[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-devi-sri-prasad-rc-17":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":98},5837,2067,"devi-sri-prasad-rc-17","Devi Sri Prasad: RC 17 నుంచి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడా?","Devi Sri Prasad: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవిశ్రీప్రసాద్‌కి ఉన్న క్రేజ్ ఎటువంటిదో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. సినిమాకి ఆయన సంగీతం అందిస్తున్నాడంటే, ఆ సినిమా మ్యూజికల్‌గా డెఫినెట్‌గా హిట్టే. బీజీఎం కూడా కథకి తగ్గట్టుగా అందిస్తాడు. ఈ విషయంలో ఎక్కువగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను అనుసరిస్తాడు. అయితే, తనకి ఎంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ సినిమాకి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడని అంటున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F84351209-81b6-4879-8ae0-28c64a8c0092.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F84351209-81b6-4879-8ae0-28c64a8c0092.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Devi Sri Prasad","Sukumar","Ram Charan","RC 17","4 నిమిషాల పఠనం","2026-09-12T04:57:04+00:00","2026-09-12T04:57:22+00:00",106,"\u003Cp>\u003Cstrong>Devi Sri Prasad: \u003C\u002Fstrong>టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవిశ్రీప్రసాద్‌కి ఉన్న క్రేజ్ ఎటువంటిదో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. సినిమాకి ఆయన సంగీతం అందిస్తున్నాడంటే, ఆ సినిమా మ్యూజికల్‌గా డెఫినెట్‌గా హిట్టే. బీజీఎం కూడా కథకి తగ్గట్టుగా అందిస్తాడు. ఈ విషయంలో ఎక్కువగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను అనుసరిస్తాడు. అయితే, తనకి ఎంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ సినిమాకి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడని అంటున్నారు.\u003C\u002Fp>\u003Cp>ఆర్సీ 17..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి చేయబోతున్న భారీ చిత్రం. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు. రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత చరణ్-సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా, ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. \u003C\u002Fp>\u003Cp>దేవిశ్రీప్రసాద్‌కి మైత్రీ వారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రంగస్థలం, పుష్ప ఫ్రాంఛైజీస్ లాంటి బ్లాక్ బస్టర్స్‌కి మన రాక్ స్టారే మ్యూజిక్ డైరెక్టర్. అంతేకాదు, శ్రీమంతుడు..జనతా గ్యారేజ్..లాంటి సినిమాలు మైత్రీ-డీఎస్పీ కాంబోలో వచ్చినవే. ఇంత లాంగ్ జర్నీ ఉన్న వీరి మధ్యలో గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే, ముఖ్యంగా సుకుమార్..దేవిశ్రీప్రసాద్‌ల మధ్య అని చెప్పాలి.\u003C\u002Fp>\u003Cp>సుకుమార్, చరణ్ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవీకే ఛాన్స్ రావాలి. కానీ, ఈ సినిమాకి మిస్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి, రాక్ స్టార్ కావాలనే ఈ ప్రాజెక్ట్ వదులుకున్నాడా..లేక సుకుమార్..మైత్రీ వాళ్ళు వద్దనుకుంటున్నారా..అసలు ఇది నిజమా కాదా..అనేది తెలియాల్సి ఉంది. అయితే, దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు కూడా దేవీనే. అలాగే, నాగార్జున నటిస్తున్న కింగ్ 100కి కూడా డీఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్. ఇలా, బిజీగా ఉన్నాడు కాబట్టి..ఆర్సీ 17 కి నో చెప్పడా? అనేది తెలియాల్సి ఉంది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"RC-17.webp",[],{"title":33,"description":34},"Devi Sri Prasad Is Going To From The Movie Sukumar's RC 17","Devi Sri Prasad: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవిశ్రీప్రసాద్‌కి ఉన్న క్రేజ్ ఎటువంటిదో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. సినిమాకి ఆయన సంగీతం అందిస్తున్నాడ",[36,43,48,53,61,70,76,81,86,91],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":26},"what-action-has-been-taken-regarding-the-miss-england-allegations-ktr-poses-a-direct-question-to-the-dgp","మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై చర్యలేవి?.. డీజీపీకి కేటీఆర్ సూటి ప్రశ్న!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F133bff41-de1e-4403-9bc8-de78b04153fe.jpg","Mamatha puppala","2026-09-12T04:59:21+00:00",{"slug":44,"title":45,"category":39,"image":46,"author":41,"read_time":23,"published_at":47,"public_read_count":26},"meenakshi-natarajan-calls-konda-surekha-lengthy-discussion-on-party-affairs","కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c792d6-22fe-49c5-b0a8-b6d1c0a6a50b.jpg","2026-09-12T05:13:57+00:00",{"slug":49,"title":50,"category":39,"image":51,"author":41,"read_time":23,"published_at":52,"public_read_count":26},"mock-assembly-at-telangana-bhavan-talasani-as-cm-manikyarao-as-speaker","తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F87db32ff-d312-4a16-977f-ebbb6d6cf773.jpg","2026-09-12T05:34:18+00:00",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":23,"published_at":59,"public_read_count":60},"we-will-not-attack-european-countries-russian-president-putin","putin : యూరప్ దేశాలపై దాడులు  చేయం : రష్యా అధ్యక్షుడు పుతిన్","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffcc9bb22-15f6-408b-b294-48a5acb8a8df.jpg","Kumar","2026-09-12T05:47:28+00:00",157,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":67,"published_at":68,"public_read_count":69},"beyond-bengaluru","బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7439fab-c451-4233-97d6-3ad49e5325d6.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-12T05:58:52+00:00",55,{"slug":71,"title":72,"category":39,"image":73,"author":41,"read_time":74,"published_at":75,"public_read_count":60},"monsoon-assembly-session-concludes-today-will-revanth-provide-clarity-on-22-a-lands","నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్ స్పష్టతనిచ్చేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F965210df-1d2c-44fb-9cca-e5f4a03c323d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-12T04:18:44+00:00",{"slug":77,"title":78,"category":16,"image":79,"author":15,"read_time":23,"published_at":80,"public_read_count":69},"sai-durgha-tej","Sai Durgha Tej: సంబరాల ఏటి గట్టు.. హీరోతోనే మొదలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0bc42b4-bb57-47e0-8f6c-90ed2e87721d.webp","2026-09-12T04:10:03+00:00",{"slug":82,"title":83,"category":64,"image":84,"author":41,"read_time":23,"published_at":85,"public_read_count":60},"modi-ji-may-i-take-a-photo-foreign-delegates-jostle-for-a-picture-with-the-prime-minister","‘మోదీజీ.. ఒక్క ఫొటో దిగొచ్చా?..’ ప్రధానితో ఫొటోకు ఎగబడిన విదేశీ డెలిగేట్లు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2a7b21c5-d9e7-468e-a45c-04379e966445.jpg","2026-09-12T03:45:03+00:00",{"slug":87,"title":88,"category":16,"image":89,"author":15,"read_time":23,"published_at":90,"public_read_count":26},"the-paradise-nani-24","The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..24న వస్తున్నాం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F91e2584d-c7d9-49d4-9c56-6bc57c359a15.webp","2026-09-12T03:39:48+00:00",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":66,"read_time":96,"published_at":97,"public_read_count":69},"brics-doors-close-to-pak","BRICSలోకి పాకిస్థాన్ ఎంట్రీకి భారత్ బ్రేక్..? మోదీ ‘నో’ వెనుక అసలు గేమ్ ఇదే!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad764ac5-d96a-444e-944e-eaf7eda359a3.jpg","7 నిమిషాల పఠనం","2026-09-12T03:33:09+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]