[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-deepika-padukone-baby-bump":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":96},5047,1681,"deepika-padukone-baby-bump","Deepika Padukone: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్‌లో దీపిక!","Deepika Padukone: సినిమాలో హీరోయిన్స్ గనక గర్భిణిగా నటించాల్సి వస్తే ఆర్టిఫిషియల్ పెగ్నెన్సీ బంప్(బేబీ బంప్) తో నటిస్తారు. ఇలాంటి సన్నివేశాలలో పర్ఫార్మ్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్. పెళ్లి కాకుండా గర్భవతిగా ఫీలై నటించాల్సి వస్తే మహిళలకి పెద్ద టాస్క్ అని చెప్పాలి. కానీ, ఇలాంటి సీన్స్‌లో మన హీరోయిన్స్ చాలామంది జీవించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c871264-c3b5-45c3-864d-08a5715b0029.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c871264-c3b5-45c3-864d-08a5715b0029.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Allu Arjun","Atlee Kumar","Deepika Padukone","Sun Pictures","Rashmika Mandanna","4 నిమిషాల పఠనం","2026-09-04T16:26:12+00:00","2026-09-04T16:28:22+00:00",55,"\u003Cp>\u003Cstrong>Deepika Padukone:\u003C\u002Fstrong> సినిమాలో హీరోయిన్స్ గనక గర్భిణిగా నటించాల్సి వస్తే ఆర్టిఫిషియల్ పెగ్నెన్సీ బంప్(బేబీ బంప్) తో నటిస్తారు. ఇలాంటి సన్నివేశాలలో పర్ఫార్మ్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్. పెళ్లి కాకుండా గర్భవతిగా ఫీలై నటించాల్సి వస్తే మహిళలకి పెద్ద టాస్క్ అని చెప్పాలి. కానీ, ఇలాంటి సీన్స్‌లో మన హీరోయిన్స్ చాలామంది జీవించారు.   \u003C\u002Fp>\u003Cp>ఇక, హీరోలు సైతం యాక్షన్ సీన్స్ కోసం డూప్ లేకుండా నటించిన సినిమాలెన్నో ఉన్నాయి. ఒకప్పుడు రోప్స్ కట్టుకొని వందల అడుగుల నుంచి కిందకి దూకే సీన్స్ చేశారు. అలాంటి, సీన్స్ చేసినప్పుడు కాళ్ళు, చేతులు విరిగిన సందర్భాలూ ఉన్నాయి. జంపింగ్ షాట్స్, రన్నింగ్ షాట్స్ మాత్రమే కాదు, కొన్ని ఫైట్ సీన్స్‌లో అద్దాలు బద్దలు కొట్టడం, బైక్స్‌తో ఢీ కొట్టడం..లాంటి సీన్స్ చేసినప్పుడు గాయాలై రక్తాలు కారిన సందర్భాలూ ఉన్నాయి.   \u003C\u002Fp>\u003Cp>కానీ, ఇవన్నీ సహజంగా రావాలంటే ఎంత నొప్పి ఉన్నా భరిస్తూ నటించాల్సి ఉంటుంది. కొన్ని సహజత్వం కోసం దెబ్బ తగిలినా అదే సమయంలో షూట్ చేసిన దర్శకులూ ఉన్నారు. ఇంత చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే, రాకా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొణ్ రియల్ లైఫ్ బేబీ బంప్‌తో కొన్ని సీన్‌లో నటించిందట. సినిమాలో కొన్ని సీన్స్‌లో దీపిక గర్భిణిగా కనిపించాల్సి వచ్చిందట. అయితే, అప్పటికే ఆమె ప్రగ్నెంట్ కావడంతో దర్శకుడు అట్లీ సహజంగా వస్తే అద్భుతంగా ఉంటుందని దీపికతో మాట్లాడి ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు ఈ సీన్స్ ని షూట్ చేశాడట. ఇది, నిజంగా చాలా అరుదుగా జరిగే విషయం.\u003C\u002Fp>\u003Cp>కాగా, అల్లు అర్జున్ రాకా మూవీలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, రెండు భాగాలుగా రాకా తెరకెక్కుతుండగా, మొదటి భాగంలో దీపిక పడుకొణ్, రెండవ భాగంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారట. రష్మిక మందన్న నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, జాన్వీ కపూర్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం రాకా షూట్ ముంబైలోనే జరుగుతోంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"deepika",[],{"title":34,"description":35},"deepika padukone real life baby bump in raaka movie","Deepika Padukone: సినిమాలో హీరోయిన్స్ గనక గర్భిణిగా నటించాల్సి వస్తే ఆర్టిఫిషియల్ పెగ్నెన్సీ బంప్(బేబీ బంప్) తో నటిస్తారు. ఇలాంటి సన్నివేశాలలో పర్ఫార్మ్ చేయడం క",[37,44,50,59,67,74,79,85,90],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":27},"telangana-kcr-big-plan-targeting-the-assembly-elections","Telangana: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బిగ్ ప్లాన్!!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd9f1dcc7-c2aa-433c-b836-b9c15b1c3017.jpg","Venu","2026-09-04T16:29:21+00:00",{"slug":45,"title":46,"category":40,"image":47,"author":42,"read_time":48,"published_at":49,"public_read_count":27},"telangana-cm-revanth-places-special-focus-on-kodangal-development-issues-key-directives-to-officials","Telangana: కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌.. అధికారులకు కీలక ఆదేశాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6b24030c-1314-4cfc-80fb-f75428e5af38.jpg","6 నిమిషాల పఠనం","2026-09-04T16:53:58+00:00",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":58},"delhi-heavy-rains","ఢిల్లీకి రెడ్ అలర్ట్.. వరద ముప్పుతో దేశ రాజధాని విలవిల!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ffbd0de-afd8-4754-aded-7fbd2015bcaa.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-04T18:17:07+00:00",106,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":55,"read_time":64,"published_at":65,"public_read_count":66},"andhra-paper-vs-pavan-kalyan","పవన్‌ వర్సెస్ పేపర్‌ మిల్.. రూ.21 కోట్ల బకాయిలపై కొరడా?","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F010e31ba-57ee-4df8-81ac-650a73804395.jpg","9 నిమిషాల పఠనం","2026-09-04T18:43:19+00:00",2,{"slug":68,"title":69,"category":40,"image":70,"author":71,"read_time":24,"published_at":72,"public_read_count":73},"telangana-congress-maha-dharna-on-6th-demand-kcr-resignation","Telangana Congress: 6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామాకు డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f89ad19-03dc-49e4-b873-030cce8610bf.jpg","NK","2026-09-04T16:06:02+00:00",4,{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":24,"published_at":78,"public_read_count":58},"megastar-kaaka-shoot-update","Megastar-Kaaka: \"కాకా\" అప్‌డేట్..హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F43a4a2f4-8895-4418-9eb0-d444c9014826.webp","2026-09-04T16:04:37+00:00",{"slug":80,"title":81,"category":40,"image":82,"author":42,"read_time":24,"published_at":83,"public_read_count":84},"telangana-a-lady-firebrand-in-the-telangana-cabinet-to-replace-konda-surekha","Telangana: కొండా సురేఖ స్థానంలో.. తెలంగాణ కేబినెట్‌లో లేడీ ఫైర్ బ్రాండ్?!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa4dd6e90-cb55-4dab-940b-a6f40c0ad0ef.jpg","2026-09-04T15:50:54+00:00",259,{"slug":86,"title":87,"category":40,"image":88,"author":71,"read_time":24,"published_at":89,"public_read_count":73},"brs-chief-kcr-key-meeting-with-brs-mlas-mlcs-ahead-of-assembly-sessions","KCR: అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fb5d202-f252-4340-b3e5-e8a1d30ab11e.jpg","2026-09-04T15:41:34+00:00",{"slug":91,"title":92,"category":40,"image":93,"author":42,"read_time":94,"published_at":95,"public_read_count":27},"congress-minister-vivek-makes-sensational-comments-about-kcr","Congress: కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి వివేక్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F02ac6dd7-cfd7-425f-8f8f-d6d35f6c088e.png","5 నిమిషాల పఠనం","2026-09-04T14:53:55+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]