[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cmcpro-cms-cpro-goes-overboard":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":108},4296,1318,"cmcpro-cms-cpro-goes-overboard","CMCPRO: సీఎం సీపీఆర్వో అతి!","ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో జీతం తీసుకుంటున్న సీఎం సీపీఆర్వో మల్సూర్‌ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేయడం విమర్శలకు దారి తీసింది. బాధ్యతలు మరచి పార్టీకి సలహాదారు మాదిరిగా కాంగ్రెస్‌ నేతలకు పాఠాలు చెప్పడంపై ప్రతిపక్ష నేతలతోపాటు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, అధికార పార్టీకి మధ్య ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన హద్దులను చెరిపేసి, టీవీ డిబేట్లలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలో గాంధీ భవన్‌లో మల్సూర్ క్లాసులు తీసుకున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2b4a1155-d547-4385-b13c-473619c94c41.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2b4a1155-d547-4385-b13c-473619c94c41.jpg","Swechaanews Chairman","chairman-desk","routine",[19,20,21,22,23,24],"CMCPRO","Malsur","GandhiBhavan","ChamalaKiranKumarReddy","TelanganaPolitics","ServiceRulesViolation","3 నిమిషాల పఠనం","2026-08-28T04:22:29+00:00",412,"\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cstrong>జీతం ప్రజలది.. పని చేసేది కాంగ్రెస్ పార్టీకా?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>ఎంపీ చామల పోస్ట్‌తో బయటపడ్డ వ్యవహారం\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>విమర్శలు రావడంతో ఫొటో డిలీట్\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cp>\u003Cstrong>దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో జీతం తీసుకుంటున్న సీఎం సీపీఆర్వో మల్సూర్‌ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేయడం విమర్శలకు దారి తీసింది. బాధ్యతలు మరచి పార్టీకి సలహాదారు మాదిరిగా కాంగ్రెస్‌ నేతలకు పాఠాలు చెప్పడంపై ప్రతిపక్ష నేతలతోపాటు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, అధికార పార్టీకి మధ్య ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన హద్దులను చెరిపేసి, టీవీ డిబేట్లలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలో గాంధీ భవన్‌లో మల్సూర్ క్లాసులు తీసుకున్నారు. ఈ విషయాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.\u003C\u002Fp>\u003Cp>పార్టీ మీడియా మీటింగ్‌లో సీపీఆర్వో మల్సూర్‌ పాల్గొన్న ఫొటోను ఆయన పంచుకున్నారు. రాజకీయ అంశాలు, మీడియా డిబేట్లు, ప్రెస్‌మీట్లలో ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహాలపై సీఎం రేవంత్ సీపీఆర్వో మల్సూర్‌, హరిప్రసాద్‌తో చర్చించామని చామల చెప్పారు. వారి సూచనలు ఎంతో విలువైనవని చాలా గొప్పగా రాసుకొచ్చారు. ప్రభుత్వ హోదాలో ఉంటూ రాజకీయ పార్టీ వ్యూహాల్లో పాలుపంచుకోవడం ప్రభుత్వ సర్వీస్‌ నిబంధనలను బేఖాతరు చేయడమేననే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎంపీ సదరు ఫొటోను డిలీట్ చేశారు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"WhatsApp Image 2026-08-28 at 9.43.54 AM (1).jpeg",[],{"title":34,"description":35},"సీఎం సీపీఆర్వో అతి!","ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో జీతం తీసుకుంటున్న సీఎం సీపీఆర్వో మల్సూర్‌ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేయడం విమర్శలకు దారి తీసింది. బాధ్యతలు మరచి..",[37,46,54,62,68,75,83,89,95,102],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"massive-floods-nepal-governments-sensational-decision-a-shock-for-india-along-with-other-nations","భారీ వరదలు.. నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇతర దేశాలతో కలిపి భారత్‌కు షాక్!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2df19006-0e8f-4d04-9e26-67c6196513c8.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","44 సెకన్లు క్రితం",0,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":15,"read_time":51,"published_at":52,"public_read_count":53},"karreguttalu-into-corporate-hands","karreguttalu: కార్పొరేట్ చేతికి కర్రెగుట్టలు !","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c7c1345-d66f-4bee-a333-5ef4c0d59f1f.jpg","9 నిమిషాల పఠనం","11 నిమిషాలు క్రితం",8,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":25,"published_at":60,"public_read_count":61},"young-woman-and-man-who-kidnapped-a-girl","AP :   బాలికను కిడ్నాప్ చేసిన యువతీ, యువకుడు..","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F952a8de4-989c-4e8a-b114-356945309022.jpg","Kumar","13 నిమిషాలు క్రితం",2,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":59,"read_time":25,"published_at":67,"public_read_count":61},"gold-prices-have-fallen-sharply","GOLD :  భారీగా పతనమైన బంగారం ధర","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F61edf33e-6e39-42ab-86e9-e62400382063.jpg","25 నిమిషాలు క్రితం",{"slug":69,"title":70,"category":65,"image":71,"author":59,"read_time":72,"published_at":73,"public_read_count":74},"rs-22000-crore-debt-settled-for-just-rs-65-crore","business : రూ.22 వేల కోట్ల అప్పు.. రూ.6.5 కోట్లకే సెటిల్‌మెంట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F88d6946b-79fe-4639-af11-84ca3b10b9ad.webp","5 నిమిషాల పఠనం","54 నిమిషాలు క్రితం",106,{"slug":76,"title":77,"category":57,"image":78,"author":79,"read_time":80,"published_at":81,"public_read_count":82},"janasena-key-meeting","ఇవాళ జనసేన కీలక భేటీ..! లోక‌ల్ ఎన్నిక‌ల్లో.. పవన్ కొత్త లెక్క ఏంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb67f946f-d00e-4ba2-9427-a5837672d457.jpg","Kashi","8 నిమిషాల పఠనం","55 నిమిషాలు క్రితం",208,{"slug":84,"title":85,"category":86,"image":87,"author":42,"read_time":43,"published_at":88,"public_read_count":74},"tirumala-packed-with-devotees-20-hour-wait-for-sarva-darshan-of-the-lord","తిరుమలలో భక్తుల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 20గంటల సమయం!","Spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8ed628f0-faaf-4382-ad9d-dd2c02d9d523.jpg","1 గంట క్రితం",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":79,"read_time":94,"published_at":88,"public_read_count":74},"manasa-sarovar-yatra","నేపాల్‌లో వ‌ర‌ద‌లు వ‌ణికిస్తున్నా మాన‌స స‌రోవ‌ర్ ఎందుకు..?  హిందువుల క‌ఠిన యాత్రకు కార‌ణాలేంటి...?","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1ce39b9a-ac2c-4250-963c-7774c4c7ec52.jpg","10 నిమిషాల పఠనం",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":100,"read_time":43,"published_at":88,"public_read_count":101},"megastar-vishwambhara-kaaka","Megastar: చిరు నుంచి ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F110b76da-689f-4147-a5ea-63ec962dc301.webp","Anshu",55,{"slug":103,"title":104,"category":105,"image":106,"author":42,"read_time":43,"published_at":88,"public_read_count":107},"digital-revolution-in-rtc-self-ticketing-via-qr-codes-on-non-stop-buses","ఆర్టీసీలో డిజిటల్ విప్లవం.. నాన్‌స్టాప్ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో ‘సెల్ఫ్ టికెటింగ్’!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc8e25571-6465-4617-970e-debc362d32af.jpg",157,[109,114,117,119,121,123],{"title":110,"sponsor":111,"image":112,"url":113},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":115,"sponsor":116,"image":112,"url":113},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":118,"sponsor":116,"image":112,"url":113},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":120,"sponsor":116,"image":112,"url":113},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":122,"sponsor":116,"image":112,"url":113},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":124,"sponsor":116,"image":112,"url":113},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]