[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-demolition-of-youths-house-seven-accused-arrested":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":88},5962,2129,"demolition-of-youths-house-seven-accused-arrested","TG :యువకుడి ఇంటి కూల్చివేత.. ఏడుగురు నిందితుల అరెస్టు","జోగులాంబ గద్వాల జిల్లాలో  కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఓ యువకుడి ఇంటిని అమ్మాయి కుటుంబ సభ్యులు  జేసీబీ సాయంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకివెళితే.. గద్వాలకు చెందిన రంగముని అనే యువకుడు మహేశ్వరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf5d0fe6-04d3-42d3-b331-c05a3f554e98.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf5d0fe6-04d3-42d3-b331-c05a3f554e98.png","Kumar","telangana","routine",[19,20,21,22,23],"love marriage","intercast","house demolished","7 members arrest","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-13T05:32:29+00:00","2026-09-13T05:34:00+00:00",106,"\u003Cp>\u003Cstrong>స్వేచ్ఛ న్యూస్,గద్వాల :  \u003C\u002Fstrong>జోగులాంబ గద్వాల జిల్లాలో  కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఓ యువకుడి ఇంటిని అమ్మాయి కుటుంబ సభ్యులు  జేసీబీ సాయంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకివెళితే.. గద్వాలకు చెందిన రంగముని అనే యువకుడు మహేశ్వరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రంగముని హైదరాబాద్‌లో  క్యాబ్​ డ్రైవర్‌​గా పని చేస్తుండగా..ఇదే ఊరికి చెందిన అమ్మాయి మహేశ్వరి కూడా హైదరాబాద్‌లోనే డిగ్రీ చదువుతోంది. వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని భావించారు.\u003C\u002Fp>\u003Cp>అయితే, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరని ముందే నిర్ణయానికి వచ్చిన  యువతీయువకుడు.. మేజర్లు కావడంతో బుధవారం పెళ్లి చేసుకొని మాసబ్ ట్యాంక్​ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు వారికి  కౌన్సెలింగ్ చేశారు.ఈ క్రమంలోనే ఆవేశంలో ఉన్న అమ్మాయి తరఫు బంధువులు, కుటుంబీకులు.. అబ్బాయికి చెందిన ఇంటితో పాటు అతని బాబాయ్ ఇంటిని సైతం కూల్చివేశారు. \u003C\u002Fp>\u003Cp>అయితే, బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.గద్వాల మండలం రేపల్లి గ్రామంలో ఈ నెల 10న వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనపై గద్వాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు  పేర్కొన్నారు. \u003C\u002Fp>\u003Cp>ఈ కేసులో టీ. వీరన్న, పరశురాములు @ పరుష, వెంకటేష్‌ @ టీ. వెంకటేష్‌ నాయుడు, పరశురాములు, రామాంజనేయులు, గోపాల్‌, తిమ్మన్న @ తిమ్మప్పలను శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితులను అలంపూర్‌ జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి న్యాయ రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"home demolish.png",[],{"title":11,"description":34},"జోగులాంబ గద్వాల జిల్లాలో  కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఓ యువకుడి ఇంటిని అమ్మాయి కుటుంబ సభ్యులు  జేసీబీ సాయంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి",[36,44,51,57,63,69,76,81],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":24,"published_at":42,"public_read_count":43},"vishwak-sen-36-3","Vishwak Sen: కేవలం 36 రోజులు..3 సినిమాలు విశ్వక్ ఖాతాలో హిట్స్ ఎన్ని?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F77cab79a-0e92-438c-950e-6545758b910a.jpg","Anshu","2026-09-13T05:48:15+00:00",55,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":24,"published_at":50,"public_read_count":27},"horrific-boat-accident-in-the-philippines-death-toll-rises-to-76","ఫిలిప్పీన్స్‌లో ఘోర బోటు ప్రమాదం: 76కు చేరిన మృతుల సంఖ్య","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0aaea672-4b89-4686-9c1c-f481596a94dd.jpg","Mamatha puppala","2026-09-13T05:50:06+00:00",{"slug":52,"title":53,"category":47,"image":54,"author":49,"read_time":24,"published_at":55,"public_read_count":56},"sensational-cia-report-bin-laden-had-his-eye-on-india-even-before-911","సీఐఏ సంచలన నివేదిక.. 9\u002F11 కంటే ముందే భారత్‌పై లాడెన్ కన్ను!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa93a4534-e45a-4df8-90a0-0ac3eae44547.jpg","2026-09-13T06:18:21+00:00",2,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":49,"read_time":24,"published_at":62,"public_read_count":27},"cm-vijay-and-ajith-surprise-everyone-on-the-racing-track-photos-go-viral","రేసింగ్ ట్రాక్‌పై సీఎం విజయ్, అజిత్ సర్‌ప్రైజ్.. ఫొటోలు వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Faf4e0ad7-de6f-4766-a86c-50c4868d9fe1.png","2026-09-13T05:21:30+00:00",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":15,"read_time":24,"published_at":68,"public_read_count":27},"riots-in-los-angeles-cars-set-on-fire-massive-destruction-of-property","US : లాస్ ఏంజెల్స్‌లో అల్లర్లు.. కార్లకు నిప్పు, భారీగా ఆస్తుల ధ్వంసం","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdeea214d-7e00-4764-b461-1f106f9e6a35.jpg","2026-09-13T05:09:17+00:00",{"slug":70,"title":71,"category":47,"image":72,"author":49,"read_time":73,"published_at":74,"public_read_count":75},"do-you-know-how-big-a-threat-the-80s-photo-trend-poses-to-the-environment","80s ఫొటోల ట్రెండ్.. పర్యావరణానికి ఎంత ముప్పో తెలుసా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F79dcf5dd-c868-4b8f-9fa9-54761b2005c1.jpg","5 నిమిషాల పఠనం","2026-09-13T04:54:35+00:00",157,{"slug":77,"title":78,"category":39,"image":79,"author":41,"read_time":24,"published_at":80,"public_read_count":75},"nani-the-paradise","Nani-The Paradise: దిల్ రాజుకి దక్కని 'ది ప్యారడైజ్' రైట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff28f5289-7555-44af-9446-d2d01e7095ed.webp","2026-09-13T04:42:36+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":15,"read_time":24,"published_at":86,"public_read_count":87},"horrific-accident-in-ameerpet-young-woman-killed","Breaking : అమీర్‌పేటలో  ఘోరప్రమాదం.. యువతి దుర్మరణం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb3bba602-206d-462f-8bc7-44ffefb3da83.jpg","2026-09-13T04:39:06+00:00",4,[89,94,97,99,101,103],{"title":90,"sponsor":91,"image":92,"url":93},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":95,"sponsor":96,"image":92,"url":93},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":98,"sponsor":96,"image":92,"url":93},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":100,"sponsor":96,"image":92,"url":93},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":102,"sponsor":96,"image":92,"url":93},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":104,"sponsor":96,"image":92,"url":93},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]