[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-crime-brutal-murder-of-a-man-liquor-bottle-cap-unravels-the-mystery":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":99},4932,1625,"crime-brutal-murder-of-a-man-liquor-bottle-cap-unravels-the-mystery","Crime : వ్యక్తి దారుణ హత్య.. చిక్కుముడి విప్పిన మద్యం బాటిల్ మూత","ఓ మర్డర్ కేసును పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు.  ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.అయితే, కేసు   నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce885cc9-7d0c-4dec-9202-35d7b302fcdb.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce885cc9-7d0c-4dec-9202-35d7b302fcdb.png","Kumar","crime","routine",[19,20,16,21,22],"murder","andrapradesh","bottle cap","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-03T08:29:10+00:00","2026-09-03T08:31:48+00:00",157,"\u003Cp>ఓ మర్డర్ కేసును పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు.  ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.అయితే, కేసు   నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.అయితే, మద్యం బాటిల్ మూత పోలీసుల పనిని మరింత సులభతరం చేసింది. మందు బాటిల్ మూత ఆధారంగా నిందితులను ఎలా పట్టుకున్నారో తెలిస్తే అంతా షాక్ అవుతారు.విచారణలో భాగంగా మృతుడి భార్య సుబ్బులు..నిందితుడు గురుప్రసాద్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. \u003C\u002Fp>\u003Cp>అయితే, వారి ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడని భర్త ఆంజనేయులును అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న భార్య సుబ్బులు.. తన ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనుకున్నవిధంగానే ప్రియుడు గురుప్రసాద్‌ మరో వ్యక్తి షరీఫ్‌ కలిసి ఆంజనేయులుకు మాయమాటలు చెప్పి పట్టణ శివారులో పొలాల్లో మందు సిట్టింగ్ కోసం తీసుకొచ్చారు.\u003C\u002Fp>\u003Cp>ముగ్గురు కలిసి మద్యం సేవించగా.. ప్లాన్ ప్రకారం గురుప్రసాద్  తలపై మద్యం సీసా, బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ నేరంలో గురు ప్రసాద్‌తో పాటు షరీఫ్‌ కూడా పాలుపంచుకున్నాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై నిందితులు పరార్ అయ్యారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా అతని తలపై బలమైన గాయాలను గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారని నిర్దారణకు వచ్చిన పోలీసులు ..స్థానికంగా లభ్యమైన మద్యం సీసా మూతపై ఉన్న QR కోడ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.\u003C\u002Fp>\u003Cp>QR కోడ్ ద్వారా మద్యం సీసాను నిందితులు ఏ షాప్‌లో కొనుగోలు చేశారో గుర్తించారు.అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను కనిపెట్టారు.24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095361861000831028?s=20\">https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095361861000831028?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"bottele cap.png",[],{"title":33,"description":34},"BRS : కాలువల్లో తుమ్మచెట్లు.. నా సెల్ఫీనే సజీవసాక్ష్యం : హరీ","ఓ మర్డర్ కేసును పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు.  ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.అయితే, కేసు   నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 24",[36,44,51,59,65,70,75,80,87,94],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"kollywood-trisha","Kollywood: లండన్‌లో త్రిష కొత్త చిత్రం ప్రారంభం!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3be1e235-68da-490c-b10a-02488dbe7347.jpg","Anshu","2026-09-03T08:32:21+00:00",55,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":23,"published_at":50,"public_read_count":43},"international-news-another-blow-to-india-from-the-usa-eb-1-green-cards-out-of-reach","America: భారత్ కు మరో షాకిచ్చిన అమెరికా!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe4117583-857e-4abd-8ca5-154679c67673.jpg","Venu","2026-09-03T08:37:03+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":43},"congress-high-command-key-decision-konda-surekha-sacked-from-telangana-cabinet","Konda Surekha: కొండా సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డిపై వేటు.. గద్వాల విజయలక్ష్మికి పదవి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F556272b3-9eb6-4230-a384-4f5571aac164.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-03T09:17:44+00:00",{"slug":60,"title":61,"category":54,"image":62,"author":56,"read_time":57,"published_at":63,"public_read_count":64},"congress-high-command-sacked-konda-surekha-and-chinna-reddy","Konda Surekha: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు.. ఆ ముగ్గురు మహిళలకు కీలక పదవులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6af912dc-0743-4849-8d95-4ec328da99aa.jpg","2026-09-03T09:48:36+00:00",4,{"slug":66,"title":67,"category":54,"image":68,"author":15,"read_time":23,"published_at":69,"public_read_count":26},"this-is-the-reason-for-removing-surekha-from-her-post-raja-singh","TG : సురేఖను పదవి నుంచి తొలగించడానికి కారణమిదే : రాజాసింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F445f2e2e-400b-45e3-83bd-fa546d1709ea.jpg","2026-09-03T10:06:44+00:00",{"slug":71,"title":72,"category":54,"image":73,"author":15,"read_time":23,"published_at":74,"public_read_count":26},"prosopis-trees-in-the-canals-my-selfie-is-living-proof-harish-rao","BRS : కాలువల్లో తుమ్మచెట్లు.. నా సెల్ఫీనే సజీవసాక్ష్యం : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fe66691-3b2a-48d2-9237-5e1b92e5a9e7.jpg","2026-09-03T08:03:20+00:00",{"slug":76,"title":77,"category":39,"image":78,"author":41,"read_time":23,"published_at":79,"public_read_count":43},"official-jailer-2-oct-15","Official: \"జైలర్ 2\" రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..అక్టోబర్ 15న విధ్వంశమే..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73a16b4c-2475-4d73-b6a9-8f95f4a3f0ad.jpg","2026-09-03T08:01:11+00:00",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":15,"read_time":23,"published_at":85,"public_read_count":86},"rbi-measures-rupee-strengthens","Business : ఆర్బీఐ చర్యలు.. మరింత బలపడిన రూపాయి!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F24119d5c-4cab-4ab4-8a07-e51e4460f38c.jpg","2026-09-03T07:41:09+00:00",106,{"slug":88,"title":89,"category":54,"image":90,"author":91,"read_time":92,"published_at":93,"public_read_count":43},"what-next-in-konda-episode","వేటు పడితే వాట్ నెక్స్ట్..! కొండా ఇష్యూ విపక్షాలకు ఆయుధమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbfd58956-091c-4066-b73d-ecfc733ae31b.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-03T07:18:13+00:00",{"slug":95,"title":96,"category":54,"image":97,"author":15,"read_time":23,"published_at":98,"public_read_count":86},"honey-trap-in-the-bollarum-army-arms-theft-case","HYD : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe84a9e7f-b5a0-411a-904c-ce665da53a74.jpg","2026-09-03T07:02:18+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]