[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-deadline-for-three-month-ration-quota-ends-today":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":105},5069,1691,"deadline-for-three-month-ration-quota-ends-today","TG : మూడు నెలల రేషన్ కోటా.. నేటితో గడువు ముగింపు","రేషన్ కార్డు లబ్దిదారులకు ముఖ్యగమనిక. ఎవరైతే మూడు నెలల రేషన్ కోటా తీసుకోలేదో త్వరగా తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఎందుకంటే ఈ కోటా పంపిణీకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fafdffccc-8a43-42b1-ba37-f819196cd591.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fafdffccc-8a43-42b1-ba37-f819196cd591.webp","Kumar","telangana","routine",[19,20,16,21,22,23],"3 months","ration rice","lastdate","today","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-05T04:17:31+00:00","2026-09-05T04:18:19+00:00",106,"\u003Cp>రేషన్ కార్డు లబ్దిదారులకు ముఖ్యగమనిక. ఎవరైతే మూడు నెలల రేషన్ కోటా తీసుకోలేదో త్వరగా తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఎందుకంటే ఈ కోటా పంపిణీకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి కోటా మొత్తాన్ని ప్రభుత్వం గత నెల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కొందరు లబ్దిదారులు రేషన్ తీసుకోలేదని తెలిసి ఈనెల 5 వరకు పంపిణీ గడువు తేదీని పొడగించింది.\u003C\u002Fp>\u003Cp>కాగా,నేటి సాయంత్రం గడువు ముగియనుంది.  రేషన్ తీసుకోనివారు వెంటనే వెళ్లితీసుకోవాలని లేదంటే మళ్లీ నవంబర్ నెలలోనే రేషన్ బియ్యం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో  మరో రెండు నెలల పాటు లబ్ధిదారులు ఎదురుచూడాల్సిందే.ఇదిలాఉండగా, గోదాముల్లో బియ్యం నిల్వలు అధికంగా పేరుకుపోవడం,ఎల్ నినో కారణం చేత లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించాయి.\u003C\u002Fp>\u003Cp>అయితే, ఒకేసారి 3 నెలల కోటా ఇవ్వడంతో గత నెల రోజుల పాటు రేషన్ షాపుల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. మరోవైపు సర్వర్ సమస్యలు తలెత్తడంతో పలువురు లబ్దిదారులకు రేషన్ అందలేదని తెలిసింది. అలాంటి వారి  కోసమే  రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ గడువును పొడగించగా.. నేటి సాయంత్రంతో అది ముగియనుంది. ఎవరైనా ఇప్పటికీ తీసుకోని వారు ఉంటే ఇవాళ సాయంత్రంలోపు తమ కోటాను పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత మూడు నెలల కోటాను తిరిగి పొందే అవకాశం ఉండదని అధికారులు వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cp> ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (e-PoS) మెషిన్ల ద్వారా మూడు నెలల కోటా పంపిణీ ప్రక్రియ సజావుగా సాగిందని పౌర సరఫరాల శాఖ తెలిపింది. మరోవైపు గోదాముల్లో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు, కొత్త ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది రాకుండా  ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"ration-shop-reu.webp",[],{"title":11,"description":34},"రేషన్ కార్డు లబ్దిదారులకు ముఖ్యగమనిక. ఎవరైతే మూడు నెలల రేషన్ కోటా తీసుకోలేదో త్వరగా తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఎందుకంటే ఈ కోటా పంపిణీకి నేటి స",[36,43,52,60,66,74,79,87,94,99],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":24,"published_at":42,"public_read_count":27},"accident-roads-constantly-stained-with-blood-another-person-dies-in-a-road-accident","Accident: నిత్యం రక్తసిక్తమవుతున్న రహదారులు..రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c996381-dfb5-4c83-bf29-f0d7b93a9129.jpg","Venu","2026-09-05T04:24:03+00:00",{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"rajinikanth","Rajinikanth: జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’ షూటింగ్..ఎన్ని కెమెరాలు వాడుతున్నారంటే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04f2d0c4-cf74-479d-8f1e-aa370c2a614d.webp","Anshu","5 నిమిషాల పఠనం","2026-09-05T04:35:36+00:00",55,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":57,"published_at":58,"public_read_count":59},"alarm-bells-ringing-massive-landslides-in-nepal","Nepal :డేంజర్స్ బెల్స్..  నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb90cc6c0-9b9a-4e91-8e23-b63090e2ce70.jpg","3 నిమిషాల పఠనం","2026-09-05T04:37:06+00:00",4,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":41,"read_time":57,"published_at":65,"public_read_count":51},"south-america-tragedy-strikes-military-barracks-over-10-dead-60-injured","South America: మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F754488cf-5ff0-424f-b9a6-a76c4a4461bf.jpg","2026-09-05T04:43:09+00:00",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":71,"read_time":72,"published_at":73,"public_read_count":51},"air-india-serious-action","ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. ఇక ప్రతి పైలట్‌కు 100% టెస్టింగ్!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6dc6e599-7850-49a7-9cbe-06087f8f31f8.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T05:03:33+00:00",{"slug":75,"title":76,"category":46,"image":77,"author":48,"read_time":24,"published_at":78,"public_read_count":51},"rashmika-mandanna-epic-event","Rashmika Mandanna: ఎపిక్ ప్రీమియర్స్..నిర్మాతల కంటే ముందే రివీల్ చేసిన రష్మిక","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9aee4754-b605-4e0a-b00f-50481215ef22.jpg","2026-09-05T04:02:33+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":15,"read_time":84,"published_at":85,"public_read_count":86},"why-do-you-want-our-land-is-telangana-rising-up-in-revolt","మా భూమి మీకెందుకు?  తిరగబడుతున్న తెలంగాణ?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F27a6ff2e-5e30-480a-a89e-7b0b4011fc0b.png","9 నిమిషాల పఠనం","2026-09-05T03:59:34+00:00",361,{"slug":88,"title":89,"category":90,"image":91,"author":41,"read_time":24,"published_at":92,"public_read_count":93},"tirumala-sheshachalam-packed-with-pilgrims-how-many-hours-does-it-take-for-lord-darshan","Tirumala: యాత్రికులతో కిక్కిరిసిన శేషాచలం.. స్వామి వారి దర్శనానికి ఎన్ని గంటలు అంటే?","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7306d4da-dc47-4bd8-9f5e-6fff3e645a0d.jpg","2026-09-05T03:54:15+00:00",157,{"slug":95,"title":96,"category":16,"image":97,"author":41,"read_time":49,"published_at":98,"public_read_count":51},"telangana-hall-tickets-issued-without-attendance-biometric-scam-in-universities","Telangana: హాజరు లేకుండానే హాల్‌టికెట్లు.. యూనివర్శిటీల్లో బయోమెట్రిక్ స్కాం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c2a7c1f-8940-4195-ac58-83f3263c01ab.webp","2026-09-05T03:36:37+00:00",{"slug":100,"title":101,"category":16,"image":102,"author":41,"read_time":103,"published_at":104,"public_read_count":93},"telangana-news-good-news-for-tenant-farmers-in-telangana-revanth-government-moving-towards-a-key-decision","Telangana: తెలంగాణ కౌలు రైతులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28f40f5f-3c26-45e0-b460-b4535250710f.webp","6 నిమిషాల పఠనం","2026-09-05T03:02:41+00:00",[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]