[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-revanth-reddy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":29,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":33,"sponsored_content":97},72,"cm-revanth-reddy","ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ.. రేవంత్ రెడ్డి వీడియో వైరల్!..","సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతున్నారంటూ విమర్శలు చేసే ప్రతిపక్షాల నోళ్లు మూయించే వీడియో అపన్న హస్తం పేజీలో వైరల్ గా మారింది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb36b0512-f723-4b1a-930f-3d0a1df9ad2b.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb36b0512-f723-4b1a-930f-3d0a1df9ad2b.webp","Desk 2","viral",[17,18,19,20,21],"telangana","revanth reddy","brs","bjp","delhi","3 నిమిషాల పఠనం","2026-07-03T16:24:05+00:00",106,"\u003Cp>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరికూరికే ఢిల్లీకి ఎందుకు పోతున్నారంటూ.. ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్న నేపథ్యంలో విమర్శలు చేసే నోళ్లకు చేతలతో సమాధానం ఇస్తున్నట్టు ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఢిల్లీ పర్యటనల వెనుక ఉన్న అసలు సిసలైన తెలంగాణ ప్రగతి ఏంటో సీఎం రేవంత్ రెడ్డి ఈ వీడియోలో కళ్లముందు ఉంచారు.\u003C\u002Fp>\u003Cp>తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్‌ ముఖచిత్రాన్ని మార్చేలా.. మూసి నది పునరుజ్జీవనం ఫేజ్ వన్ ప్రాజెక్టును కేంద్రం ఒప్పుకునేలా చేశారు. నగర రవాణా రంగాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ.. ఏకంగా 168 కిలోమీటర్ల రెండో మెట్రో ఫేజ్ కు పచ్చజెండా ఊపించి, అనుమతి తీసుకొచ్చారు.\u003C\u002Fp>\u003Cp>కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులను సాధించి జిల్లాల అభివృద్ధికి సరికొత్త రెక్కలు తొడిగారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రీజనల్ రింగ్ రోడ్డు పనులకడ్డంకులన్నింటినీ దూరం చేసి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. అంతేకాదు.. రీజనల్ రింగ్ రైల్ సర్వే మొదలయ్యేలా చేసి రికార్డు సృష్టించారు.\u003C\u002Fp>\u003Cp>ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మేడ్చల్, శామీర్ పేట్ ఎలివేటెడ్ కారిడార్ల కోసం ఎవరూ సాధించలేని డిఫెన్స్ ల్యాండ్ ట్రాన్స్ఫర్‌ను కేంద్రం నుంచి సాధించారు. హైదరాబాద్ కు బుల్లెట్ రైలు, హైదరాబాద్ - నాగ్ పూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ - మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణానికి బాటలు వేశారు. నల్గొండలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ వచ్చేలా చేసి తెలంగాణను దేశ రక్షణ రంగంలో భాగస్వామిని చేశారు.\u003C\u002Fp>\u003Cp>తెలంగాణ ప్రజల హక్కుల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ పోతాం.. మనకు రావాల్సిన వాటిని సాధించి తీరుతాం అంటూ ప్రతిపక్షాల విమర్శల కోటలను బద్దలు కొట్టారు.\u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"Revanth-Reddy-at-Indira-Mahila-Shakti-public-meeting.webp","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F11f236b1-7c56-4752-8ba8-4b26b574e5ae.mp4",[29],{"title":32,"description":11},"ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ.. రేవంత్ రెడ్డి వీడియో వైర",[34,42,49,55,61,67,74,80,86,91],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":14,"read_time":39,"published_at":40,"public_read_count":41},"where-is-power-of-ministers","మంత్రుల్లో ఏది నిర్ణయాధికారం ?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd1c1b82a-21be-4267-8a7c-1fdaca3ff191.png","7 నిమిషాల పఠనం","2026-07-04T01:57:59+00:00",55,{"slug":43,"title":44,"category":37,"image":45,"author":46,"read_time":47,"published_at":48,"public_read_count":24},"corruption-reigns-supreme-in-excise-department-transfers","ఆబ్కారీ బదిలీల్లో అవినీతిదే అధిపత్యం..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7697f7b7-5337-4674-b65d-c0ef637166e6.jpg","Desk 3","9 నిమిషాల పఠనం","2026-07-04T03:44:54+00:00",{"slug":50,"title":51,"category":17,"image":52,"author":46,"read_time":53,"published_at":54,"public_read_count":41},"cm-revanth-reddy-completes-a-20-year-political-journey","20ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fdbab7b97-cb5a-43af-ae85-df57fdea851e.webp","5 నిమిషాల పఠనం","2026-07-04T04:08:59+00:00",{"slug":56,"title":57,"category":37,"image":58,"author":46,"read_time":22,"published_at":59,"public_read_count":60},"confusion-among-buyers-in-kukatpally","కూకట్ పల్లిలో కొనుగోళ్ల దారుల అయోమయం ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3adc599e-2feb-4faa-8236-59df47d18ae2.jpg","2026-07-04T04:25:38+00:00",259,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":46,"read_time":53,"published_at":66,"public_read_count":24},"fake-aadhaar-card-racket-in-tirumala","తిరుమలలో నకిలీ ఆధార్‌ కార్డుల దందా!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc9b66f84-6403-41b4-b764-a13243ab22f5.jpg","2026-07-04T04:45:55+00:00",{"slug":68,"title":69,"category":17,"image":70,"author":14,"read_time":71,"published_at":72,"public_read_count":73},"rain","వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు!.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F59116e39-8220-4e56-91a0-2a60a31ae10e.jpg","2 నిమిషాల పఠనం","2026-07-03T15:51:37+00:00",157,{"slug":17,"title":75,"category":76,"image":77,"author":14,"read_time":78,"published_at":79,"public_read_count":60},"కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో - తెలంగాణపై మరో భారీ ఆర్థిక భారం పడబోతోందా?","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff0663c26-ed35-4826-aef9-95385361cc2f.webp","4 నిమిషాల పఠనం","2026-07-03T15:23:07+00:00",{"slug":81,"title":82,"category":76,"image":83,"author":14,"read_time":22,"published_at":84,"public_read_count":85},"former-minister-arrested-over-controversial-comments-on-vijay-and-trisha","విజయ్-త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa36dca20-9485-4457-bcd2-b7c36d784f3c.jpg","2026-07-03T09:30:46+00:00",208,{"slug":87,"title":88,"category":17,"image":89,"author":14,"read_time":53,"published_at":90,"public_read_count":73},"harish-raos-strong-counter-to-minister-jupallys-challenge","‘పూటకో మాట.. రోజుకో అడ్రస్’","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0e09cb86-ec26-4efd-9ded-e89f16da0a3c.webp","2026-07-03T08:43:30+00:00",{"slug":92,"title":93,"category":64,"image":94,"author":95,"read_time":22,"published_at":96,"public_read_count":73},"beef-mixed-in-goat-meat-video-viral","Meat :  నగరవాసులకు హెచ్చరిక.. మటన్‌లో ఎద్దు మాంసం మిక్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F5577c9fa-56ba-4d7e-9c3d-897f784605cd.jpg","Desk 1","2026-07-03T08:00:32+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]