[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-dancer-raju-case-dhee-fame-12-lakh-cheating-case":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":81},6026,2161,"dancer-raju-case-dhee-fame-12-lakh-cheating-case","Dancer Raju Case : ఢీ షో రాజు కేసులో అసలు నిజాలేంటి.. రూ.12 లక్షలు ఎందుకు తీసుకున్నాడు..?","Dancer Raju Case : ‘ఢీ’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్ రాజు అసలు రంగు బయటపడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా లక్షలాది రూపాయలు కాజేసిన వ్యవహారంలో అతడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc64cf382-c7e1-4ed2-bc1d-d0ae59ed43e2.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc64cf382-c7e1-4ed2-bc1d-d0ae59ed43e2.jpg","Mahesh","cinema","routine",[19,20,21,22,23,24],"Dancer Raju Case","Dancer Raju","Dhee Show","Dhee Fame Raju","Chitti Master","swechaa news","4 నిమిషాల పఠనం","2026-09-13T16:14:00+00:00","2026-09-13T16:14:39+00:00",106,"\u003Cp>Dancer Raju Case : ‘ఢీ’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్ రాజు అసలు రంగు బయటపడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా లక్షలాది రూపాయలు కాజేసిన వ్యవహారంలో అతడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. హైదరాబాద్ మియాపూర్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. \u003C\u002Fp>\u003Cp>పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ గోకుల్ ప్లాట్స్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆరో అంతస్తులో 28 ఏళ్ల యువతి బొటిక్ నడుపుతోంది. అదే భవనంలోని మూడో అంతస్తులో ‘ఢీ’ ఫేమ్ చిట్టి మాస్టర్ నిర్వహిస్తున్న డాన్స్ స్టూడియో ఉంది. ఈ స్టూడియోకు ‘ఢీ’ సీజన్-10 విన్నర్ అయిన రాజు రోజు ప్రాక్టీస్ కోసం వచ్చేవాడు. ఒకే బిల్డింగ్ కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని కాస్తా ప్రేమగా మార్చిన రాజు.. సదరు యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని గట్టిగా నమ్మించాడు. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని శారీరకంగా దగ్గరయ్యాడు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ప్లేటు ఫిరాయింపు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>శారీరక సంబంధం కొనసాగిస్తూనే.. తనకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ యువతి నుంచి విడతల వారీగా డబ్బులు గుంజడం స్టార్ట్ చేశాడు. పెళ్లి చేసుకోబోయే వాడే కదా అని నమ్మిన బాధితురాలు ఫోన్‌పే ద్వారా పలు దఫాలుగా దాదాపు రూ.12 లక్షల వరకు రాజు అకౌంట్‌కి బదిలీ చేసింది.\u003C\u002Fp>\u003Cp>కొంతకాలం తర్వాత పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని ఆ యువతి గట్టిగా నిలదీయడంతో రాజు అసలు స్వరూపం బయటపడింది. పెళ్లి మాట ఎత్తిన ప్రతిసారీ తప్పించుకుంటూ, సరైన సమాధానం చెప్పకుండా ముఖం చాటేయడం ప్రారంభించాడు. దీంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన బాధితురాలు నేరుగా మియాపూర్ పోలీసులను ఆశ్రయించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.\u003C\u002Fp>\u003Cp>యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజుపై లైంగిక దాడి, చీటింగ్ సహా పలు తీవ్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. బుల్లితెర వేదికలపై టాలెంట్‌తో అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి.. తెరవెనుక చేసిన ఈ దారుణం వెలుగులోకి రావడంతో డాన్స్ వర్గాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-13 at 9.43.31 PM.jpeg",[],{"title":35,"description":36},"Dancer Raju Case: ఢీ షో రాజు కేసులో అసలు నిజాలేంటి.. రూ.12 ల","Dancer Raju Case: ‘ఢీ’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్ రాజు అసలు రంగు బయటపడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా లక్షలా",[38,45,51,57,64,70,75],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":43,"published_at":44,"public_read_count":28},"mumbai-mahaganpati-richest-ganpati-rs-703-crore-insurance-66-kg-gold","Mumbai Mahaganpati : దేశంలోనే రిచెస్ట్ గణపయ్య.. రూ.703 కోట్ల ఇన్సూరెన్స్.. 66 కేజీల బంగారంతో అలంకరణ","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa79b78f0-0f1e-417c-b330-b4bd5df96f48.jpg","5 నిమిషాల పఠనం","2026-09-13T16:30:30+00:00",{"slug":46,"title":47,"category":48,"image":49,"author":15,"read_time":25,"published_at":50,"public_read_count":28},"indiramma-houses-scheme-dont-trust-brokers-or-middlemen","Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇండ్లు.. వాళ్లను నమ్మి మోసపోవద్దు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F981c99ac-2ef6-421b-951d-8cb8943e6d57.jpg","2026-09-13T16:41:08+00:00",{"slug":52,"title":53,"category":48,"image":54,"author":15,"read_time":55,"published_at":56,"public_read_count":28},"tg-politics-mahabubabad-survey-war-congress-brs-political-strength","TG Politics : మహబూబాబాద్ అడ్డాగా సర్వే వార్.. ఎవరి బలం ఎంత?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2187308-fc76-4f9b-9125-81fcb92e1243.jpg","6 నిమిషాల పఠనం","2026-09-13T15:37:13+00:00",{"slug":58,"title":59,"category":16,"image":60,"author":61,"read_time":25,"published_at":62,"public_read_count":63},"aa24-24","#AA24: అల్లు అర్జున్ 24..కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0ff20416-d861-468b-a588-fc0f6f96149d.jpg","Anshu","2026-09-13T15:11:59+00:00",310,{"slug":65,"title":66,"category":41,"image":67,"author":15,"read_time":43,"published_at":68,"public_read_count":69},"xi-jinping-warns-us-at-brics-strongest-country-rules-wont-work","Xi Jinping : ‘‘బలవంతుడిదే రాజ్యం అంటే కుదరదు..’’ బ్రిక్స్ వేదికగా అమెరికాకు జిన్‌పింగ్ వార్నింగ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbc4cdbb0-4b9d-4e7b-a997-338a70b00345.jpg","2026-09-13T14:42:07+00:00",55,{"slug":71,"title":72,"category":16,"image":73,"author":61,"read_time":25,"published_at":74,"public_read_count":69},"mythri-movie-makers","Mythri-Movie-Makers: మైత్రీ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F283369e1-4fd3-4277-a1ba-b258647bd3bf.jpg","2026-09-13T14:19:45+00:00",{"slug":76,"title":77,"category":41,"image":78,"author":15,"read_time":43,"published_at":79,"public_read_count":80},"brics-xi-jinping-skips-pm-modi-dinner-real-reason","BRICS : మోడీ డిన్నర్‌ను స్కిప్ చేసిన చైనా అధ్యక్షుడు.. అసలు మతలబు ఇదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F00e3e33b-c461-469c-b009-df84b6a28ce0.jpg","2026-09-13T14:01:21+00:00",208,[82,87,90,92,94,96],{"title":83,"sponsor":84,"image":85,"url":86},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":88,"sponsor":89,"image":85,"url":86},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":91,"sponsor":89,"image":85,"url":86},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":93,"sponsor":89,"image":85,"url":86},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":95,"sponsor":89,"image":85,"url":86},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":97,"sponsor":89,"image":85,"url":86},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]