[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-dance-master-raju-dhee-10-winner-arrest-sexual-harassment-case":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},5900,2098,"dance-master-raju-dhee-10-winner-arrest-sexual-harassment-case","Dance Master Raju :  'ఢీ' ఫేమ్ రాజు అరెస్ట్.. యువతి ఫిర్యాదుతో కటకటాల్లోకి!","Dance Master Raju :  బుల్లితెరపై సంచలనం సృష్టించిన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 10’ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి తనపై లైంగిక దాడికి, వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సంచలన ఫిర్యాదు చేసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F85c19463-e609-4c90-b668-24d64f316fbe.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F85c19463-e609-4c90-b668-24d64f316fbe.jpg","Mahesh","cinema","routine",[19,20,21,22,23],"Dance Master Raju","Dhee 10 Winner","Dhee Fame Raju","Raju Choreographer","swechaa news","4 నిమిషాల పఠనం","2026-09-12T13:27:47+00:00","2026-09-12T13:29:51+00:00",157,"\u003Cp>Dance Master Raju :  బుల్లితెరపై సంచలనం సృష్టించిన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 10’ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి తనపై లైంగిక దాడికి, వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సంచలన ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినప్పటికీ.. దాదాపు మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని బయటికి తెలియనివ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>వెండితెర కలల పేరుతో అకృత్యం\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>డ్యాన్స్ మాస్టర్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న రాజు.. వెండితెరపై అవకాశాలు వెతుక్కుంటున్న ఓ యువతిని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సినిమాల్లో మంచి ఆఫర్లు ఇప్పిస్తానని, ప్రముఖులతో పరిచయాలు చేయిస్తానని నమ్మించి ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనపై సాగిన వేధింపులు భరించలేక చివరికి మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు కంప్లైంట్‌లో వెల్లడించింది. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి, ఆధారాలు సేకరించిన అనంతరం ఈ నెల 9వ తేదీన రాజుపై కేసు నమోదు చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>కోర్టుకు హాజరు.. రిమాండ్ విధింపు \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>కేసు నమోదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డ్యాన్స్ మాస్టర్ రాజును అదుపులోకి తీసుకున్నారు. అతడిని జడ్జి ముందు హాజరుపరచగా.. కేసు పూర్వాపరాలను పరిశీలించి నిందితుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రాజును జైలుకు తరలించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>మూడు రోజుల పాటు గుట్టుగా ఎందుకు ఉంచారు \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>అయితే ఇంతటి సంచలన కేసు నమోదై, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించి మూడు రోజులు గడుస్తున్నా మియాపూర్ పోలీసులు మాత్రం ఈ సమాచారాన్ని బయటికి రానివ్వకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద డ్యాన్స్ షో విన్నర్ అరెస్టయిన విషయాన్ని బయటకు పొక్కకుండా చూసేందుకు ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? లేక పోలీసులు కావాలనే ఈ విషయాన్ని దాచారా? అనే కోణంలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం మొదలైంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"WhatsApp Image 2026-09-12 at 6.54.16 PM.jpeg",[],{"title":34,"description":35},"Dance Master Raju:  'ఢీ' ఫేమ్ రాజు అరెస్ట్.. యువతి ఫిర్యాదుత","Dance Master Raju:  బుల్లితెరపై సంచలనం సృష్టించిన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 10’ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్య",[37,46,53,59,64,70,77,86,91,96],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"pm-modi-shares-photo-with-xi-jinping-putin-at-brics-summit","BRICS Summit: బ్రిక్స్‌ సమ్మిట్‌లో అద్భుత దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fecc82518-b41d-46b6-9677-85291a8359aa.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-12T13:49:05+00:00",55,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":15,"read_time":43,"published_at":51,"public_read_count":52},"brics-modi-strong-message-global-south-unsc-reforms-brics-countries","BRICS: \"బ్రిక్స్ దేశాలు ఎవరికీ శత్రువులు కాదు'.. మోడీ స్ట్రాంగ్ మెసేజ్..","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb8fbd886-f697-48e1-a495-57bf3f11b4d3.jpg","2026-09-12T14:07:36+00:00",106,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":57,"read_time":24,"published_at":58,"public_read_count":45},"meenakshi-chaudhary-vrusha-karma","Meenakshi Chaudhary: చేతిలో ఉంది ఒక్క సినిమానే..అది గనక అటు ఇటు అయితే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc636d65c-a0d4-4bd0-93f2-d93b5392e2cc.webp","Anshu","2026-09-12T14:10:32+00:00",{"slug":60,"title":61,"category":16,"image":62,"author":57,"read_time":24,"published_at":63,"public_read_count":27},"varanasi-rajamouli-updates","Varanasi: దసరా నుంచి వరుస అప్‌డేట్స్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F282d4cb7-1475-4999-a593-d6de8a4516a5.jpg","2026-09-12T14:22:25+00:00",{"slug":65,"title":66,"category":49,"image":67,"author":15,"read_time":43,"published_at":68,"public_read_count":69},"delhi-declaration-brics-global-trade-sanctions-tariffs-wto","Delhi Declaration : గ్లోబల్ ట్రేడ్‌ను దెబ్బతీసే ఆంక్షలపై బ్రిక్స్ ఫైర్.. ఢిల్లీ డిక్లరేషన్‌తో కీలక తీర్మానం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0265ff33-235b-4927-a100-86e2d83ed21e.jpg","2026-09-12T14:37:58+00:00",3,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":42,"read_time":75,"published_at":76,"public_read_count":52},"trs-president-kavitha-slams-congress-and-brs-regarding-assembly-sessions","Kavitha: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలతో ఆడుకుంటున్నాయి.. అసెంబ్లీ జరిగిన తీరు బాధాకరం- కవిత","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28918785-0209-40b3-afed-e7574036f2be.jpg","6 నిమిషాల పఠనం","2026-09-12T12:57:34+00:00",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":82,"read_time":83,"published_at":84,"public_read_count":85},"horror-in-medak-son-commits-atrocity-against-mother","crime : మెదక్‌లో ఘోరం.. తల్లి కోసం కొడుకు దారుణం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6076e19c-4746-47e5-a95e-48bed2547d35.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-12T12:40:02+00:00",208,{"slug":87,"title":88,"category":73,"image":89,"author":15,"read_time":43,"published_at":90,"public_read_count":27},"retro-photo-scam-1980s-trend-cyber-threat-malware-apk-links","Retro PhotoScam Alert : 1980s రెట్రో ట్రెండ్ వెనుక పొంచి ఉన్న భారీ ముప్పు..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8282796-a705-40a0-9065-2111509f9612.jpg","2026-09-12T12:17:43+00:00",{"slug":92,"title":93,"category":73,"image":94,"author":42,"read_time":24,"published_at":95,"public_read_count":27},"trs-president-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: 22ఏ కింద సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd13f621d-d211-4678-af5e-fd4af4d9718d.jpg","2026-09-12T12:06:41+00:00",{"slug":97,"title":98,"category":73,"image":99,"author":82,"read_time":83,"published_at":100,"public_read_count":85},"atrocities-against-scs-under-revanths-rule-rs-praveen-kumar","TG : రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1ac1df-8543-4813-84fe-05953f558f72.png","2026-09-12T12:03:50+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]