[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-date-finalized-for-monsoon-season-paddy-procurement-key-decision-by-the-revanth-government":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":82},5231,1770,"date-finalized-for-monsoon-season-paddy-procurement-key-decision-by-the-revanth-government","వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ముహూర్తం ఖరారు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!","తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక విషయాన్ని తెలిపింది. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను అక్టోబర్ 15వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ea2b103-a775-4e7c-ba35-e5eacd812882.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ea2b103-a775-4e7c-ba35-e5eacd812882.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24],"TelanganaPaddyProcurement","UttamKumarReddy","FineRiceBonus","RevanthGovt","TelanganaFarmers","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-06T09:29:44+00:00","2026-09-06T09:30:06+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక విషయాన్ని తెలిపింది. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను అక్టోబర్ 15వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణను ఖరారు చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ సీజన్‌లో మొత్తం 65లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం దాదాపు రూ.18,250 కోట్ల నిధులను కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;&nbsp;రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, వీటిని అక్టోబర్ 1వ తేదీ నాటికే అన్ని వసతులతో పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని నిర్దేశించారు. ఇందులో 3,180 ఐకేపీ కేంద్రాలు, 4,372 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) కేంద్రాలు, 731 ఇతర రకాల కేంద్రాలు సేవలు అందించనున్నాయి. ధాన్యం విక్రయించిన రైతులకు ఆలస్యం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ సీజన్‌కు గాను మద్దతు ధర కింద గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి రూ.2,441 చొప్పున చెల్లించనున్నారు. దీనికి అదనంగా, ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన ఏడు రకాల సన్న బియ్యం (సన్న ధాన్యం) సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500చొప్పున అదనపు బోనస్ అందించనున్నారు. ఈ బోనస్ పారదర్శకంగా అందాలంటే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే డీలర్ వద్ద తమ విత్తన రకాన్ని కచ్చితంగా నమోదు చేయించుకోవాలని స్పష్టం చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-06 at 2.59.24 PM.jpeg",[],{"title":35,"description":36},"వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ముహూర్తం ఖరారు: రేవంత్ సర్కార్..","తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక విషయాన్ని తెలిపింది. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను అక్టోబర్ 15వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించనున",[38,45,53,59,66,72,77],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":25,"published_at":43,"public_read_count":44},"tg-politics-konda-surekha-dismissal-revanth-reddy-message-to-congress-leaders","TG Politics: సురేఖ బర్తరఫ్‌.. వాళ్లందరికీ రేవంత్ సైలెంట్ వార్నింగ్‌..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c1c9e89-f3b8-4a60-a8cf-32989435d65b.jpg","Mahesh","2026-09-06T09:50:17+00:00",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":25,"published_at":51,"public_read_count":52},"delhi-pg-pg-hostel-collapses-50-students-trapped-under-the-debris","Delhi: కూలిన PG హోస్టల్..  శిథిలాల కింద చిక్కుకున్న 50 మంది విద్యార్థులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Feddac82d-fcea-4a23-9afe-f3d251c6bc53.jpg","Venu","2026-09-06T10:30:41+00:00",1,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":15,"read_time":25,"published_at":57,"public_read_count":58},"dgp-takes-a-serious-view-of-forced-extortion-by-transgender-individuals-issues-key-directives","ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లపై డీజీపీ సీరియస్.. కీలక ఆదేశాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4a740b9e-157c-4250-b3ff-f98fff21ef02.jpg","2026-09-06T09:13:48+00:00",157,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":63,"read_time":64,"published_at":65,"public_read_count":28},"revanths-words-build-castles-in-the-air-while-students-futures-remain-stuck-at-the-doorstep-harish-rao","BRS : రేవంత్ మాటలు కోటలు.. గడప దాటని విద్యార్థుల భవిష్యత్ : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcedfba72-0f95-4722-8527-bf0651fa4e8e.webp","Kumar","7 నిమిషాల పఠనం","2026-09-06T08:57:54+00:00",{"slug":67,"title":68,"category":16,"image":69,"author":42,"read_time":70,"published_at":71,"public_read_count":44},"konda-surekha-political-future-brs-bjp-no-entry","Konda Surekha: సురేఖను చేర్చుకునేది లేదంటున్న బీఆర్ఎస్‌, బీజేపీ.. ఆమె దారెటు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4ad42f68-4b6b-4903-8ff6-252a1963ae86.webp","6 నిమిషాల పఠనం","2026-09-06T08:52:36+00:00",{"slug":73,"title":74,"category":48,"image":75,"author":15,"read_time":25,"published_at":76,"public_read_count":28},"creating-wonders-by-learning-from-youtubeprime-minister-praises-kadapa-farmer-in-mann-ki-baat","యూట్యూబ్ చూసి వండర్స్.. మన్ కీ బాత్‌లో కడప రైతుకు ప్రధాని ప్రశంసలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F332a5bcf-0662-4dc6-9041-003bec96446b.jpg","2026-09-06T08:51:19+00:00",{"slug":78,"title":79,"category":16,"image":80,"author":50,"read_time":25,"published_at":81,"public_read_count":44},"madhuri-rathod-folk-dancer-eshwar-sai-controversy-takes-a-critical-turn-madhuri-rathod-attempts-suicide","Madhuri Rathod: కీలక మలుపు తిరిగిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వివాదం.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F739c00aa-fe9b-43df-8cba-d410c72cd2af.jpg","2026-09-06T08:44:46+00:00",[83,88,91,93,95,97],{"title":84,"sponsor":85,"image":86,"url":87},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":89,"sponsor":90,"image":86,"url":87},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":92,"sponsor":90,"image":86,"url":87},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":94,"sponsor":90,"image":86,"url":87},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":96,"sponsor":90,"image":86,"url":87},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":98,"sponsor":90,"image":86,"url":87},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]