[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-congress-leader-harasses-woman-by-taking-nude-photos-woman-attempts-suicide":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":98},5205,1758,"congress-leader-harasses-woman-by-taking-nude-photos-woman-attempts-suicide","Crime : న్యూడ్ పిక్స్ తీసి వేధిస్తున్న కాంగ్రెస్ నేత.. మహిళ ఆత్మహత్యాయత్నం!","అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె న్యూస్ ఫొటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం.ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a028cec-c637-4b82-a08c-5f05530e24b8.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a028cec-c637-4b82-a08c-5f05530e24b8.jpg","Kumar","crime","routine",[19,20,21,22,23],"nude pics","congress leader","harrasment","suryapet","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-06T07:12:20+00:00","2026-09-06T07:40:42+00:00",106,"\u003Cp>అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె న్యూస్ ఫొటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం.ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చర్యలు తీసుకోకుండా సదరు మహిళనే బెదిరింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే.. బక్కమంతులగూడెనికి చెందిన ఓ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ ఆమె ఇంట్లోకి చొరబడినట్టు సమాచారం.ఆమె బట్టలు మార్చుకుంటుండగా తన ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. తాను అడిగింది ఇవ్వకపోతే ఆమెకు చెందిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బాధితురాలిని వేధింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096497349829017951?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096497349829017951?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>వాట్సాప్‌లో చింతారెడ్డి అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ మహిళను గత కొంతకాలంగా వేధించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకుడి వేధింపులు తాళలేక సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులు అతని మీద చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096473982316974161?s=20\">https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2096473982316974161?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>నిందితుడితో రాజీ చేసుకుని కేసు వెనక్కి తీసుకోవాలని పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నట్టు బాధితురాలు ఆరోపించినట్టు తెలుస్తోంది. అటు నిందితుడి వేధింపులు, ఇటు పోలీసుల బెదిరింపులు తాళలేక చివరకు ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత మహిళ కుటుంబ సభ్యుల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"women shadow harrasment.jpg",[],{"title":34,"description":35},"Crime : న్యూడ్ పిక్స్ తీసి వేధిస్తున్న కాంగ్రెస్ నేత.. మహిళ","అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె న్యూస్ ఫొటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం.ఈ ఘటన సూర్యా",[37,44,52,58,65,72,77,83,88,93],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":42,"published_at":43,"public_read_count":27},"i-will-support-the-family-of-the-deceased-bharati-mukhi-ktr","KTR : మృతురాలు భారతి ముఖి కుటుంబాన్ని ఆదుకుంటా : కేటీఆర్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4454285a-7c08-4da2-9b01-0f3b3f6266f8.jpg","4 నిమిషాల పఠనం","2026-09-06T07:37:40+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":42,"published_at":50,"public_read_count":51},"actor-prithiveeraj","Actor Prithiveeraj: రాకా షుటింగ్ అనుభవాలను పంచుకున్న సీనియర్ నటుడు..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F41801f28-c87f-4b76-95c0-c1e2dbb50168.jpg","Anshu","2026-09-06T07:44:46+00:00",55,{"slug":53,"title":54,"category":16,"image":55,"author":56,"read_time":42,"published_at":57,"public_read_count":27},"tragedy-strikes-ganesh-arrival-celebration-engineering-student-dies","గణేశ్ ఆగమన్ వేడుకలో అపశ్రుతి.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c4bfd43-b649-4e6d-bdb3-406488f6823c.jpg","Mamatha puppala","2026-09-06T07:55:44+00:00",{"slug":59,"title":60,"category":40,"image":61,"author":62,"read_time":42,"published_at":63,"public_read_count":64},"telangana-stage-set-for-the-assembly-monsoon-session-the-battle-begins-tomorrow","Telangana: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దం.. రేపటి నుంచే మొదలవనున్న సమరం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F77622ccb-39b7-4551-bc6e-9496585ca2f2.jpg","Venu","2026-09-06T08:26:33+00:00",1,{"slug":66,"title":67,"category":40,"image":68,"author":56,"read_time":69,"published_at":70,"public_read_count":71},"procurement-of-new-coaches-for-hyderabad-metro-technical-issue-surfaces","హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌ల కొనుగోలు.. తెరపైకి సాంకేతిక సమస్య!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7621c79-b2f6-4cdd-b3ab-774365c069d0.jpg","5 నిమిషాల పఠనం","2026-09-06T08:26:48+00:00",2,{"slug":73,"title":74,"category":40,"image":75,"author":15,"read_time":42,"published_at":76,"public_read_count":27},"tragedy-in-the-state-two-farmers-commit-suicide","TG  : రాష్ట్రంలో దారుణం.. ఇద్దరు రైతుల ఆత్మహత్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c18afd0-a179-4b79-9e9e-d77cb9798ccc.jpg","2026-09-06T06:52:40+00:00",{"slug":78,"title":79,"category":47,"image":80,"author":49,"read_time":42,"published_at":81,"public_read_count":82},"tollywood-nayanthara-anushka","Tollywood: అనుష్క, నయనతారకి మధ్య తేడా అదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3fbaabca-d716-4862-86d7-b89fb145cba6.jpg","2026-09-06T06:24:30+00:00",157,{"slug":84,"title":85,"category":40,"image":86,"author":15,"read_time":42,"published_at":87,"public_read_count":27},"no-luck-in-the-indiramma-houses-draw-when-will-the-10000-be-given","TG : ‘ఇందిరమ్మ ఇళ్లు’ డ్రాలో నో లక్.. రూ.10 వేలు ఎప్పుడిస్తారు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe823ba05-c383-4d0b-b702-63404250c889.jpg","2026-09-06T06:15:22+00:00",{"slug":89,"title":90,"category":40,"image":91,"author":15,"read_time":42,"published_at":92,"public_read_count":27},"minister-seethakka-counters-konda-surekha","Congress : కొండా సురేఖకు మంత్రి సీతక్క కౌంటర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2471a49-d74b-408d-bd3f-4107944e0829.jpg","2026-09-06T05:57:33+00:00",{"slug":94,"title":95,"category":40,"image":96,"author":15,"read_time":42,"published_at":97,"public_read_count":82},"konda-sushmita-breaks-down-in-tears-video-goes-viral","Congress : బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత.. వీడియో వైరల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F19ee3477-b497-4689-ad35-bee7892da795.jpg","2026-09-06T05:34:29+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]