[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-do-not-go-abroad-for-weddings-or-tours-pm-modi":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":103},4720,1523,"do-not-go-abroad-for-weddings-or-tours-pm-modi","PM modi : విదేశాల్లో వివాహాలు, పర్యటనలకు వెళ్లకండి :  ప్రధాని మోడీ","భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ మరోసారి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా  దేశప్రజలకు కీలక సందేశం పంపారు. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd3cb5036-a965-4bcc-b2b5-4f968fe994ff.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd3cb5036-a965-4bcc-b2b5-4f968fe994ff.jpg","Kumar","national","routine",[19,20,21,22,23,24],"pm modi","video shared","local prior","politics","Gdp growth","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-01T05:27:25+00:00","2026-09-01T05:28:38+00:00",208,"\u003Cp>భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ మరోసారి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా  దేశప్రజలకు కీలక సందేశం పంపారు. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.  2026-2027 ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో దేశం 7.8 శాతం జీడీపీ వృద్ధిని న‌మోదు చేయ‌డంపై ప్ర‌ధాని సంతోషం వ్య‌క్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>ఈ విజయం భార‌తీయుల సంకల్పం, కృషికి నిద‌ర్శ‌నమని పేర్కొన్నారు. ఈ ఘనత మ‌న స‌మిష్టి బ‌లాన్ని ప్ర‌తిబింబిస్తోంద‌ని వెల్లడించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్లిష్ట‌మైన ఆర్థిక సంక్షోభం ఉన్న‌ప్ప‌టికీ జీడీపీ పెరుగుద‌ల దేశ అభివృద్ధిని సూచిస్తోంద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌పంచ దేశాలు యుద్ధాల‌తో స‌త‌మ‌తం అవుతుంటే భార‌త్ మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతోంద‌న్నారు. 2020లో సంభవించిన క‌రోనా విజృంభ‌న త‌ర‌వాత ప్ర‌పంచవ్యాప్తంగా అస్థిర‌త నెల‌కొంద‌ని, అయిన‌ప్ప‌టికీ మన దేశం వేగంగా పురోగ‌మిస్తోంద‌ని తెలిపారు.\u003C\u002Fp>\u003Cp> \u003C\u002Fp>\u003Cp>అయితే,  దేశంలో నిరాశ‌వాద అగాధంలో కూరుకుపోయి, అబ‌ద్దాలు చెబుతూ నిస్పృహ‌ను వ్యాపింప‌జేసేవారు చాలా మందే ఉన్నార‌ని,  వాట‌న్నింటినీ అధిగ‌మించి,  అడ్డంకులను ఛేదించుకుని దేశం 7.8 శాతం వృద్ధి రేటు సాధించడం గొప్ప విషయం అన్నారు. మ‌నం ఈ వేగాన్ని ఇకముందు కూడా కొన‌సాగించాల‌ని ఆకాంక్షించారు. ఇదే పంథాలో ముందుకు సాగుతూనే ఉండాల‌ని చెప్పారు. అందుకోసం ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ఎంతో అవసరం  అని మోడీ అభిప్రాయపడ్డారు.  \u003C\u002Fp>\u003Cp>ఇక ముందు కూడా ప్ర‌జ‌లు స్వ‌దేశీ మంత్రంతో ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. విదేశాల్లో వివాహాలు  చేసుకోవ‌ద్ద‌ని, విదేశీ పర్యటనలకు  వెళ్లొద్ద‌ని సూచించారు. ఇండియాలోనే పెళ్లిళ్లు, ఇక్కడి పర్యటకానికి ప్రయారిటీ ఇవ్వాలన్నారు. అలా చేయడం వలన విదేశీ మారక ద్రవ్యం ఎంతో మిగులుతుందని, బయటకు  వెళ్లదని చెప్పారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఛాత్రోన్ కీ గూంజ్ క్యాంపెయిన్‌ను ప‌రోక్షంగా విమ‌ర్శిస్తూ ‘ఝూట్ కీ గూంజ్’ అది అబ‌ద్దాల ఉద్య‌మం అని ప్రధాని కౌంటర్ ఇచ్చారు. ఇదిలాఉండగా, ప్రధాని మోడీ విడుదల చేసిన సందేశంపై మరోసారి ప్రతిపక్షాలు విమర్శలు  సంధిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"pm modi.jpg",[],{"title":35,"description":36},"PM modi : విదేశాల్లో వివాహాలు, పర్యటనలకు వెళ్లకండి :  ప్రధాన","భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ మరోసారి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా  దేశప్రజలకు కీలక సందేశం పంపారు. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ప్రధ",[38,46,54,62,67,73,79,86,93,98],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":25,"published_at":44,"public_read_count":45},"ravi-teja-horror-movie","Ravi Teja: మాస్ మహారాజ్ మరో ప్రయోగానికి సిద్ధం","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9687578f-0c5c-4b7c-a47f-751b8a15b6e4.webp","Anshu","2026-09-01T05:32:00+00:00",55,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":25,"published_at":52,"public_read_count":53},"choppadandi-farmers-caught-in-the-22a-trap-outraged-they-ask-are-you-going-to-deprive-us-of-our-lands","22A ఉచ్చులో చొప్పదండి రైతులు.. ‘మా భూములు మాకు కాకుండా చేస్తారా?’ అంటూ ఆగ్రహం!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4ec3733d-bd43-47b8-86d5-7d659c9b9050.jpg","Mamatha puppala","2026-09-01T05:45:16+00:00",106,{"slug":55,"title":56,"category":16,"image":57,"author":58,"read_time":59,"published_at":60,"public_read_count":61},"rich-country-poor-people","జీడీపీ 7.8% వృద్ధి.. సామాన్యుడికి ఒరిగిందేమిటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4a155ced-8bb1-4085-8df4-b834746a9fc8.jpg","Kashi","12 నిమిషాల పఠనం","2026-09-01T05:53:11+00:00",361,{"slug":63,"title":64,"category":41,"image":65,"author":43,"read_time":25,"published_at":66,"public_read_count":45},"malavika-mohanan-srivishnu","Malavika Mohanan: యంగ్ హీరోకి జోడీగా..మాళవికకి ఇది ఊహించని అవకాశం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6e3c5712-fb48-4d7e-bf64-171a3892d9b3.jpg","2026-09-01T05:57:47+00:00",{"slug":68,"title":69,"category":70,"image":71,"author":51,"read_time":25,"published_at":72,"public_read_count":53},"125-year-old-ancient-temple-demolished-in-pakistan-strong-protests","పాక్‌లో 125 ఏళ్లనాటి పురాతన ఆలయం కూల్చివేత.. తీవ్ర నిరసనలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3591b251-34a0-483f-addf-4fe3850f54b7.jpg","2026-09-01T06:03:03+00:00",{"slug":74,"title":75,"category":49,"image":76,"author":15,"read_time":25,"published_at":77,"public_read_count":78},"congress-vs-bjp-ramchander-rao-placed-under-house-arrest","BJP : కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. రాంచందర్ రావు హౌస్ అరెస్టు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff255770f-eeb5-4af0-9094-2e84215f2ea1.webp","2026-09-01T05:12:34+00:00",157,{"slug":80,"title":81,"category":82,"image":83,"author":51,"read_time":84,"published_at":85,"public_read_count":53},"hiring-surge-in-the-it-sector-15-lakh-jobs-ready-for-tech-professionals","ఐటీ రంగంలో నియామకాల జోరు.. టెక్ నిపుణులకు 1.5లక్షల ఉద్యోగాలు రెడీ!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0c92a06-adc7-4950-830c-c5956a0376a6.jpg","5 నిమిషాల పఠనం","2026-09-01T05:08:53+00:00",{"slug":87,"title":88,"category":16,"image":89,"author":90,"read_time":25,"published_at":91,"public_read_count":92},"national-shock-for-commercial-cylinder-consumers-gas-prices-hiked","National: వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0a103e27-2456-4e00-b080-2bc2bf16a1ec.webp","Venu","2026-09-01T04:58:55+00:00",412,{"slug":94,"title":95,"category":49,"image":96,"author":15,"read_time":25,"published_at":97,"public_read_count":53},"four-ak-47-rifles-stolen-from-the-madras-regiment","HYD : మద్రాస్ రెజిమెంట్‌లో నాలుగు ఏకే 47 తుపాకులు చోరీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F08122f38-510b-49ca-8b5d-25ef536b0580.jpg","2026-09-01T04:57:33+00:00",{"slug":99,"title":100,"category":70,"image":101,"author":51,"read_time":84,"published_at":102,"public_read_count":53},"south-asia-faces-threat-of-massive-floods-14-million-people-at-risk","దక్షిణాసియాకు భారీ వరదల ముప్పు.. 1.4కోట్ల మందికి ప్రమాదం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdcb3dea0-0139-4fe7-8dd0-abdebeb1c97c.jpg","2026-09-01T04:39:03+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]