[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-dominican-beauty-crowned-miss-world-clinches-the-73rd-miss-world-title":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":97},5178,1746,"dominican-beauty-crowned-miss-world-clinches-the-73rd-miss-world-title","విశ్వసుందరిగా డొమినికన్ భామ.. 73వ మిస్ వరల్డ్ కిరీటం కైవసం!","వియత్నాం వేదికగా అత్యంత వైభవంగా జరిగిన 73వ మిస్ వరల్డ్ 2026 అందాల పోటీలు ముగిశాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచ సుందరి కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెర్రీ మోలా డొమింగ్వెజ్ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో స్పెయిన్ సుందరి ఎలిసబెత్ రెయిన్స్ మొదటి రన్నరప్‌గా నిలవగా, మలేసియాకు చెందిన తానూసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b941d72-fdb3-4f63-86d8-9370c4183240.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b941d72-fdb3-4f63-86d8-9370c4183240.jpg","Mamatha puppala","sports","routine",[19,20,21,22,23,24],"MissWorld2026","JoherryDominguez","DominicanRepublic","NikitaPorwal","VietnamMissWorld","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-06T03:41:05+00:00","2026-09-06T03:42:14+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;వియత్నాం వేదికగా అత్యంత వైభవంగా జరిగిన 73వ మిస్ వరల్డ్ 2026 అందాల పోటీలు ముగిశాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచ సుందరి కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెర్రీ మోలా డొమింగ్వెజ్ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో స్పెయిన్ సుందరి ఎలిసబెత్ రెయిన్స్ మొదటి రన్నరప్‌గా నిలవగా, మలేసియాకు చెందిన తానూసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్న థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ కొత్త విజేత జోహెర్రీకి మిస్ వరల్డ్ కిరీటాన్ని తొడిగి అభినందనలు తెలిపారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>నూతన ప్రపంచ సుందరిగా ఎంపికైన జోహెర్రీ మోలా డొమింగ్వెజ్ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు ,సామాజిక కార్యకర్త. ఈమె 'వాయిసెస్ ఆఫ్ టుమారో' అనే సామాజిక సంస్థను స్థాపించి, వెనుకబడిన వర్గాలకు చెందిన పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ విద్యను అందిస్తూ సమాజసేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. విద్యారంగంలో ఆమె చేస్తున్న కృషి, సామాజిక స్పృహ, సందేశాత్మక ఆలోచనలే ఆమెను ఈ కిరీటానికి అర్హురాలిగా నిలబెట్టాయని నిర్వాహకులు, విశ్లేషకులు కొనియాడారు. వచ్చే ఏడాది 74వ మిస్ వరల్డ్ పోటీలకు టాంజానియా ఆతిథ్యం ఇవ్వనుంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో భారతదేశం తరఫున ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత నికితా పోర్వాల్ ప్రాతినిథ్యం వహించారు. ప్రారంభం నుంచి తన ప్రతిభతో ఆకట్టుకున్న నికిత టాప్ 40 రౌండ్ వరకు సునాయాసంగా చేరుకున్నారు. అయితే, తీవ్రమైన పోటీ నెలకొన్న తదుపరి రౌండ్‌లో టాప్ 20లో ఆమెకు చోటు దక్కకపోవడంతో భారత అభిమానులకు కొంత నిరాశ ఎదురైంది. అయినప్పటికీ, అంతర్జాతీయ వేదికపై వరుసగా ఐదోసారి భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో నికిత కీలక పాత్ర పోషించిందని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ కొనియాడింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్ గతంలో టీవీ యాంకర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె 'చంబల్ పార్' అనే బ్రిజ్ భాషా చిత్రంలో కథానాయికగా కూడా నటించారు. మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్‌లో ఆమె ధరించిన సంప్రదాయ, ఆధునిక కలనేత గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు. కాగా, ఈ ఏడాది చివర్లో ప్యూర్టోరికోలో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున కాజియా లిజ్ మేజో బరిలోకి దిగనున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-06 at 9.08.22 AM.jpeg",[],{"title":11,"description":35},"వియత్నాం వేదికగా అత్యంత వైభవంగా జరిగిన 73వ మిస్ వరల్డ్ 2026 అందాల పోటీలు ముగిశాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచ సుందరి కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెర",[37,45,52,58,65,73,79,84,92],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":25,"published_at":43,"public_read_count":44},"telangana-another-twist-in-the-sir-process-telangana-ceo-writes-a-crucial-letter-to-the-ec","Telangana: SIR పక్రియలో మరో ట్విస్ట్..ఈసీకి తెలంగాణ సీఈవో కీలక లేఖ!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40aba1d4-f9ee-4856-a0ba-929d2627a208.webp","Venu","2026-09-06T03:56:48+00:00",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":25,"published_at":51,"public_read_count":28},"jharkhand-minister-passes-away-suddenly-jmm-shares-emotional-post","Jarkhand : జార్ఖండ్ మంత్రి హఠాన్మరణం.. జేఎంఎం భావోద్వేగ పోస్టు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F764e52ea-1a93-4044-8c78-b1c661633355.webp","Kumar","2026-09-06T03:57:44+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":25,"published_at":57,"public_read_count":28},"pf-services-suspended-on-the-website-digital-revolution-with-the-umang-app","వెబ్‌సైట్‌లో పీఎఫ్ సేవలు బంద్.. ఉమాంగ్ యాప్‌తో డిజిటల్ విప్లవం!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8440482f-b30c-4906-9827-3abdfe81bfa4.jpg","2026-09-06T04:17:21+00:00",{"slug":59,"title":60,"category":40,"image":61,"author":42,"read_time":62,"published_at":63,"public_read_count":64},"telangana-organ-scam-in-telangana-go-33-issued-in-utmost-secrecy","Telangana: తెలంగాణలో ఆర్గాన్ స్కామ్.. అత్యంత రహస్యంగా జీవో 33 జారీ?!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5bfa7e8d-5e7a-4985-8012-24e78b3a6c5b.jpg","8 నిమిషాల పఠనం","2026-09-06T04:50:37+00:00",1,{"slug":66,"title":67,"category":68,"image":69,"author":50,"read_time":70,"published_at":71,"public_read_count":72},"ran-the-car-over-him-and-dragged-him-along-for-questioning-it-viral","Crime : ప్రశ్నించినందుకు కారు మీదకు ఎక్కించి ఈడ్చుకెళ్లాడు (వైరల్)","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F53b99489-66fd-4b54-bc60-e0292125bdc9.jpg","3 నిమిషాల పఠనం","2026-09-06T03:39:20+00:00",157,{"slug":74,"title":75,"category":76,"image":77,"author":42,"read_time":70,"published_at":78,"public_read_count":44},"ap-news-tirumala-update-devotees-flock-for-srivari-darshanm","Tirumala: తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9493f55e-7724-4514-a86b-644e4eb88630.webp","2026-09-06T03:25:09+00:00",{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":25,"published_at":83,"public_read_count":28},"indias-super-victory-over-pakistan-a-one-sided-win-against-the-arch-rival","పాక్‌పై భారత్ సూపర్ విక్టరీ.. చిరకాల ప్రత్యర్థిపై ఏకపక్ష విజయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F870440ab-1be0-4f1e-813e-bbfce445514a.jpg","2026-09-06T03:20:20+00:00",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":89,"read_time":90,"published_at":91,"public_read_count":44},"tollywood-actors","Tollywood: అవకాశాల్లేక విలన్స్‌గా మారుతున్నారా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fecc42061-b371-4535-a646-a6f228e6792e.webp","Anshu","5 నిమిషాల పఠనం","2026-09-06T03:07:39+00:00",{"slug":93,"title":94,"category":40,"image":95,"author":42,"read_time":90,"published_at":96,"public_read_count":44},"bodhan-mee-seva-centers-have-become-hubs-for-fakes","Bodhan: నకిలీలకు అడ్డాగా మారిన మీసేవ కేంద్రాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9fdb7ff9-37c3-42c3-9375-80c3ebe7be68.webp","2026-09-06T03:07:31+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]