[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-congress-leaders-50-acres-land-grabbing-in-gajwel":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":98},4867,1596,"congress-leaders-50-acres-land-grabbing-in-gajwel","గజ్వేల్‌లో భూదందా..! రాత్రికి రాత్రే 50 ఎకరాల భూమిని కొట్టేసిన కాంగ్రెస్ నేతలు","Gajwel Land Scam: గజ్వేల్ నియోజకవర్గంలో భూదందా వెలుగు చూసింది. కాంగ్రెస్ నాయకులు బరి తెగించారు. రాత్రికి రాత్రే 50 ఎకరాల భూమిని కొట్టేశారు. గజ్వేల్ మండలం హవాడిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 49లోని 50 ఎకరాల అసైన్డ్ ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా రాత్రికి రాత్రి సిద్ధిపేట కలెక్టర్, రెవెన్యూ అధికారులు మార్చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F474bf8cf-5f6f-426e-b17a-7f489c0aea6d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F474bf8cf-5f6f-426e-b17a-7f489c0aea6d.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24],"Gajwel Land Scam","Gajwel Land Mafia","Congress Leaders","Assigned Land","Patta Land","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-09-02T15:59:45+00:00","2026-09-02T16:00:21+00:00",4,"\u003Cp>Gajwel Land Scam: గజ్వేల్ నియోజకవర్గంలో భూదందా వెలుగు చూసింది. కాంగ్రెస్ నాయకులు బరి తెగించారు. రాత్రికి రాత్రే 50 ఎకరాల భూమిని కొట్టేశారు. గజ్వేల్ మండలం హవాడిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 49లోని 50 ఎకరాల అసైన్డ్ ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా రాత్రికి రాత్రి సిద్ధిపేట కలెక్టర్, రెవెన్యూ అధికారులు మార్చేశారు.\u003C\u002Fp>\u003Cp>20ఏళ్లుగా ఆ వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్న దళిత, గిరిజనులను కాదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ప్రజా సంబంధాల అధికారి (PRO) తల్లి పేరు మీద 25 ఎకరాలు, మరికొందరి పేరు మీద 25 ఎకరాలు రాయించేసుకున్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడు ఈ 50 ఎకరాలు కొని రికార్డులు తారుమారు చేసేశాడు. అసైన్డ్ భూమిని రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకుడి పేరు మీదకి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది మార్చేశారు. \u003C\u002Fp>\u003Cp>ఆ భూముల్లో 20ఏళ్లుగా సాగు చేస్తున్న దళిత, గిరిజనులకు ఎకరానికి రూ.20 వేలు ఇచ్చి వారితో బలవంతంగా లెటర్ మీద సంతకాలు చేయించుకున్నాడు కాంగ్రెస్ నాయకుడు. సమాచార చట్టం కింద 49 సర్వే నెంబర్‌కు సంబంధించిన సమాచారం అడిగినా రెవెన్యూ అధికారులు ఇవ్వడం లేదు. వెంటనే 49 సర్వే నెంబర్ భూముల మీద విచారణ జరపాలని ఎస్సీ, ఎస్టీ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Gajwel Land Scam.jpg",[],{"title":35,"description":36},"Gajwel Land Scam: గజ్వేల్‌లో భూదందా..! రాత్రికి రాత్రే 50 ఎక","Gajwel Land Scam: గజ్వేల్ నియోజకవర్గంలో భూదందా వెలుగు చూసింది. కాంగ్రెస్ నాయకులు బరి తెగించారు. రాత్రికి రాత్రే 50 ఎకరాల భూమిని కొట్టేశారు. గజ్వేల్ మండలం హవాడిగ",[38,47,53,58,65,71,76,82,88,93],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"prabhas-romanchikam","Prabhas: చిన్న సినిమాకి పాన్ ఇండియా స్టార్ సపోర్ట్..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fff9b715b-eec7-45c4-922a-3403d2ea45eb.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-02T16:18:59+00:00",55,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":15,"read_time":51,"published_at":52,"public_read_count":28},"ys-rajasekhara-reddy-last-wish-not-yet-fulfilled-cm-revanth-reddy","Cm Revanth: వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక ఇదే.. ఇంకా నెరవేరలేదు- సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff32847d2-dc52-4d97-a3ca-b391de24a57e.jpg","5 నిమిషాల పఠనం","2026-09-02T16:21:25+00:00",{"slug":54,"title":55,"category":41,"image":56,"author":43,"read_time":44,"published_at":57,"public_read_count":46},"shiva-nirvana-irumudi-2","Shiva Nirvana: రామ్ చరణ్ కోసం సీక్వెల్ రాయలేను..పాత్రలో సరిపోతేనే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbd79530d-930e-4181-a810-bd5c698eaa9c.webp","2026-09-02T17:48:08+00:00",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":15,"read_time":63,"published_at":64,"public_read_count":28},"hit-and-run-case-no-action-on-anand-sandeep-and-lingamaneni-sanjush","Hit And Run Case: ఒకరికి బెయిల్, మరొకరు అరెస్ట్ కూడా కాలేదు.. కారుతో గుద్ది చంపినా.. బడా బాబుల పిల్లలకు శిక్షలు పడవా?","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc55a3ab5-7045-4536-a220-2799f5d297a1.jpg","6 నిమిషాల పఠనం","2026-09-02T17:49:53+00:00",{"slug":66,"title":67,"category":41,"image":68,"author":43,"read_time":44,"published_at":69,"public_read_count":70},"vijay-devarakonda-dil-raju","Vijay Devarakonda: శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f8f7908-39b5-434b-a3bf-b4fcc56886d0.jpg","2026-09-02T18:18:30+00:00",1,{"slug":72,"title":73,"category":16,"image":74,"author":15,"read_time":44,"published_at":75,"public_read_count":46},"minister-konda-surekha-strong-warning","Konda Surekha: నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు- కొండా సురేఖ వార్నింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6821bfac-1873-4b8b-97a5-4fd64ba89f66.jpg","2026-09-02T15:44:04+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":15,"read_time":25,"published_at":81,"public_read_count":46},"cm-chandrababu-released-godavari-water-to-north-coastal-andhra","Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. విడుదల చేసిన సీఎం చంద్రబాబు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd8f112f-4862-4784-a6aa-6bbd03d903dc.jpg","2026-09-02T15:07:03+00:00",{"slug":83,"title":84,"category":41,"image":85,"author":43,"read_time":44,"published_at":86,"public_read_count":87},"ramana-gogula-pawan-kalyan","Ramana Gogula: ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయితే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F77403e9b-23b1-4ac0-b390-ccbea9758a1a.webp","2026-09-02T15:01:00+00:00",106,{"slug":89,"title":90,"category":16,"image":91,"author":15,"read_time":44,"published_at":92,"public_read_count":46},"komatireddy-rajagopal-reddymla-komatireddy-rajagopal-reddy-key-comments-on-cm-post","నేను ఉండగా కాంగ్రెస్ ను కబ్జా చేయలేదు, నాకు సీఎం అయ్యే టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6760fcfc-4884-4cec-a04c-4aa95e8fe9e4.jpg","2026-09-02T13:18:48+00:00",{"slug":94,"title":95,"category":16,"image":96,"author":15,"read_time":44,"published_at":97,"public_read_count":46},"minister-konda-surekha-key-comments-after-meeting-congress-party-high-command","Konda Surekha: నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశా, హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలీదు- మంత్రి కొండా సురేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbbba2818-c68c-4b26-8029-1802a3617358.jpg","2026-09-02T12:29:29+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]