[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-revanth-reddy-unveils-new-logos-for-cmc-mmc-and-ghmc":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":96},4664,1496,"cm-revanth-reddy-unveils-new-logos-for-cmc-mmc-and-ghmc","GHMC New Logo: పదేళ్ల తర్వాత.. GHMCకి కొత్త లోగో.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి","GHMC New Logo: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కి కొత్త లోగో వచ్చింది. ఈ కొత్త లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దాదాపు పదేళ్ల తర్వాత జీహెచ్ఎంసీకి నూతన లోగో వచ్చింది. అలాగే జీహెచ్ఎంసీ నుంచి వేరుపడిన మ‌ల్కాజ్ గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (ఎంఎంసీ), సైబ‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్ (సీఎంసీ) నూత‌న లోగోల‌ను కూడా సీఎం రేవంత్ లాంచ్ చేశారు. న్యూ ఐడెంటిటీ, న్యూ డెస్టినీ, న్యూ లోగో అని అధికారులు అభివర్ణించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8720af1e-0433-4f39-bf74-853e55bb56e8.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8720af1e-0433-4f39-bf74-853e55bb56e8.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24],"GHMC New Logo","Cm Revanth Reddy","CMC","MMC","Hyderabad Corporations","Swechaa News","4 నిమిషాల పఠనం","2026-08-31T14:42:49+00:00","2026-08-31T14:45:11+00:00",55,"\u003Cp>GHMC New Logo: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కి కొత్త లోగో వచ్చింది. ఈ కొత్త లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దాదాపు పదేళ్ల తర్వాత జీహెచ్ఎంసీకి నూతన లోగో వచ్చింది. అలాగే జీహెచ్ఎంసీ నుంచి వేరుపడిన మ‌ల్కాజ్ గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (ఎంఎంసీ), సైబ‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్ (సీఎంసీ) నూత‌న లోగోల‌ను కూడా సీఎం రేవంత్ లాంచ్ చేశారు. న్యూ ఐడెంటిటీ, న్యూ డెస్టినీ, న్యూ లోగో అని అధికారులు అభివర్ణించారు.\u003C\u002Fp>\u003Cp>పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ, మెరుగైన పౌర సేవల కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం విదితమే. జీహెచ్ఎంసీలో ఆరు జోన్లు ఉండగా.. మూడేసి జోన్లతో సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ మహానగరం చుట్టూ 158 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపలి భూభాగాన్ని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)గా మారుస్తూ పాత జీహెచ్ఎంసీని పునర్విభజన చేసింది ప్రభుత్వం.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc9e68d92-0e9b-4280-84cd-ccedddf06970.jpg\">\u003Cp>మూసారాంబాగ్‌లో పర్యటించిన సీఎం రేవంత్.. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల కొత్త లోగోలను ఆవిష్కరించారు. హైదరాబాద్‌ నగరం విద్య, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా మారిందన్న సీఎవ రేవంత్‌.. ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నగరం డెవలప్ అవుతోందన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక వసతులు, పరిపాలన వ్యవస్థలు కూడా వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కోర్‌ అర్బన్‌ రీజియన్‌గా ఏర్పాటు చేసి నగరాన్ని మరింత సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbb52841e-372b-426a-b76f-db18dde2119c.jpg\">\u003Cp>6 జోన్లతో జీహెచ్ఎంసీ\u003C\u002Fp>\u003Cp>70 లక్షల జనాభాతో కూడిన 6 జోన్లకు జీహెచ్ఎంసీని పరిమితం చేసింది ప్రభుత్వం. సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లలో సగటున 35 లక్షల జనాభా ఉండే విధంగా 3 జోన్ల చొప్పున విభజించారు. జీహెచ్ఎంసీలో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్లు ఉన్నాయి. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉన్నాయి. మల్కాజ్ గిరి కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్ గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లు ఉన్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Ghmc Logo.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FCongress4TS\u002Fstatus\u002F2094423669800096056",{"title":36,"description":37},"GHMC New Logo: పదేళ్ల తర్వాత.. GHMCకి కొత్త లోగో.. ఆవిష్కరిం","GHMC New Logo: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కి కొత్త లోగో వచ్చింది. ఈ కొత్త లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దాదాపు పదేళ్ల తర్వాత జీహె",[39,47,52,59,64,69,74,80,85,90],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":25,"published_at":45,"public_read_count":46},"ntr-neel-shooting-update","NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F82156981-9417-424e-9906-354248e84a0d.jpg","Anshu","2026-08-31T14:53:42+00:00",106,{"slug":48,"title":49,"category":42,"image":50,"author":44,"read_time":25,"published_at":51,"public_read_count":28},"jailer-2-no-updates","Jailer-2 : అప్‌డేట్స్ లేవు..రూమర్స్ కి ఛాన్స్ ఇచ్చిన మేకర్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd98128b8-132e-4d6d-b8c1-7b708df2144f.webp","2026-08-31T15:18:31+00:00",{"slug":53,"title":54,"category":16,"image":55,"author":15,"read_time":56,"published_at":57,"public_read_count":58},"will-not-leave-brs-leader-prashanth-reddy-kavitha-serious-warning","Kavitha: హరీశ్ రావునైనా క్షమిస్తా.. ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలను-కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5f84326-dfb5-4bd5-a07f-bed47032bdca.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T15:37:00+00:00",4,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":15,"read_time":56,"published_at":63,"public_read_count":28},"cm-revanth-reddy-slams-ex-cm-kcr","Cm Revanth Reddy: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామా చేయాలి- సీఎం రేవంత్ సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F930f2e8c-9e51-416c-9d46-e91be556f881.jpg","2026-08-31T15:57:47+00:00",{"slug":65,"title":66,"category":42,"image":67,"author":44,"read_time":25,"published_at":68,"public_read_count":28},"rashmika-mandanna-ranabaali","Rashmika Mandanna: రణబాలి సెట్స్‌లోకి రష్మిక రీ ఎంట్రీ..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e3fcba8-62b5-408d-becf-21b3dc3e54fc.jpg","2026-08-31T16:40:22+00:00",{"slug":70,"title":71,"category":42,"image":72,"author":44,"read_time":25,"published_at":73,"public_read_count":28},"balakrishna-nbk-111","Balakrishna: సెప్టెంబర్ 6న రెండు సర్‌ప్రైజెస్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7b480049-671e-4e8c-909b-1227a711f810.webp","2026-08-31T14:08:36+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":78,"published_at":79,"public_read_count":28},"high-tension-in-mala-mahanadu-chalo-secretariat-protest","Mala Mahanadu: మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' ఉద్రిక్తం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa4bf7b6f-76e1-460a-9ce2-330c9e61328a.jpg","6 నిమిషాల పఠనం","2026-08-31T13:29:00+00:00",{"slug":81,"title":82,"category":42,"image":83,"author":44,"read_time":25,"published_at":84,"public_read_count":46},"tollywood-kaya-kalyan-ram-kala-bhairava","Tollywood: ప్రేమలో కావ్య, కాల భైరవ..ఇది ఎవరూ ఊహించనిది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F20b44948-6d6a-4a20-9d65-f8f0928a11ed.jpg","2026-08-31T13:04:43+00:00",{"slug":86,"title":87,"category":16,"image":88,"author":15,"read_time":56,"published_at":89,"public_read_count":28},"no-safety-for-women-in-congress-govt-ex-minister-harish-rao-reacts-on-tukkuguda-nurse-incident","Harish Rao: తుక్కుగూడ నర్సు ఘటన కలచివేసింది.. సీఎం రేవంత్‌కు హోంశాఖ నిర్వహించే హక్కు లేదు-హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c2d042-e8c6-4894-9d4f-0a4523e7baa3.jpg","2026-08-31T12:47:51+00:00",{"slug":91,"title":92,"category":42,"image":93,"author":44,"read_time":25,"published_at":94,"public_read_count":95},"trisha-krshnan-vishwambhara","Trisha Krshnan: టాలీవుడ్ కంబ్యాక్ మూవీపై ఆశలు..అసలు రిలీజవుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4c61e328-69b1-47a3-b3e1-eef22e3e6f43.webp","2026-08-31T12:03:01+00:00",463,[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]