[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-conspiracy-to-delete-one-crore-votes-under-the-guise-of-sir-cm-revanth-reddy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":100},5328,1818,"conspiracy-to-delete-one-crore-votes-under-the-guise-of-sir-cm-revanth-reddy","Congress : ఎస్ఐఆర్ మాటున కోటి ఓట్లు తొలగించే కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి","రాష్ట్రంలో ఎస్ఐఆర్ మాటున ఒక కోటి ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు  అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. తమ వ్యతిరేక ఓట్లను గుర్తించేందుకు బీజేపీ ప్రత్యేకంగా ఏజెన్సీలను పెట్టుకుందన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcfad122a-a61d-40fc-b4cf-014deafa3216.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcfad122a-a61d-40fc-b4cf-014deafa3216.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"Cm revanth reddy","congress","sarampalli mallareddy","SIR","BJP","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-07T09:10:23+00:00","2026-09-07T09:10:48+00:00",157,"\u003Cp>రాష్ట్రంలో ఎస్ఐఆర్ మాటున ఒక కోటి ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు  అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. తమ వ్యతిరేక ఓట్లను గుర్తించేందుకు బీజేపీ ప్రత్యేకంగా ఏజెన్సీలను పెట్టుకుందని, 2009 నుంచి ఓటింగ్ సరళని పరిశీలించి  వారికి అనుకూల ఓట్లను ఉంచుకుని, వ్యతిరేక ఓట్లను డిలీట్ చేస్తున్నారని  ఆరోపించారు. ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవస్థ సిద్ధమవుతోందని గ్రహించి ‘ఎస్ఐఆర్’ రూపంలో కొత్త కుట్రకు తెరలేపారని అన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>తెలంగాణలో దాదాపు కోటి ఓట్లు తొలగిస్తున్నా బీఆర్ఎస్ వాళ్లు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. సోమవారం రవీంద్రభారతిలో ప్రముఖ రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జాతీయ స్థాయిలో సెక్యూలర్ శక్తులు సమిష్టిగా మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి వలస వెళ్లిన వారి ఓట్లు తొలగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కొడంగల్ సెగ్మెంటులో 81 వేల ఓట్లు అనామలీస్ జాబితాలో చేర్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు అప్రమత్తంగా ఉంటేనే 2029లో మోడీ ఓటమికి పునాది పడుతుందన్నారు. ఎర్రజెండాను చూస్తే పేదోడికి ఒక నమ్మకమని, దేశానికి మోడీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి  అని పేర్కొన్నారు. ఆయన ఓటమే కమ్యూనిస్టుల గెలుపని సీఎం చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు అనగానే మైనార్టీ ఓట్లు అని అంతా అనుకుంటున్నారని,  పేదలు, గిరిజనుల ఓట్లు కూడా తొలగించే కుట్ర జరుగుతోందన్నారు\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఇక రైతుల కోసం తన జీవితాన్ని సర్వం ధారపోసిన సారంపల్లి మల్లారెడ్డిని కోల్పోవడం తెలంగాణ రైతాంగానికి తీరని లోటు అని సీఎం అన్నారు. కాలక్రమేణా రైతు సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకత్వం, రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలకు సూచన చేయాల్సిన లీడర్ షిప్ తగ్గుతోందన్నారు. చదువు కంటే సమస్య పట్ల అవగాహన, సంస్కారంతో కూడిన అంశాలను లేవనెత్తడంలో సారంపల్లితో  పోటీ పడే వారు రాష్ట్రంలో ఎవరూ లేరన్నారు.కౌలు రైతులు, రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు రైతు అంశాలపై మంచి పట్టు ఉందన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"cm revanth .jpg",[],{"title":35,"description":36},"Congress : ఎస్ఐఆర్ మాటున కోటి ఓట్లు తొలగించే కుట్ర : సీఎం రే","రాష్ట్రంలో ఎస్ఐఆర్ మాటున ఒక కోటి ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు  అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.",[38,46,53,60,67,73,79,85,90,95],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":25,"published_at":44,"public_read_count":45},"womens-role-in-nation-building-is-crucial-lok-sabha-speaker","దేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం: లోక్‌సభ స్పీకర్","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F160336da-d2e3-4135-bed3-fca7b15ead2c.webp","Mamatha puppala","2026-09-07T09:18:06+00:00",208,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":50,"read_time":25,"published_at":51,"public_read_count":52},"telangana-political-temperature-rises-in-the-assembly-brs-mlc-makes-inappropriate-remarks-against-the-speaker","Telangana: అసెంబ్లీలో హిట్ ఎక్కిన రాజకీయం.. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F301b8fb6-afd7-43bc-8b87-942f15011543.jpg","Venu","2026-09-07T09:26:00+00:00",106,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":43,"read_time":25,"published_at":58,"public_read_count":59},"massive-job-scam-popular-youtuber-nandana-arrested-at-the-airport","ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F888a6e38-d3e2-418a-90be-8d265c58f1f1.jpg","2026-09-07T09:45:56+00:00",55,{"slug":61,"title":62,"category":41,"image":63,"author":64,"read_time":65,"published_at":66,"public_read_count":52},"nhai-clean-toilet-picture-challenge-rs-1000-fastag-reward","NHAI: కారులో హైవేపై వెళ్తున్నారా..? ఫొటో తీసి పంపితే చాలు.. రూ.1000 రివార్డ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F427e2b7a-0c54-4f60-ad9d-bd853c9eb300.webp","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-07T10:18:53+00:00",{"slug":68,"title":69,"category":41,"image":70,"author":43,"read_time":71,"published_at":72,"public_read_count":52},"private-participation-is-crucial-for-indias-space-sector-isro-chairman","భారత అంతరిక్ష రంగానికి ప్రైవేట్ భాగస్వామ్యం ముఖ్యం: ఇస్రో ఛైర్మన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66f97f9d-7be3-4bb8-9b61-79a409619035.jpg","5 నిమిషాల పఠనం","2026-09-07T10:30:33+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":64,"read_time":77,"published_at":78,"public_read_count":45},"kcr-fails-as-opposition-leader-absence-from-telangana-assembly-sparks-debate","TG: ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిలయ్యారా..? అసెంబ్లీకి రాకపోవడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3aae5dad-50d8-4f35-ad4f-01081f2b3de3.webp","7 నిమిషాల పఠనం","2026-09-07T09:01:28+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":43,"read_time":71,"published_at":84,"public_read_count":28},"vijayasai-reddys-sensational-decision-key-details-revealed-regarding-the-partys-formation","విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. పార్టీ స్థాపనపై కీలక విషయాలు వెల్లడి!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4991a2d-5714-4daf-8f4f-807a74eed09a.jpg","2026-09-07T08:56:50+00:00",{"slug":86,"title":87,"category":16,"image":88,"author":50,"read_time":77,"published_at":89,"public_read_count":52},"kcr-does-the-great-scholar-who-has-read-80000-books-not-know-this","KCR: 80 వేల పుస్తకాలు చదివిన మహా జ్ఞానికి ఈ విషయం తెలియదా!?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc778b939-8a05-43c5-b0f6-cc2c811a70c6.webp","2026-09-07T08:50:09+00:00",{"slug":91,"title":92,"category":16,"image":93,"author":15,"read_time":25,"published_at":94,"public_read_count":28},"is-this-the-legislative-assembly-or-the-kaurava-sabha-harish-rao","BRS : ఇది శాసనసభనా లేదా కౌరవ సభనా? : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F25406c2f-dc6f-463c-85d8-0d2d5993be13.jpg","2026-09-07T08:44:14+00:00",{"slug":96,"title":97,"category":41,"image":98,"author":43,"read_time":25,"published_at":99,"public_read_count":45},"shock-for-government-employees-new-rules-to-curb-reels-and-posts","ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. రీల్స్, పోస్టుల కట్టడికి త్వరలో కొత్త నిబంధనలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F69af1971-190d-4b54-a0f1-56ff012f52bd.jpg","2026-09-07T08:30:24+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]