[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-deepika-padukone-raaka":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":99},4432,1383,"deepika-padukone-raaka","Deepika Padukone: 'రాకా' రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు మాడమ్..అల్లు అర్జున్ క్రేజ్ నీకంటే తక్కువా?","Deepika Padukone: లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకొన్ చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ప్రభాస్ అభిమానులు దీపికను గట్టిగానే టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుంది సరే. లేనిపోని మాటలెందుకు..ఒద్దనుకుంది..ఊరుకుంటే సరిపోయేది కదా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F763276a8-e363-4412-a933-397949f5676c.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F763276a8-e363-4412-a933-397949f5676c.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Deepika Padukone","Spirit","Prabhas","Raaka","Allu Arjun","4 నిమిషాల పఠనం","2026-08-29T07:32:21+00:00","2026-08-29T07:33:29+00:00",55,"\u003Cp>\u003Cstrong>Deepika Padukone:\u003C\u002Fstrong> లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకొన్ చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ప్రభాస్ అభిమానులు దీపికను గట్టిగానే టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుంది సరే. లేనిపోని మాటలెందుకు..ఒద్దనుకుంది..ఊరుకుంటే సరిపోయేది కదా!\u003C\u002Fp>\u003Cp>అలా కాకుండా, ప్రభాస్ ని ఉద్దేశించి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నా మార్కెట్ ఎక్కువగా ఉంది..ఆ హీరో కంటే. ఆయనకిస్తున్న రెమ్యునరేషన్ ఎంతో నాకు తెలుసు...నాకూ సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వండి అని దర్శక నిర్మాతలతో చర్చలు జరిపి కుదరకపోయేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా..పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కి ఉన్న మార్కెట్ ఏంటో తెలిసి కూడా తక్కువ చేసి మాట్లాడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు.\u003C\u002Fp>\u003Cp>ప్రభాస్ అంటే ఇలాంటివన్నీ పట్టించుకోడు. కానీ, డార్లింగ్ ఫ్యాన్స్ ఊరుకోరు కదా..అందుకే, స్పిరిట్ సినిమాకి మీకు ఎంత కావాలో అంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని ప్రభాస్ రేంజ్ నీ అంత లేదని మాట్లాడావు. మరి, రాకా సినిమాకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు..నీకంటే అల్లు అర్జున్ మార్కెట్ గానీ, రేంజ్ గానీ తక్కువా? అంటే ప్రభాస్ కంటే కూడా తక్కువనేగా అర్థం.. \u003C\u002Fp>\u003Cp>అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ రాకా మూవీకి మీరు తీసుకుంటున్నారా? ఇలాంటి ఘాటైన ప్రశ్నలే ఇప్పుడు, దీపికను అడుగుతున్నారు. ఇదే కాదు, మిగతా సినిమాలకి తమరు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో..అని సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఇలాంటి, డిస్కర్షన్ పెట్టింది కాబట్టే కల్కి 2లో ఉండాల్సిన దీపిక ప్రాజెక్ట్ నుంచి తీసి పడేశారు. లేదంటే, అక్కడ స్పిరిట్..ఇక్కడ కల్కీ 2లో ఉండాల్సింది. ఏదేమైనా దీపిక మాత్రం ప్రభాస్‌ను చాలా చులకనగా, తక్కువ చేసి మాట్లాడింది. మరి, ఈ విషయం అల్లు అర్జున్‌కి తెలియదా? మన టాలీవుడ్ హీరోను అంటే ఎలా ఊరుకున్నాడు..ఇది కూడా ఇప్పుడు చర్చలో వినిపిస్తోంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"deepika",[],{"title":34,"description":35},"netizens trolling on Deepika Padukone because tounge slip","Deepika Padukone: లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకొన్ చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ప్రభాస్ అభిమానులు దీప",[37,45,54,60,66,71,79,84,89,94],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"hyderabad-tragic-incident-at-jubilee-hills-peddamma-temple","Hyderabad: జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో విషాద ఘటన!..","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3bdc1012-53a6-4ebd-9de8-ac99f6bd3d25.webp","Venu","8 నిమిషాలు క్రితం",1,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"no-room-for-leniency-in-brs-30-rs-praveen-kumar","'బీఆర్ఎస్ 3.0లో దయాదాక్షిణ్యాలు ఉండవు': ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F96e81e79-0ba3-4fd7-a5c9-37c4a03905b7.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","27 నిమిషాలు క్రితం",2,{"slug":55,"title":56,"category":48,"image":57,"author":50,"read_time":24,"published_at":58,"public_read_count":59},"immediate-changes-needed-in-the-state-cabinet-legislative-council-chairman-gutta-sukhender-reddy-makes-key-remarks","రాష్ట్ర క్యాబినెట్‌లో తక్షణ మార్పులు అవసరం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F03f7c625-9717-4a2a-9a60-25e79d1028dc.jpg","46 నిమిషాలు క్రితం",106,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":50,"read_time":24,"published_at":65,"public_read_count":59},"good-news-gold-prices-have-dropped-significantly-what-is-the-reason","గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. కారణం ఏంటంటే?","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa3e26375-cde1-46fc-aa50-6423741cdcc4.jpg","1 గంట క్రితం",{"slug":67,"title":68,"category":48,"image":69,"author":42,"read_time":70,"published_at":65,"public_read_count":27},"singer-mangli-overseas-trip-creates-a-sensation-what-are-the-answers-to-these-questions","Singer Mangli: సంచలనంగా మారిన మంగ్లీ విదేశీ ప్రయాణం.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb0494e1e-24b0-4194-81fc-a9165ed4fd02.webp","6 నిమిషాల పఠనం",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":76,"read_time":77,"published_at":65,"public_read_count":78},"vijay-future-pm-of-india","మోదీ, రాహుల్ తర్వాత విజయ్..! ద‌ళ‌ప‌తి మాయ ఏంటి?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e120f14-aab9-4b7f-88f0-0ab9e5a66ecb.jpg","Kashi","11 నిమిషాల పఠనం",565,{"slug":80,"title":81,"category":82,"image":83,"author":50,"read_time":24,"published_at":65,"public_read_count":59},"trump-needs-mental-treatment-irans-sarcastic-barbs","ట్రంప్‌నకు 'మెంటల్ ట్రీట్‌మెంట్' అవసరం.. ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4aa8bb39-1e83-42e6-9026-afc6bcc9b7f8.jpg",{"slug":85,"title":86,"category":74,"image":87,"author":42,"read_time":24,"published_at":88,"public_read_count":27},"delhi-big-shock-for-motorists-cng-prices-hiked-sharply-in-delhi","Delhi: పశ్చిమాసియా సెగ.. సామాన్యుడిపై మరో భారం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fed0318d2-33cd-43b5-9a3d-7fd77e6a9ee9.webp","2 గంటలు క్రితం",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":50,"read_time":24,"published_at":88,"public_read_count":59},"england-batter-joe-root-sets-a-new-record-breaks-pontings-record","ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త రికార్డు.. పాంటింగ్ రికార్డు బ్రేక్!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe74deeda-00fe-4073-9957-e95f7c1b14e8.jpg",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":15,"read_time":24,"published_at":88,"public_read_count":27},"king-100-glimps","King 100: డబ్బు లేనప్పుడు లూజర్..ఉన్నప్పుడు కింగ్..అదిరిపోయిన గ్లింప్స్","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3f418420-329e-4385-83b9-e270c90998c4.jpg",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]