[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-revanth-reddy-reacts-on-lionel-messi-retirement":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":79},4683,1505,"cm-revanth-reddy-reacts-on-lionel-messi-retirement","Cm Revanth: మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టు.. రేర్ ఫొటో","Cm Revanth: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. దాంతోపాటు మెస్సీతో తాను కలుసున్న అరుదైన ఫొటోను షేర్ శారు రేవంత్ రెడ్డి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c81c8-ff3c-4630-9677-752c8dd140f6.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c81c8-ff3c-4630-9677-752c8dd140f6.jpg","NK","sports","routine",[19,20,21,22,23],"Cm Revanth","Lionel Messi","Retirement","International football","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-08-31T18:16:48+00:00","2026-08-31T18:19:55+00:00",4,"\u003Cp>Cm Revanth: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. దాంతోపాటు మెస్సీతో తాను కలుసున్న అరుదైన ఫొటోను షేర్ శారు రేవంత్ రెడ్డి.\u003C\u002Fp>\u003Cp>ప్రియమైన మెస్సీ అంటూ తన సందేశాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఎంతగానో ఉత్తేజపరిచారు, మీ అద్భుతమైన ఆటతీరుతో మమ్మల్ని అలరించారు అని మెస్సీని ప్రశంసించారు. మీరు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కితాబిచ్చారు. హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ గ్రౌండ్ లో మీతో కాసేపు గడిపిన క్షణాలను గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని రేవంత్ పేర్కొన్నారు. ఏది ఏమైనా మెస్సీ లేని ఫుట్‌బాల్ మునుపటిలా ఉండదని కాస్త ఎమోషనల్ అయ్యారు. మీకు ఇదే మా వీడ్కోలు, మీ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి అని తన పోస్టులో ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.\u003C\u002Fp>\u003Cp>ఈ మేసేజ్ తో పాటు మెస్సీ తన రిటైర్మెంట్‌పై చేసిన పోస్టును కూడా రేవంత్ రెడ్డి షేర్ చేశారు. గతంలో హైదరాబాద్‌లోని ఫుట్ బాల్ స్టేడియంలో మెస్సీతో కలిసున్న రేర్ పిక్ ను కూడా జత చేసి.. మెస్పీపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Revanth Messi.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Frevanth_anumula\u002Fstatus\u002F2094456712875086082",{"title":35,"description":36},"Cm Revanth: మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్","Cm Revanth: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరక",[38,47,53,59,68,73],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"us-h-4-visa-shock","అమెరికాలో భారతీయులకు మరో షాక్.. H-4 వర్క్ పర్మిట్లపై ట్రంప్ గురి!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e1b9974-b0c0-495a-8faf-dc4a403ece87.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-08-31T18:49:12+00:00",106,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":43,"read_time":51,"published_at":52,"public_read_count":46},"messi-goodbye-to-football","ఫుట్‌బాల్‌లో ఓ యుగం ముగిసింది! అంతర్జాతీయ ఆటకు మెస్సీ గుడ్‌బై","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cf5a2bc-3472-4edd-b29c-ce617f3a3ec0.png","11 నిమిషాల పఠనం","2026-08-31T18:09:49+00:00",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":15,"read_time":51,"published_at":58,"public_read_count":27},"gadwal-district-as-railway-hub-gadwal-railway-station-modification-works-with-42-crores","Gadwal: రైల్వే హబ్‌గా గద్వాల జిల్లా.. రూ.42కోట్లతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5a5fd67-e839-405b-8c1e-ecd41bd5b5e8.jpg","2026-08-31T17:57:19+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":64,"read_time":65,"published_at":66,"public_read_count":67},"tamannaah-bhatia-item-songs","Tamannaah Bhatia: రెమ్యునరేషన్‌తో హడలెత్తిస్తున్న మిల్కీ బ్యుటీ..ఐటం సాంగ్స్ కూడా పాయే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe25c8dbd-c207-4557-987f-ad1e964af271.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-08-31T17:38:05+00:00",55,{"slug":69,"title":70,"category":62,"image":71,"author":64,"read_time":65,"published_at":72,"public_read_count":67},"rashmika-mandanna-ranabaali","Rashmika Mandanna: రణబాలి సెట్స్‌లోకి రష్మిక రీ ఎంట్రీ..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e3fcba8-62b5-408d-becf-21b3dc3e54fc.jpg","2026-08-31T16:40:22+00:00",{"slug":74,"title":75,"category":56,"image":76,"author":15,"read_time":77,"published_at":78,"public_read_count":46},"cm-revanth-reddy-slams-ex-cm-kcr","Cm Revanth Reddy: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామా చేయాలి- సీఎం రేవంత్ సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F930f2e8c-9e51-416c-9d46-e91be556f881.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T15:57:47+00:00",[80,85,88,90,92,94],{"title":81,"sponsor":82,"image":83,"url":84},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":86,"sponsor":87,"image":83,"url":84},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":89,"sponsor":87,"image":83,"url":84},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":91,"sponsor":87,"image":83,"url":84},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":93,"sponsor":87,"image":83,"url":84},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":95,"sponsor":87,"image":83,"url":84},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]