[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-drought-unseen-in-150-years-alternative-crops-are-the-best-option-minister-tummala-nageswara-rao":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":103},1330,166,"drought-unseen-in-150-years-alternative-crops-are-the-best-option-minister-tummala-nageswara-rao","150 ఏళ్లలో లేని కరవు.. ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు","ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న తీవ్ర మార్పుల వల్ల గత 150 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొంటున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం (ఎల్‌నినో) వల్ల నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి, దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F19a7a277-b37d-4a49-9062-b4de3d05f89d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F19a7a277-b37d-4a49-9062-b4de3d05f89d.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24,25],"Tummala Nageswara Rao","Telangana Agriculture","Drought Conditions Telugu","El Nino Impact","Telangana News","Alternative Crops","swechaanews","4 నిమిషాల పఠనం","2026-07-27T06:09:33+00:00",361,"\u003Cp>ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న తీవ్ర మార్పుల వల్ల గత 150 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొంటున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం (ఎల్‌నినో) వల్ల నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి, దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ..  రాబోయే మార్చి, ఏప్రిల్ నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కురిసే స్వల్ప వర్షాలు కేవలం మెట్ట పంటలకు మాత్రమే ఉపయోగపడతాయని మంత్రి స్పష్టం చేశారు. నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్నందున రైతులు వరి సాగు జోలికి వెళ్లకుండా, తక్కువ నీటితో వేగంగా చేతికి వచ్చే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. \u003C\u002Fp>\u003Cp>మరోవైపు, రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ కమిటీల పనితీరు, నిర్వహణను పర్యవేక్షించేందుకు ఆరు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాలు వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. \u003C\u002Fp>\u003Cp>ఆపద సమయంలో రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వాతావరణానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా నష్టాల నుంచి గట్టెక్కవచ్చని సూచించారు.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"thummala.jpg",[],{"title":35,"description":36},"150 ఏళ్లలో లేని కరవు..  :మంత్రి తుమ్మల నాగేశ్వర రావు","ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న తీవ్ర మార్పుల వల్ల గత 150 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొంటున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తు",[38,45,53,60,66,73,81,86,92,98],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":26,"published_at":43,"public_read_count":44},"ap-achievement-by-a-pithapuram-youth-job-with-a-package-of-106-crore","AP: పిఠాపురం కుర్రాడి ఘనత.. రూ.1.06 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3458111f-b9b8-4a0c-b5cb-fddc1dd7ed2d.png","2026-07-27T06:23:28+00:00",259,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":26,"published_at":51,"public_read_count":52},"abolish-reservations-another-revolution-on-the-digital-platform","RHA : రిజర్వేషన్స్ హటావో.. డిజిటల్  వేదికగా మరో విప్లవం!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffa1d1df5-5b99-4088-a70e-793b4e9effa4.jpg","Kumar","2026-07-27T06:37:29+00:00",412,{"slug":54,"title":55,"category":48,"image":56,"author":15,"read_time":57,"published_at":58,"public_read_count":59},"rgv-ai-is-more-dangerous-than-the-neet-paper-leak-rgvs-sensational-comments","RGV: ‘నీట్ పేపర్ లీకేజీ  కంటే ఏఐ డేంజర్..’ ఆర్జీవీ సంచలన కామెంట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F97b82a8e-ec45-4308-bf89-b1b53b88b751.jpg","5 నిమిషాల పఠనం","2026-07-27T06:48:14+00:00",463,{"slug":61,"title":62,"category":16,"image":63,"author":50,"read_time":64,"published_at":65,"public_read_count":44},"mla-mandula-sammuels-followers-tried-to-kill-us-video","Congress : సామేల్ అనుచరులు  మమ్మల్ని చంపాలని చూశారు (వీడియో)","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9d43cacb-a5e4-4e37-aa98-da0173d20ca5.jpg","3 నిమిషాల పఠనం","2026-07-27T07:07:57+00:00",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":50,"read_time":26,"published_at":71,"public_read_count":72},"sc-status-revoked-upon-religious-conversion-reiterated-once-again","Supreme Court : మతం మారితే ఎస్సీ హోదా రద్దు.. మరోసారి పునరుద్ఘాటన","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc8391f33-db25-4786-97ef-7b226339cf98.webp","2026-07-27T07:19:29+00:00",157,{"slug":74,"title":75,"category":76,"image":77,"author":78,"read_time":64,"published_at":79,"public_read_count":80},"king-100-nagarjuna","King 100: అక్కినేని ఫ్యాన్‌కి నాగ్ బర్త్ డే గిఫ్ట్ రెడీ..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F39f758ed-cf47-48bd-b414-e62a2a8ccf3c.jpg","Anshu","2026-07-27T05:59:50+00:00",208,{"slug":82,"title":83,"category":41,"image":84,"author":50,"read_time":26,"published_at":85,"public_read_count":28},"ambatis-maneuver-show-cause-notices-to-bonda-uma-clarity","Ap : ‘అంబటి’ ఫిట్టింగ్.. బొండా ఉమాకు షోకాజ్ నోటీసులు.. క్లారిటీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fab4a9cab-e677-40a2-8917-4c900e2747fa.jpg","2026-07-27T05:57:40+00:00",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":15,"read_time":57,"published_at":91,"public_read_count":80},"crude-oil-price-oil-prices-drop-following-ceasefire-a-massive-7-fall","Crude Oil price: యుద్ధ విరామంతో పడిపోయిన చమురు ధరలు.. ఏకంగా 7 శాతం పతనం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fbf9632a3-110d-4869-beeb-e5315765070c.jpg","2026-07-27T05:41:21+00:00",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":15,"read_time":26,"published_at":97,"public_read_count":72},"gold-price-gold-prices-rise-a-difference-seen-within-just-four-hours","Gold price: పెరిగిన పసిడి ధరలు.. నాలుగు గంటల్లోనే వ్యత్యాసం!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc14e996b-d402-4f71-b726-b9a4b3c86fae.jpg","2026-07-27T05:21:47+00:00",{"slug":99,"title":100,"category":76,"image":101,"author":78,"read_time":26,"published_at":102,"public_read_count":72},"rashmika-mandanna-comments","Rashmika Mandanna: నేను నాలా ఉన్నాను కాబట్టే ఈ సక్సెస్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb0670514-af35-4604-bb81-9f420f6679be.webp","2026-07-27T05:20:31+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]