[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-revanth-reddy-slams-ex-cm-kcr":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":97},4673,1500,"cm-revanth-reddy-slams-ex-cm-kcr","Cm Revanth Reddy: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామా చేయాలి- సీఎం రేవంత్ సంచలన డిమాండ్","Cm Revanth Reddy: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు విఫలం అయ్యారని విమర్శించారు. వెయ్యి రోజుల్లో కేసీఆర్ రూ.1.24 కోట్ల జీతం తీసుకున్నారని, కేసీఆర్ భద్రత కోసం 21 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం రేవంత్ తెలిపారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F930f2e8c-9e51-416c-9d46-e91be556f881.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F930f2e8c-9e51-416c-9d46-e91be556f881.jpg","NK","telangana","routine",[19,20,21,22],"Cm Revanth Reddy","Brs","Kcr","Swechaa News","5 నిమిషాల పఠనం","2026-08-31T15:57:47+00:00","2026-08-31T16:40:37+00:00",106,"\u003Cp>Cm Revanth Reddy: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు విఫలం అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వెయ్యి రోజుల పాలనలో కేసీఆర్ రూ.1.24 కోట్ల జీతం తీసుకున్నారని తెలిపారు. ఇక కేసీఆర్ సెక్యూరిటీ, ఇల్లు, కాపలా, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం ప్రభుత్వం 21 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ వెల్లడించారు. జీతం తీసుకుని ఉద్యోగానికి రాకపోతే ఏం చేయాలి? అని సీఎం రేవంత్ నిలదీశారు. మొత్తంగా 22 కోట్ల 24 లక్షల 40వేల రూపాయల ప్రభుత్వ సొమ్మును కేసీఆర్ మెక్కారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.\u003C\u002Fp>\u003Cp>ఈ వెయ్యి రోజుల్లో ప్రజల కోసం కేసీఆర్ ఒక్కసారైనా బయటకు వచ్చారా? కనీసం ఒక్కసారైనా ప్రజల గురించి ఆలోచన చేశారా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాల వైఫల్యం చూశాము.. కానీ తెలంగాణలో ప్రతిపక్షం వైఫల్యం చెందిందని విమర్శించారు. దేశంలో ప్రతిపక్ష నేత విఫలమైన తొలి రాష్ట్రం తెలంగాణ అని ధ్వజమెత్తారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడంపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు.\u003C\u002Fp>\u003Cp>మూడేళ్లలో ఒక్కరోజైనా ప్రజల కోసం పని చేయని ప్రతిపక్ష నేత కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ సంచలన డిమాండ్ చేశారు. కేసీఆర్ రాజీనామా డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. సెప్టెంబర్ 6వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలన్నారు.\u003C\u002Fp>\u003Cp>''కేసీఆర్‌ 1000 రోజుల్లో కోటి 24 లక్షల 40 వేల రూపాయలు జీతం తీసుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి 365 రోజులు ఉద్యోగానికి హాజరుకాకపోతే డిస్మిస్‌ చేస్తారు. మరి కేసీఆర్‌ను ఏం చేయాలి? ప్రతిపక్ష నేత హోదా ఉన్నందుకు ఆయనకు ఇన్ని రోజులు సెక్యూరిటీ, ఇల్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు తదితర వసతుల కోసం ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసింది. ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా కోరుతూ ప్రజలు ఊరూరా ఆందోళనలు చేయాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. \u003C\u002Fp>\u003Cp>హైదరాబాద్‌ మూసారాంబాగ్ లో మూసీ నదిపై నిర్మించిన కొత్త వంతెనను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గత బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధ్యం కాని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే పూర్తి చేసి చూపిందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కుటుంబసభ్యులు, బంధువులకు పదవులు ఇచ్చారన్న రేవంత్ రెడ్డి.. ప్రజా ప్రభుత్వంలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇచ్చామని పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Revanth Kcr.jpg",[],{"title":33,"description":34},"Cm Revanth Reddy: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామ","Cm Revanth Reddy: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు విఫలం అయ్యారని విమర్శించారు. వెయ్యి",[36,45,50,57,65,71,77,82,87,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"rashmika-mandanna-ranabaali","Rashmika Mandanna: రణబాలి సెట్స్‌లోకి రష్మిక రీ ఎంట్రీ..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e3fcba8-62b5-408d-becf-21b3dc3e54fc.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-08-31T16:40:22+00:00",55,{"slug":46,"title":47,"category":39,"image":48,"author":41,"read_time":42,"published_at":49,"public_read_count":44},"tamannaah-bhatia-item-songs","Tamannaah Bhatia: రెమ్యునరేషన్‌తో హడలెత్తిస్తున్న మిల్కీ బ్యుటీ..ఐటం సాంగ్స్ కూడా పాయే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe25c8dbd-c207-4557-987f-ad1e964af271.webp","2026-08-31T17:38:05+00:00",{"slug":51,"title":52,"category":16,"image":53,"author":15,"read_time":54,"published_at":55,"public_read_count":56},"gadwal-district-as-railway-hub-gadwal-railway-station-modification-works-with-42-crores","Gadwal: రైల్వే హబ్‌గా గద్వాల జిల్లా.. రూ.42కోట్లతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5a5fd67-e839-405b-8c1e-ecd41bd5b5e8.jpg","11 నిమిషాల పఠనం","2026-08-31T17:57:19+00:00",0,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":62,"read_time":54,"published_at":63,"public_read_count":64},"messi-goodbye-to-football","ఫుట్‌బాల్‌లో ఓ యుగం ముగిసింది! అంతర్జాతీయ ఆటకు మెస్సీ గుడ్‌బై","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cf5a2bc-3472-4edd-b29c-ce617f3a3ec0.png","Kashi","2026-08-31T18:09:49+00:00",2,{"slug":66,"title":67,"category":60,"image":68,"author":15,"read_time":69,"published_at":70,"public_read_count":56},"cm-revanth-reddy-reacts-on-lionel-messi-retirement","Cm Revanth: మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టు.. రేర్ ఫొటో","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c81c8-ff3c-4630-9677-752c8dd140f6.jpg","3 నిమిషాల పఠనం","2026-08-31T18:16:48+00:00",{"slug":72,"title":73,"category":16,"image":74,"author":15,"read_time":23,"published_at":75,"public_read_count":76},"will-not-leave-brs-leader-prashanth-reddy-kavitha-serious-warning","Kavitha: హరీశ్ రావునైనా క్షమిస్తా.. ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలను-కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5f84326-dfb5-4bd5-a07f-bed47032bdca.jpg","2026-08-31T15:37:00+00:00",4,{"slug":78,"title":79,"category":39,"image":80,"author":41,"read_time":42,"published_at":81,"public_read_count":44},"jailer-2-no-updates","Jailer-2 : అప్‌డేట్స్ లేవు..రూమర్స్ కి ఛాన్స్ ఇచ్చిన మేకర్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd98128b8-132e-4d6d-b8c1-7b708df2144f.webp","2026-08-31T15:18:31+00:00",{"slug":83,"title":84,"category":39,"image":85,"author":41,"read_time":42,"published_at":86,"public_read_count":26},"ntr-neel-shooting-update","NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F82156981-9417-424e-9906-354248e84a0d.jpg","2026-08-31T14:53:42+00:00",{"slug":88,"title":89,"category":16,"image":90,"author":15,"read_time":42,"published_at":91,"public_read_count":44},"cm-revanth-reddy-unveils-new-logos-for-cmc-mmc-and-ghmc","GHMC New Logo: పదేళ్ల తర్వాత.. GHMCకి కొత్త లోగో.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8720af1e-0433-4f39-bf74-853e55bb56e8.jpg","2026-08-31T14:42:49+00:00",{"slug":93,"title":94,"category":39,"image":95,"author":41,"read_time":42,"published_at":96,"public_read_count":44},"balakrishna-nbk-111","Balakrishna: సెప్టెంబర్ 6న రెండు సర్‌ప్రైజెస్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7b480049-671e-4e8c-909b-1227a711f810.webp","2026-08-31T14:08:36+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]