[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-cm-revanth-reddy-open-challenge-to-ktr-and-harish-rao-in-nakrekal-public-meeting":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":103},5149,1731,"cm-revanth-reddy-open-challenge-to-ktr-and-harish-rao-in-nakrekal-public-meeting","Cm Revanth Reddy: ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా- సీఎం రేవంత్","నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా.. కాస్కోండి.. అంటూ కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ''ఈడ ఆడ కాదు.. ఇక సిరిసిల్ల వస్తా.. సిరిసిల్ల గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేస్తా. సిరిసిల్ల తర్వాత సిద్ధిపేట మీద దండయాత్ర చేస్తాం'' అని రేవంత్ రెడ్డి అన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fda9c2543-01ac-47e9-8860-7fe56660ae61.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fda9c2543-01ac-47e9-8860-7fe56660ae61.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25,26],"Cm Revanth","Kcr","Brs","Telangana Politics","Nakrekal","Swechaa News","Ktr","Harish Rao","4 నిమిషాల పఠనం","2026-09-05T16:18:57+00:00","2026-09-05T16:19:47+00:00",4,"\u003Cp>Cm Revanth : నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా.. కాస్కోండి.. అంటూ కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ''ఈడ ఆడ కాదు.. ఇక సిరిసిల్ల వస్తా.. సిరిసిల్ల గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేస్తా. సిరిసిల్ల తర్వాత సిద్ధిపేట మీద దండయాత్ర చేస్తాం'' అని రేవంత్ రెడ్డి అన్నారు. బావ బామ్మర్దుల్లారా.. బంధువులనే తెచ్చుకుంటారో, బానిసలనే తెచ్చుకుంటారో, ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి.. సిరిసిల్ల, సిద్ధిపేటలో తేల్చుకుందాం.. కాస్కోండి కల్వకుంట్ల కుటుంబమా?'' అంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.\u003C\u002Fp>\u003Cp>''ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా 365 రోజులు ఉద్యోగానికి రాకపోతే ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేస్తారు. మరి ఈ వెయ్యి రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా 22కోట్ల 24లక్షల 40వేల రూపాయల జీతభత్యాలు.. ఉండేందుకు ఇల్లు, తిరిగేందుకు బండి ఇలా అన్ని వసతులు తీసుకున్నారు. కానీ, ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ బయటకు రాలేదు. మరి డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదా? కార్యకర్తల్లారా మీరు ఆలోచన చేయండి. \u003C\u002Fp>\u003Cp>ఎవరి సొమ్ము ఇది. 22 కోట్లు పేద ప్రజల సొమ్ము. ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడటం లేదు. మీకు భవిష్యత్తు లేదిక. మీ బతుకులు చీకటిమయమే. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం, ఈ కార్యకర్తలు నాకు అండగా నిలబడినంత కాలం బీఆర్ఎస్ అనే మొలకను ఎత్తనివ్వము. తెలంగాణ తులసి వనంలో గంజాయి మొక్కలను పీకేస్తాం. \u003C\u002Fp>\u003Cp>వచ్చేసారి సిరిసిల్ల, సిద్ధిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్ట్స్ కదం సిరిసిల్ల. ఈ నెలాఖరుకు సిరిసిల్లకు పోదాం. రంగం సిద్ధం చేయండి. మిత్రులారా.. రండి అందరం పోదాం.. ఈడ ఆడ కాదు.. ఈ నెలాఖరుకు వస్తా.. సిరిసిల్ల గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేస్తా. సిరిసిల్ల తర్వాత సిద్ధిపేట మీద దండయాత్ర చేస్తారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. బావ బామ్మర్దుల్లారా బంధువులనే తెచ్చుకుంటారో, బానిసలనే తెచ్చుకుంటారో, చెప్పులు మోసే వాళ్లను తెచ్చుకుంటారో తెచ్చుకోండి.. సిరిసిల్ల, సిద్ధిపేటలో తేల్చుకుందాం. మా కాంగ్రెస్ సైన్యంతో ఈ నెలాఖరుకు సిరిసిల్ల వస్తా. వచ్చే నెల సిద్ధిపేట వస్తా. కాస్కోండి కల్వకుంట్ల కుటుంబామా?'' అంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"Revanth Reddy (16).jpg",[],{"title":37,"description":38},"Cm Revanth Reddy: ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున","నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా.. కాస్కోండి.. అంటూ కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా విరుచుకు",[40,47,55,61,69,75,80,87,92,97],{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":27,"published_at":46,"public_read_count":30},"tg-safe-raids-719-476-150-1760-21-12-14","TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్‌ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8668f45-cc81-4b36-a556-30d4782e4acc.webp","Mahesh","2026-09-05T16:34:48+00:00",{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":27,"published_at":53,"public_read_count":54},"vaishnavi-chaitanya-epic","Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fddafce-0c2e-423c-92c6-1365265bb2da.jpg","Anshu","2026-09-05T16:38:34+00:00",55,{"slug":56,"title":57,"category":16,"image":58,"author":45,"read_time":59,"published_at":60,"public_read_count":54},"tg-politics-congress-brs-bjp-public-meetings-telangana-political-heat","TG Politics: ప్రజల్లోకి అన్ని పార్టీలు.. హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff2947a56-473e-4a09-bd57-0c5efbd37b1f.jpg","5 నిమిషాల పఠనం","2026-09-05T16:45:36+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":67,"published_at":68,"public_read_count":54},"modi-warning-to-pak","ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fc08e14-c8b9-4485-80ad-e655cef705cf.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T17:02:12+00:00",{"slug":70,"title":71,"category":16,"image":72,"author":15,"read_time":73,"published_at":74,"public_read_count":30},"govt-special-focus-on-kollapur-development-says-minister-jupally-krishna-rao","Jupally Krishna Rao: రహదారుల అభివృద్ధికి రూ.600 కోట్లు.. రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్.. కొల్లాపూర్‌ సమగ్ర అభివృద్ధే లక్ష్యం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fba16de59-48ef-498f-9d3e-5cab10359188.jpg","10 నిమిషాల పఠనం","2026-09-05T17:07:23+00:00",{"slug":76,"title":77,"category":16,"image":78,"author":45,"read_time":27,"published_at":79,"public_read_count":30},"telangana-politics-komatireddy-rajagopal-reddy-closeness-with-revanth-reddy-sparks-cabinet-expansion-talk","TG Politics: రేవంత్ - రాజగోపాల్ రెడ్డి మంతనాలు.. మంత్రి పదవి ఖాయమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6771609-0b62-407a-9be7-c1c710cd4263.jpg","2026-09-05T15:48:02+00:00",{"slug":81,"title":82,"category":16,"image":83,"author":84,"read_time":85,"published_at":86,"public_read_count":54},"cm-revanth-reddy-makes-key-remarks-on-free-bus-travel","Revanth Reddy: ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec00b4a1-4cfa-471d-bad8-328bed1ff55a.png","Venu","3 నిమిషాల పఠనం","2026-09-05T15:40:09+00:00",{"slug":88,"title":89,"category":50,"image":90,"author":45,"read_time":27,"published_at":91,"public_read_count":30},"shekar-master-complaint-against-jani-master-wife-sumalatha-and-senior-dancer-lakshmi","Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66719081-c2a3-4410-ad34-24f4223727d7.webp","2026-09-05T15:21:58+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":15,"read_time":85,"published_at":96,"public_read_count":30},"cm-revanth-reddy-open-challenge-to-kcr","90 సీట్లు.. లేదంటే 117 సీట్లు.. దేక్ లేంగే కేసీఆర్- సీఎం రేవంత్ సవాల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a5a14b0-c8f0-4fc2-9be2-c652ea5d732b.jpg","2026-09-05T15:15:57+00:00",{"slug":98,"title":99,"category":100,"image":101,"author":84,"read_time":27,"published_at":102,"public_read_count":54},"vijayawada-gold-scam-at-indrakeeladri-behavior-unchanged-despite-suspension","Vijayawada: ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F506fab8f-a0fa-485e-876d-d95e787f209d.webp","2026-09-05T14:44:01+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]