[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-vijay-alleges-dmk-collected-bribes-like-emis-in-tamil-nadu-assembly":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":101},5345,1825,"cm-vijay-alleges-dmk-collected-bribes-like-emis-in-tamil-nadu-assembly","CM Vijay: లంచాలను ఈఎంఐల్లాగా తీసుకున్నారు : సీఎం విజయ్","CM Vijay: తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రతిపక్ష డీఎంకేపై సీఎం విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రభుత్వ కాంట్రాక్టర్ల నుంచి గతంలో వాయిదాల పద్ధతిలో లంచాలు వసూలు చేశారనిఆరోపించారు. బ్యాంకు రుణాలకు ఈఎంఐలు చెల్లించినట్టుగా.. కాంట్రాక్టర్లు కూడా క్రమం తప్పకుండా లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a27c48c-a23e-4131-a86f-10a1ce497c10.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a27c48c-a23e-4131-a86f-10a1ce497c10.jpg","Mahesh","national","routine",[19,20,21,22,23,24,25],"CM Vijay","Vijay","Tamil Nadu Politics","Tamil Nadu Assembly","DMK","TVK","Vijay Political News","4 నిమిషాల పఠనం","2026-09-07T11:17:20+00:00","2026-09-07T11:28:02+00:00",157,"\u003Cp>CM Vijay: తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రతిపక్ష డీఎంకేపై సీఎం విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రభుత్వ కాంట్రాక్టర్ల నుంచి గతంలో వాయిదాల పద్ధతిలో లంచాలు వసూలు చేశారని ఆరోపించారు. బ్యాంకు రుణాలకు ఈఎంఐలు చెల్లించినట్టుగా.. కాంట్రాక్టర్లు కూడా క్రమం తప్పకుండా లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు.\u003C\u002Fp>\u003Cp>ఈడీ నివేదికలో ప్రస్తావించినట్లు చెబుతున్న ‘కరూర్ గ్యాంగ్’ అంశాన్ని కూడా విజయ్ అసెంబ్లీలో ప్రస్తావించారు. కరూర్, కోయంబత్తూర్‌తో పాటు ఇతర జిల్లాల్లోని బార్ యజమానుల నుంచి రాజకీయ నాయకులు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఆయన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని టార్గెట్ చేశారు. వ్యవస్థీకృత అవినీతి నెట్‌వర్క్‌కు ఆయన కేంద్రంగా ఉన్నారని విజయ్ ఈ సందర్భంగా ఆరోపించారు. ‘కరూర్ గ్యాంగ్’ అనే పేరు వినిపిస్తేనే సామాన్యుల్లో ఆసక్తి, ఆందోళన కలుగుతుందని వ్యాఖ్యానించారు.\u003C\u002Fp>\u003Cp>తాను చేస్తున్న ఆరోపణలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పొందుపర్చిన వివరాల ఆధారంగానేనని విజయ్ పేర్కొన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నది డీఎంకేనేనని పేర్కొంటూ.. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు వసూళ్లకు ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉన్నారని విజయ్ ఆరోపించారు. పార్టీ నిధుల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కాంట్రాక్ట్ విలువలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు వసూలు చేసినట్లు ఈడీ పత్రాల్లో వెల్లడైందని ఆయన వెల్లడించారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాల కోసమే ఈ మొత్తాలు వసూలు చేశారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను డీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు.\u003C\u002Fp>\u003Cp>అయితే విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. విజయ్ ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"images.jpg",[],{"title":11,"description":36},"CM Vijay: తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రతిపక్ష డీఎంకేపై సీఎం విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెం",[38,46,54,61,67,74,79,84,90,96],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"kerala-the-engine-failed-while-in-mid-air-a-disaster-was-averted-thanks-to-the-pilots-alertness","Kerala: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్.. పైలట్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F572c5950-63b0-4033-952b-8cc7027c1830.jpg","Venu","3 నిమిషాల పఠనం","2026-09-07T11:24:48+00:00",55,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":26,"published_at":52,"public_read_count":53},"speaker-gets-emotional-in-the-assembly-sudden-silence-in-the-house","అసెంబ్లీలో స్పీకర్ కంటతడి..  సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc56fcefb-dfa8-4a7f-a82b-166e139ea21a.jpg","Mamatha puppala","2026-09-07T11:25:21+00:00",718,{"slug":55,"title":56,"category":49,"image":57,"author":58,"read_time":59,"published_at":60,"public_read_count":45},"brs-mlc-tata-madhu-with-draw-his-comments-on-speaker-gaddam-prasad","స్పీకర్ అంటే నాకు గౌరవం ఉంది, నా మాటలను ఉపసంహరించుకుంటున్నా- ఎమ్మెల్సీ తాతా మధు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7e3237dc-e88f-41c2-82d3-be11b07f7d05.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-07T12:02:35+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":42,"read_time":43,"published_at":66,"public_read_count":45},"national-maruti-suzuki-shocks-customers-car-prices-hiked","National: వినియోగదారులకు షాకిచ్చిన మారుతీ సుజుకీ.. పెరిగిన కార్ల ధరలు!..","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fae83238f-1700-4cd9-b5f3-d7539dd2b70b.webp","2026-09-07T12:03:05+00:00",{"slug":68,"title":69,"category":49,"image":70,"author":15,"read_time":71,"published_at":72,"public_read_count":73},"tg-politics-brs-protests-strategy-to-stop-bjp-opposition-space","TG Politics: బీఆర్ఎస్ వరుస నిరసనలు.. బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వొద్దనేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9500289-fb38-4337-8cdb-b159915d24cd.jpg","12 నిమిషాల పఠనం","2026-09-07T12:09:19+00:00",106,{"slug":75,"title":76,"category":49,"image":77,"author":58,"read_time":59,"published_at":78,"public_read_count":45},"cm-revanth-reddy-demand-for-kcr-apology","పక్కా ప్లాన్ ప్రకారమే.. కేసీఆర్ ఉసిగొల్పారు - సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F398dd56b-1e93-4c48-8247-4c7e70ff7817.jpg","2026-09-07T10:56:04+00:00",{"slug":80,"title":81,"category":16,"image":82,"author":51,"read_time":59,"published_at":83,"public_read_count":73},"private-participation-is-crucial-for-indias-space-sector-isro-chairman","భారత అంతరిక్ష రంగానికి ప్రైవేట్ భాగస్వామ్యం ముఖ్యం: ఇస్రో ఛైర్మన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66f97f9d-7be3-4bb8-9b61-79a409619035.jpg","2026-09-07T10:30:33+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":88,"published_at":89,"public_read_count":73},"nhai-clean-toilet-picture-challenge-rs-1000-fastag-reward","NHAI: కారులో హైవేపై వెళ్తున్నారా..? ఫొటో తీసి పంపితే చాలు.. రూ.1000 రివార్డ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F427e2b7a-0c54-4f60-ad9d-bd853c9eb300.webp","6 నిమిషాల పఠనం","2026-09-07T10:18:53+00:00",{"slug":91,"title":92,"category":93,"image":94,"author":51,"read_time":26,"published_at":95,"public_read_count":45},"massive-job-scam-popular-youtuber-nandana-arrested-at-the-airport","ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F888a6e38-d3e2-418a-90be-8d265c58f1f1.jpg","2026-09-07T09:45:56+00:00",{"slug":97,"title":98,"category":49,"image":99,"author":42,"read_time":26,"published_at":100,"public_read_count":73},"telangana-political-temperature-rises-in-the-assembly-brs-mlc-makes-inappropriate-remarks-against-the-speaker","Telangana: అసెంబ్లీలో హిట్ ఎక్కిన రాజకీయం.. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F301b8fb6-afd7-43bc-8b87-942f15011543.jpg","2026-09-07T09:26:00+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]