824.jpg","35 నిమిషాలు క్రితం",55,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":65,"read_time":24,"published_at":66,"public_read_count":67},"raksha-bandhan-celebrations-across-the-country-children-tie-rakhis-to-prime-minister-modi","దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F79da9bc6-8875-4938-9577-a37492bfab99.jpg","Mamatha puppala","1 గంట క్రితం",361,{"slug":69,"title":70,"category":56,"image":71,"author":50,"read_time":72,"published_at":66,"public_read_count":73},"nepal-flood-a-terrible-tragedy-in-history-a-defeat-faced-by-human-intellect","China Flood: చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe292d735-179e-4994-95de-77c657bd4cdf.jpg","7 నిమిషాల పఠనం",973,{"slug":75,"title":76,"category":39,"image":77,"author":15,"read_time":24,"published_at":66,"public_read_count":78},"police-high-handedness-against-opposition-parties-and-the-public-harish-rao","TG : ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం  : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa663efef-fc18-4202-ad75-ce8b4b32e19a.webp",157,{"slug":80,"title":81,"category":82,"image":83,"author":65,"read_time":24,"published_at":84,"public_read_count":85},"team-india-in-high-spirits-gill-delighted-with-the-series-win-over-sri-lanka","ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F878cb065-33e7-4d18-9b51-fb48ae5d3acf.jpg","2 గంటలు క్రితం",106,{"slug":87,"title":88,"category":39,"image":89,"author":15,"read_time":24,"published_at":84,"public_read_count":85},"cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road","TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg",{"slug":91,"title":92,"category":93,"image":94,"author":65,"read_time":24,"published_at":84,"public_read_count":85},"more-than-just-a-bossai-is-deciding-promotions","బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8dba1662-b0ae-4545-9da4-aa004798f904.jpg",{"slug":96,"title":97,"category":23,"image":98,"author":65,"read_time":42,"published_at":84,"public_read_count":85},"14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case","అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]