[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-daughter-commits-a-shocking-act-right-before-her-fathers-eyes-after-being-told-not-to-use-the-phone":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":22,"published_at":23,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":31,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":98},4229,1284,"daughter-commits-a-shocking-act-right-before-her-fathers-eyes-after-being-told-not-to-use-the-phone","Hyderabad : ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి కళ్లెదుటే కూతురి దారుణం","పేరెంట్స్ చెప్పే మాటలను కొందరు పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఫలితంగా కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. పద్ధతిగా ఉండు, బుద్ధిగా చదువుకోవాలని,  ఫ్రెండ్స్‌తో ఎక్కువగా తిరగొద్దు, మాట్లాడొద్దు అని చెప్పడం కూడా  తప్పవుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff90dbc17-ebf0-4028-b86e-8c7c393e9ae4.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff90dbc17-ebf0-4028-b86e-8c7c393e9ae4.jpg","Kumar","crime","routine",[19,20,21,16],"student suicide","hyderabad","mobile","4 నిమిషాల పఠనం","2026-08-27T06:25:49+00:00","2026-08-27T06:25:57+00:00",106,"\u003Cp>పేరెంట్స్ చెప్పే మాటలను కొందరు పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఫలితంగా కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. పద్ధతిగా ఉండు, బుద్ధిగా చదువుకోవాలని,  ఫ్రెండ్స్‌తో ఎక్కువగా తిరగొద్దు, మాట్లాడొద్దు అని చెప్పడం కూడా  తప్పవుతోంది.మందలించకుండా, అతిగా ప్రేమించడం కూడా వారికే శాపంలా మారుతోంది. టెక్నాలజీ యుగంలో  నేటితరం పిల్లలు, విద్యార్థులు పూర్తిగా ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఉదయం నుంచి రాత్రి వరకు డిజిటల్ ప్రపంచంలోనే మునిగిపోతున్నారు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో కొత్త  పరిచయాలు, చాటింగులు, మీటింగులు, ఫోన్ కాల్స్ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే హద్దుమీరొద్దు.. బుద్ధిగా ఉండు అని చెప్పిన పేరెంట్స్ నేటితరం దృష్టిలో శత్రువుల్లా కనిపిస్తున్నారు. చివరకు కుటుంబంలో పేరెంట్స్ వర్సెస్ పిల్లలు అనే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకు ఓ బాలిక  తల్లిదండ్రులకు దారుణ శిక్ష విధించింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp> తండ్రి కళ్ల ముందే రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది.  ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని ఛత్రినాకలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.  వివరాల్లోకివెళితే.. ఛత్రినాకలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కూతురు తేజస్వి(17) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.  చదువు కోసమని తండ్రి ఆమెకు మొబైల్ ఇప్పించాడు.అయితే, ఈ మధ్య తన కూతురు అర్ధరాత్రి వరకు ఫోన్‌లో  ఎక్కువగా మాట్లాడటం గమనించిన శ్రీనివాస్.. నిన్న మందలించాడు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>దీంతో మనస్తాపానికి గురైన తేజస్విని.. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అది చూసిన తండ్రి ఆమెను అనుసరించాడు.ఈ క్రమంలోనే ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వద్ద తండ్రి కళ్ల ముందే వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కిందపడి తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో శ్రీనివాస్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డెడ్ బాడీని  పోస్టుమార్టం కోసం పంపించారు. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092833895943381121?s=20\">https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092833895943381121?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[28],{"url":13,"name":29},"girl suicide.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092833895943381121?s=20",{"title":33,"description":34},"Hyderabad : ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి కళ్లెదుటే కూతురి","పేరెంట్స్ చెప్పే మాటలను కొందరు పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఫలితంగా కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. పద్ధతిగా ఉండు, బుద్ధిగా చదువుకోవాలని,  ఫ్ర",[36,43,49,55,64,71,77,83,87,93],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":15,"read_time":22,"published_at":41,"public_read_count":42},"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","2 నిమిషాలు క్రితం",2,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":15,"read_time":22,"published_at":48,"public_read_count":42},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg","20 నిమిషాలు క్రితం",{"slug":50,"title":51,"category":52,"image":53,"author":15,"read_time":22,"published_at":54,"public_read_count":25},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp","39 నిమిషాలు క్రితం",{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":61,"published_at":62,"public_read_count":63},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","41 నిమిషాలు క్రితం",55,{"slug":65,"title":66,"category":67,"image":68,"author":60,"read_time":22,"published_at":69,"public_read_count":70},"flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china","ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg","52 నిమిషాలు క్రితం",157,{"slug":72,"title":73,"category":74,"image":75,"author":15,"read_time":22,"published_at":76,"public_read_count":63},"acb-raids-the-residence-of-bhupalpally-district-mines-ad-jayaraju","ACB : భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa67cd1da-941c-4e5b-bb17-5af6c6f19e21.webp","57 నిమిషాలు క్రితం",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":15,"read_time":22,"published_at":82,"public_read_count":25},"trapped-under-the-pretext-of-a-movie-opportunity-young-director-pavan-sadineni-has-a-long-list-of-allegations-against-him","Hyd : సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేని చిట్టా పెద్దదే..!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d1149c9-b69a-49d0-a32c-7f00033c0005.jpg","1 గంట క్రితం",{"slug":84,"title":85,"category":74,"image":86,"author":15,"read_time":61,"published_at":82,"public_read_count":25},"farmers-lands-under-22-ais-this-racket-just-for-commissions-harish-rao","BRS :  22ఏలో రైతుల భూములు.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F859433c4-f96e-45ba-847b-d5747013ab61.jpg",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":60,"read_time":22,"published_at":82,"public_read_count":92},"swiggys-bumper-offer-piping-hot-food-delivered-right-to-your-theatre-seat","స్విగ్గీ బంపరాఫర్..  థియేటర్ సీటు వద్దకే వేడివేడిగా ఫుడ్ డెలివరీ!","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F45cdeb15-5df3-49ec-a297-4c0ab355b79b.png",208,{"slug":94,"title":95,"category":90,"image":96,"author":60,"read_time":22,"published_at":97,"public_read_count":70},"paid-rs-14000-crore-against-a-loan-of-rs-6000-crore-vijay-mallya-laments","రూ.6వేల కోట్ల అప్పుకి రూ.14వేల కోట్లు చెల్లించా.. విజయ్ మాల్యా ఆవేదన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffce8e65a-88f9-4a22-affc-9ec4b9feeb20.jpg","2 గంటలు క్రితం",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]